27, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కౌంటర్‌ దాఖలు చేయాలని సీఎం విజయ్‌కి మద్రాస్‌ హైకోర్టు ఆదేశం

Writer: Shivani K 08:12 AM, 13 ఆగస్టు, 2026
కౌంటర్‌ దాఖలు చేయాలని సీఎం విజయ్‌కి మద్రాస్‌ హైకోర్టు ఆదేశం

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు మద్రాస్‌ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తన ఎన్నికల విజయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను ప్రాథమిక దశలోనే కొట్టివేయాలని కోరుతూ దాఖలు చేయనున్న మధ్యంతర పిటిషన్లను ఆగస్టు 25లోగా సమర్పించాలని స్పష్టం చేసింది. చెన్నైలోని పెరంబూర్‌ నియోజకవర్గంలో విజయ్‌ ఎన్నికను సవాలు చేస్తూ డీఎంకే అభ్యర్థి ఆర్‌.డి. శేఖర్‌తో పాటు ఓటర్లు దినేష్‌, లక్ష్మీ నరసింహన్‌ పిటిషన్లు దాఖలు చేశారు. తిరుచ్చి ఈస్ట్‌ నియోజకవర్గానికి సంబంధించి డీఎంకే అభ్యర్థి ఇనిగో ఇరుదయరాజ్‌ కూడా కోర్టును ఆశ్రయించారు.

ఈ కేసులపై కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని హైకోర్టు గతంలోనే సీఎం విజయ్‌ను ఆదేశించింది. తాజాగా జస్టిస్‌ వి. లక్ష్మీనారాయణన్‌ ఎదుట విచారణ జరగగా, విజయ్‌ తరఫు న్యాయవాదులు ఎన్నికల పిటిషన్లను కొట్టివేయాలని కోరుతూ ప్రత్యేక పిటిషన్‌ దాఖలు చేసేందుకు నాలుగు వారాల సమయం కోరారు. అయితే ఆ గడువును నిరాకరించిన న్యాయమూర్తి ఆగస్టు 25లోగా పిటిషన్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను అదే తేదీకి వాయిదా వేశారు. మంత్రి ఆధవ్‌ అర్జున ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ విచారణను కూడా ఆగస్టు 25కు వాయిదా వేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలపై కాంగ్రెస్‌ ఫోకస్‌

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలపై కాంగ్రెస్‌ ఫోకస్‌

కాంగ్రెస్‌ పాలనతో ప్రజలు మోసపోయారు.. బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుంది - కేటీఆర్‌

కాంగ్రెస్‌ పాలనతో ప్రజలు మోసపోయారు.. బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుంది - కేటీఆర్‌

విద్యుత్‌ ప్రైవేటీకరణను భారాస వ్యతిరేకిస్తోంది - జగదీశ్‌రెడ్డి

విద్యుత్‌ ప్రైవేటీకరణను భారాస వ్యతిరేకిస్తోంది - జగదీశ్‌రెడ్డి

బీసీలకు అన్యాయం చేసింది వైకాపానే - రెడ్డి సుబ్రహ్మణ్యం

బీసీలకు అన్యాయం చేసింది వైకాపానే - రెడ్డి సుబ్రహ్మణ్యం

బెంగాల్‌లో సర్‌పై మమతా బెనర్జీ ఆరోపణలు

బెంగాల్‌లో సర్‌పై మమతా బెనర్జీ ఆరోపణలు

ఈసీఐ వివాదంపై డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు

ఈసీఐ వివాదంపై డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు

ట్యాగ్లు
ముఖ్యమంత్రి విజయ్మద్రాస్ హైకోర్టుతమిళనాడుఎన్నికల పిటిషన్విజయ్ ఎన్నికడీఎంకేపెరంబూర్ నియోజకవర్గంతిరుచ్చి ఈస్ట్హైకోర్టు ఆదేశాలుతమిళనాడు రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘తమ్ముడు శ్రీకాంత్‌.. హృదయపూర్వక అభినందనలు’: కేటీఆర్‌
సినిమాలు

‘తమ్ముడు శ్రీకాంత్‌.. హృదయపూర్వక అభినందనలు’: కేటీఆర్‌

మమితా ఆశ ఫలిస్తుందా?
గాసిప్స్

మమితా ఆశ ఫలిస్తుందా?

సంక్రాంతి బరిలో ‘కాకా’.. ఇక తగ్గేదేలే!
సినిమాలు

సంక్రాంతి బరిలో ‘కాకా’.. ఇక తగ్గేదేలే!

భారత్‌లోకి యాపిల్‌ పే.. త్వరలోనే సేవలు!
టెక్నాలజీ

భారత్‌లోకి యాపిల్‌ పే.. త్వరలోనే సేవలు!

కృష్ణుడు అంచనా.. బిగ్‌బాస్‌ 10 విన్నర్‌ అతనే!
షోస్

కృష్ణుడు అంచనా.. బిగ్‌బాస్‌ 10 విన్నర్‌ అతనే!

మహేశ్‌ కొత్త లుక్‌కు ఫ్యాన్స్‌ ఫిదా?
సినిమాలు

మహేశ్‌ కొత్త లుక్‌కు ఫ్యాన్స్‌ ఫిదా?

‘వారణాసి’లో 30 నిమిషాల యుద్ధం హైలైట్‌?
గాసిప్స్

‘వారణాసి’లో 30 నిమిషాల యుద్ధం హైలైట్‌?

హీరో భార్యకు నచ్చలేదని తాప్సీని తొలగించిన మేకర్స్‌?
గాసిప్స్

హీరో భార్యకు నచ్చలేదని తాప్సీని తొలగించిన మేకర్స్‌?

రాజమౌళి విజయ రహస్యం ఇదేనా?
సినిమాలు

రాజమౌళి విజయ రహస్యం ఇదేనా?

నాని ఖాతాలో మరో మైలురాయి!
గాసిప్స్

నాని ఖాతాలో మరో మైలురాయి!

‘ది ప్యారడైజ్‌’ నుంచి తప్పుకున్న జాన్వీ కపూర్‌?
గాసిప్స్

‘ది ప్యారడైజ్‌’ నుంచి తప్పుకున్న జాన్వీ కపూర్‌?

‘డ్రాగన్‌’లో షాహిద్‌ కపూర్‌ ఫిక్స్‌..?
గాసిప్స్

‘డ్రాగన్‌’లో షాహిద్‌ కపూర్‌ ఫిక్స్‌..?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!