Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

25, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

తుంగభద్ర గేట్ల ప్రారంభానికి ముందు ముగ్గురు సీఎంల భేటీ

12:23 PM, 25 జూన్, 2026
తుంగభద్ర గేట్ల ప్రారంభానికి ముందు ముగ్గురు సీఎంల భేటీ

తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభానికి ముందు హోసపేటలోని ఐఆర్బీ అతిథి గృహంలో మర్యాదపూర్వక భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఎన్. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్, కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ పాల్గొన్నారు. అలాగే మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామా నాయుడు కూడా పాల్గొన్నారు.

అనంతరం ముగ్గురు ముఖ్యమంత్రులు తుంగభద్ర డ్యామ్ వద్ద కొత్త గేట్ల ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు. 2024 ఆగస్టులో వరదలకు 19వ గేట్ కొట్టుకుపోవడంతో నిపుణుల కమిటీ అన్ని గేట్లను మార్చాలని సూచించింది. ఈ నేపథ్యంలో రూ.51 కోట్ల వ్యయంతో 33 కొత్త గేట్లను అధికారులు ఏర్పాటు చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ జనసేన జాయినింగ్స్ కమిటీ ఏర్పాటు

తెలంగాణ జనసేన జాయినింగ్స్ కమిటీ ఏర్పాటు

పెళ్లి పత్రికలపై పుట్టిన తేదీలు.. మహారాష్ట్ర కొత్త ప్రతిపాదన

పెళ్లి పత్రికలపై పుట్టిన తేదీలు.. మహారాష్ట్ర కొత్త ప్రతిపాదన

రాజ్యసభ ఎంపీల ఆస్తులపై ఆసక్తికర నివేదిక

రాజ్యసభ ఎంపీల ఆస్తులపై ఆసక్తికర నివేదిక

ఎన్నికల కోసమే నిధుల విడుదల: కేటీఆర్

ఎన్నికల కోసమే నిధుల విడుదల: కేటీఆర్

విజయ్‌ను లక్ష్యంగా చేసుకున్న పోస్టు..డీఎంకే నేతపై కేసు నమోదు

విజయ్‌ను లక్ష్యంగా చేసుకున్న పోస్టు..డీఎంకే నేతపై కేసు నమోదు

2014లో కన్నీళ్లు పెట్టుకున్నా.. ఆ సమయంలో సువేందు అండగా నిలిచారు: మహువా మోయిత్రా

2014లో కన్నీళ్లు పెట్టుకున్నా.. ఆ సమయంలో సువేందు అండగా నిలిచారు: మహువా మోయిత్రా

ట్యాగ్లు
తుంగభద్ర డ్యామ్చంద్రబాబు నాయుడురేవంత్ రెడ్డిడీకే శివకుమార్సీఆర్ పాటిల్అంతర్రాష్ట్ర సమావేశంసాగునీటి ప్రాజెక్టుకర్ణాటక వార్తలుఆంధ్రప్రదేశ్తెలంగాణ రాజకీయాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వెనెజువెలా ప్రజలకు భారత్ అండ - మోదీ
జనరల్

వెనెజువెలా ప్రజలకు భారత్ అండ - మోదీ

వెనెజువెలా భూకంపాలపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
జనరల్

వెనెజువెలా భూకంపాలపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

వెనెజువెలాను కుదిపిన భారీ భూకంపం
జనరల్

వెనెజువెలాను కుదిపిన భారీ భూకంపం

సుప్రీంకోర్టుకు అయోధ్య ట్రస్ట్ వ్యవహారం
జనరల్

సుప్రీంకోర్టుకు అయోధ్య ట్రస్ట్ వ్యవహారం

తుంగభద్ర డ్యాంలో కొత్త స్పిల్‌వే గేట్ల ప్రారంభం
జనరల్

తుంగభద్ర డ్యాంలో కొత్త స్పిల్‌వే గేట్ల ప్రారంభం

ఖాతాదారులకు ఆర్‌బీఐ భరోసా...
బిజినెస్

ఖాతాదారులకు ఆర్‌బీఐ భరోసా...

రేపటి నుంచి నెల్లూరులో ఘనంగా రొట్టెల పండుగ
జనరల్

రేపటి నుంచి నెల్లూరులో ఘనంగా రొట్టెల పండుగ

దేశీయ తుపాకుల సరఫరాపై పోలీసుల దర్యాప్తు
జనరల్

దేశీయ తుపాకుల సరఫరాపై పోలీసుల దర్యాప్తు

వెనెజువెలాకు మోదీ, ట్రంప్ సాయం హామీ
జనరల్

వెనెజువెలాకు మోదీ, ట్రంప్ సాయం హామీ

తెలంగాణ జనసేన జాయినింగ్స్ కమిటీ ఏర్పాటు
రాజకీయాలు

తెలంగాణ జనసేన జాయినింగ్స్ కమిటీ ఏర్పాటు

పెళ్లి పత్రికలపై పుట్టిన తేదీలు.. మహారాష్ట్ర కొత్త ప్రతిపాదన
రాజకీయాలు

పెళ్లి పత్రికలపై పుట్టిన తేదీలు.. మహారాష్ట్ర కొత్త ప్రతిపాదన

తుంగభద్ర గేట్ల ప్రారంభానికి ముందు ముగ్గురు సీఎంల భేటీ
రాజకీయాలు

తుంగభద్ర గేట్ల ప్రారంభానికి ముందు ముగ్గురు సీఎంల భేటీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!