18, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చిన్నారెడ్డి పై ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫైర్

Writer: Harika S 11:45 AM, 18 ఆగస్టు, 2026
చిన్నారెడ్డి పై ఎమ్మెల్యే  మేఘారెడ్డి ఫైర్

వనపర్తి కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపై వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి తీవ్రంగా స్పందించారు. డబ్బులు చెల్లించి ఎమ్మెల్యే టికెట్ కొనుకున్నారంటూ తనపై చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చిన మేఘారెడ్డి.. చిన్నారెడ్డి ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఎంత డబ్బు చెల్లించారని ప్రశ్నించారు.

ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడి పదవిలో ఉంటూ పార్టీకి, అధిష్ఠానానికి వ్యతిరేకంగా ఆరోపణలు చేయడం సరికాదని మేఘారెడ్డి అన్నారు. తన పదవి రెన్యువల్ కోసమే చిన్నారెడ్డి పార్టీపై ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపించారు. చిన్నారెడ్డి వ్యవహారశైలిపై క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు మల్లు రవికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. త్వరలో కాంగ్రెస్ అధిష్ఠానానికి, సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఫిర్యాదు చేస్తానని చెప్పారు. వారం రోజుల్లో చిన్నారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే వేలాది మంది కార్యకర్తలతో గాంధీ భవన్‌ను ముట్టడిస్తానని మేఘారెడ్డి హెచ్చరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మూడు రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్‌.. కొత్త ఇన్‌చార్జ్‌లు!

మూడు రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్‌.. కొత్త ఇన్‌చార్జ్‌లు!

డీఎస్సీపై చర్చకు రావాలని ఎక్స్‌లో జగన్‌కు మంత్రి లోకేశ్ సవాల్

డీఎస్సీపై చర్చకు రావాలని ఎక్స్‌లో జగన్‌కు మంత్రి లోకేశ్ సవాల్

సీఎం ఇంటికే 22ఏ సెగ.. హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు!

సీఎం ఇంటికే 22ఏ సెగ.. హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు!

‘ఇండియన్ కాంగ్రెస్ కాదు.. ఇటలీ కాంగ్రెస్’ - బండి సంజయ్

‘ఇండియన్ కాంగ్రెస్ కాదు.. ఇటలీ కాంగ్రెస్’ - బండి సంజయ్

విశాఖలో నితిన్‌ నబీన్‌ నేతృత్వంలో బీజేపీ సమావేశం

విశాఖలో నితిన్‌ నబీన్‌ నేతృత్వంలో బీజేపీ సమావేశం

పోలీసు వ్యవస్థపై జగన్‌ తీవ్ర విమర్శలు

పోలీసు వ్యవస్థపై జగన్‌ తీవ్ర విమర్శలు

ట్యాగ్లు
మేఘారెడ్డిచిన్నారెడ్డివనపర్తి కాంగ్రెస్తెలంగాణ కాంగ్రెస్రేవంత్ రెడ్డిగాంధీ భవన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ట్రోల్స్‌తోనే బాక్సాఫీస్ హిట్....ఆ మూవీ ఏంటో తెలుసా?
సినిమాలు

ట్రోల్స్‌తోనే బాక్సాఫీస్ హిట్....ఆ మూవీ ఏంటో తెలుసా?

మూడు రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్‌.. కొత్త ఇన్‌చార్జ్‌లు!
రాజకీయాలు

మూడు రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్‌.. కొత్త ఇన్‌చార్జ్‌లు!

సివాన్‌ కాల్పులపై బిహార్‌ అఫిడవిట్
జనరల్

సివాన్‌ కాల్పులపై బిహార్‌ అఫిడవిట్

బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్లు వీళ్లేనా? ఆది రెడ్డి హింట్స్
షోస్

బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్లు వీళ్లేనా? ఆది రెడ్డి హింట్స్

బిగ్‌బాస్ అగ్నిపరీక్ష 2 ఎపిసోడ్ 4.... కంటెస్టెంట్లకు షాకింగ్ టెస్టులు
షోస్

బిగ్‌బాస్ అగ్నిపరీక్ష 2 ఎపిసోడ్ 4.... కంటెస్టెంట్లకు షాకింగ్ టెస్టులు

సాయి పల్లవి లుక్‌పై వివాదం.. జోవికా సంచలన వ్యాఖ్యలు!
సినిమాలు

సాయి పల్లవి లుక్‌పై వివాదం.. జోవికా సంచలన వ్యాఖ్యలు!

చిదంబరం, కేజ్రీవాల్‌లపై మండిపడ్డ బస్తర్ నక్సల్ బాధితులు
జనరల్

చిదంబరం, కేజ్రీవాల్‌లపై మండిపడ్డ బస్తర్ నక్సల్ బాధితులు

భారత విద్యా వ్యవస్థపై నిర్మలా సీతారామన్ విమర్శలు
జనరల్

భారత విద్యా వ్యవస్థపై నిర్మలా సీతారామన్ విమర్శలు

చిన్నారెడ్డి పై ఏఐసీసీకి మేఘారెడ్డి ఫిర్యాదు
జనరల్

చిన్నారెడ్డి పై ఏఐసీసీకి మేఘారెడ్డి ఫిర్యాదు

బీజేపీ నూతన జాతీయ ఉపాధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్
జనరల్

బీజేపీ నూతన జాతీయ ఉపాధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్

ఈ20 ఇంధనం హానికరం- ఆర్థిక సలహాదారు నాగేశ్వరన్‌
బిజినెస్

ఈ20 ఇంధనం హానికరం- ఆర్థిక సలహాదారు నాగేశ్వరన్‌

చిన్నారెడ్డి పై ఎమ్మెల్యే  మేఘారెడ్డి ఫైర్
రాజకీయాలు

చిన్నారెడ్డి పై ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫైర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!