2, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భోగాపురం ఘనతపై రాజకీయ రగడ

Writer: Nithish 07:31 AM, 2 ఆగస్టు, 2026
భోగాపురం ఘనతపై రాజకీయ రగడ

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా వేదికగా స్పందించింది. రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాన్ని తీసుకువచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదేనని పేర్కొంటూ ‘థ్యాంక్యూ జగన్‌ అన్నా’ అంటూ పోస్టు చేసింది. భోగాపురం విమానాశ్రయానికి సంబంధించిన వీడియోను కూడా పార్టీ షేర్‌ చేసింది.

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలోనే భూసేకరణ, నిర్వాసిత కుటుంబాల పునరావాసం, అవసరమైన అనుమతులు, మౌలిక వసతుల ఏర్పాటుకు సంబంధించిన కీలక పనులు పూర్తయ్యాయని వైఎస్సార్‌సీపీ తెలిపింది. ఈ పనుల కోసం దాదాపు రూ.1,200 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొంది. ప్రస్తుత ప్రభుత్వం ప్రాజెక్టు క్రెడిట్‌ను పొందేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించింది. భోగాపురం విమానాశ్రయం వెనుక అసలు కృషి ఎవరిదో ప్రజలకు తెలుసని పార్టీ పేర్కొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విద్యార్థుల కేసులపై అభిజీత్‌ ప్రశ్నలు

విద్యార్థుల కేసులపై అభిజీత్‌ ప్రశ్నలు

విరూపాక్షి అరెస్ట్‌తో చిప్పగిరిలో ఉద్రిక్తత

విరూపాక్షి అరెస్ట్‌తో చిప్పగిరిలో ఉద్రిక్తత

సుప్రీం తీర్పుపై మంత్రి పొన్నం హర్షం

సుప్రీం తీర్పుపై మంత్రి పొన్నం హర్షం

కాంగ్రెస్‌లో నామినేటెడ్ పోస్టుల భర్తీ వేగం

కాంగ్రెస్‌లో నామినేటెడ్ పోస్టుల భర్తీ వేగం

సీఎం రేవంత్ ఆదేశం.. స్టేట్ హానర్స్‌తో అంత్యక్రియలు

సీఎం రేవంత్ ఆదేశం.. స్టేట్ హానర్స్‌తో అంత్యక్రియలు

పెద్ది సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

పెద్ది సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

ట్యాగ్లు
భోగాపురం విమానాశ్రయంవైఎస్సార్‌సీపీజగన్‌మోహన్‌రెడ్డిఆంధ్రప్రదేశ్ రాజకీయాలుటీడీపీ వైఎస్సార్‌సీపీవిమానాశ్రయ ప్రారంభంఏపీ ప్రభుత్వంరాజకీయ వివాదంఆంధ్ర వార్తలుఏపీ అభివృద్ధి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఉజ్జయిని అమ్మవారికి మంత్రి పొన్నం తొలి బోనం
జనరల్

ఉజ్జయిని అమ్మవారికి మంత్రి పొన్నం తొలి బోనం

వశిష్ఠ గోదావరికి వరద ఉధృతి
జనరల్

వశిష్ఠ గోదావరికి వరద ఉధృతి

రిటైర్మెంట్‌ తర్వాతా రహానేకు బీసీసీఐ అండ
క్రీడలు

రిటైర్మెంట్‌ తర్వాతా రహానేకు బీసీసీఐ అండ

ప్రాంతాలపై నరేష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

ప్రాంతాలపై నరేష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

విద్యార్థుల కేసులపై అభిజీత్‌ ప్రశ్నలు
రాజకీయాలు

విద్యార్థుల కేసులపై అభిజీత్‌ ప్రశ్నలు

కిమ్స్‌లో అరుదైన గుండె శస్త్రచికిత్స
ఆరోగ్యం

కిమ్స్‌లో అరుదైన గుండె శస్త్రచికిత్స

భోగాపురం ఘనతపై రాజకీయ రగడ
రాజకీయాలు

భోగాపురం ఘనతపై రాజకీయ రగడ

విరూపాక్షి అరెస్ట్‌తో చిప్పగిరిలో ఉద్రిక్తత
రాజకీయాలు

విరూపాక్షి అరెస్ట్‌తో చిప్పగిరిలో ఉద్రిక్తత

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు సెబీ షాక్‌
బిజినెస్

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు సెబీ షాక్‌

సుప్రీం తీర్పుపై మంత్రి పొన్నం హర్షం
రాజకీయాలు

సుప్రీం తీర్పుపై మంత్రి పొన్నం హర్షం

స్వేచ్ఛకు బాధ్యత అవసరం - అజీత్‌ డోభాల్‌
జనరల్

స్వేచ్ఛకు బాధ్యత అవసరం - అజీత్‌ డోభాల్‌

రైజింగ్‌-2047పై మంత్రి శ్రీధర్‌బాబు కీలక వ్యాఖ్యలు
జనరల్

రైజింగ్‌-2047పై మంత్రి శ్రీధర్‌బాబు కీలక వ్యాఖ్యలు

భారీ వర్షాల బీభత్సం.. రెండు రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం
జనరల్

భారీ వర్షాల బీభత్సం.. రెండు రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం

నీట్-పీజీ పరీక్షలో కీలక మార్పులు
జనరల్

నీట్-పీజీ పరీక్షలో కీలక మార్పులు

కాంగ్రెస్‌లో నామినేటెడ్ పోస్టుల భర్తీ వేగం
రాజకీయాలు

కాంగ్రెస్‌లో నామినేటెడ్ పోస్టుల భర్తీ వేగం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!