22, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రాహుల్‌, ప్రియాంక ధర్నా.. అసలేం జరిగింది?

Writer: Shivani K 11:11 PM, 21 ఆగస్టు, 2026
రాహుల్‌, ప్రియాంక ధర్నా.. అసలేం జరిగింది?

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ఢిల్లీలోని పార్లమెంట్‌ స్ట్రీట్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద చేపట్టిన నిరసనను విరమించారు. జంతర్‌ మంతర్‌ వద్ద గత నెల జరిగిన విద్యార్థుల నిరసన సందర్భంగా 19 ఏళ్ల లోచవ్‌ గాయపడిన ఘటనపై ఆయన ఇచ్చిన ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 118, 125 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

అంతకుముందు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంలో పోలీసులు ఆలస్యం చేస్తున్నారని ఆరోపిస్తూ రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ నేతలతో కలిసి లోచవ్‌ను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఫిర్యాదు స్వీకరించే వరకు అక్కడే ఉంటానంటూ ఆయన నిరసన చేపట్టారు. లోచవ్‌ శరీరంలో పెల్లెట్‌ గన్‌ గాయాలున్నాయని, లోహపు గుళ్ల ముక్కలు ఉన్నాయని రాహుల్‌ ఆరోపించారు. అనంతరం పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంతో రాహుల్‌, ప్రియాంకతో పాటు ఇతర కాంగ్రెస్‌ నేతలు నిరసనను విరమించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణలో కాంగ్రెస్‌ లాఠీచార్జ్‌పై రాహుల్‌ గాంధీ ఎప్పుడు ధర్నా చేస్తారు? కేటీఆర్

తెలంగాణలో కాంగ్రెస్‌ లాఠీచార్జ్‌పై రాహుల్‌ గాంధీ ఎప్పుడు ధర్నా చేస్తారు? కేటీఆర్

త్వరలో అన్ని విషయాలపై మాట్లాడుతాను – మంత్రి కొండా సురేఖ

త్వరలో అన్ని విషయాలపై మాట్లాడుతాను – మంత్రి కొండా సురేఖ

కొండా సుష్మితపై మహిళా కాంగ్రెస్ నేతల ఫైర్

కొండా సుష్మితపై మహిళా కాంగ్రెస్ నేతల ఫైర్

తెలంగాణ కాంగ్రెస్‌పై కే. నారాయణ విమర్శలు

తెలంగాణ కాంగ్రెస్‌పై కే. నారాయణ విమర్శలు

డీలిమిటేషన్‌పై విజయ్‌ను టార్గెట్‌ చేసిన విపక్షాలు
ట్యాగ్లు
రాహుల్ గాంధీప్రియాంక గాంధీకాంగ్రెస్ఢిల్లీ పోలీసులుపార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్విద్యార్థి నిరసనఎఫ్ఐఆర్జంతర్ మంతర్లోచవ్ఢిల్లీ రాజకీయాలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

డీలిమిటేషన్‌పై విజయ్‌ను టార్గెట్‌ చేసిన విపక్షాలు

డీలిమిటేషన్‌పై పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు?

డీలిమిటేషన్‌పై పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు?

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలి: కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు
జనరల్

మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలి: కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

తెలంగాణలో కాంగ్రెస్‌ లాఠీచార్జ్‌పై రాహుల్‌ గాంధీ ఎప్పుడు ధర్నా చేస్తారు? కేటీఆర్
రాజకీయాలు

తెలంగాణలో కాంగ్రెస్‌ లాఠీచార్జ్‌పై రాహుల్‌ గాంధీ ఎప్పుడు ధర్నా చేస్తారు? కేటీఆర్

రేవంత్‌ అమెరికా టూర్‌కు బ్రేక్‌.. అసలేం జరిగింది?
జనరల్

రేవంత్‌ అమెరికా టూర్‌కు బ్రేక్‌.. అసలేం జరిగింది?

రజనీ ‘జైలర్‌ 2’.. ఫ్యాన్స్‌కు పండగే!
సినిమాలు

రజనీ ‘జైలర్‌ 2’.. ఫ్యాన్స్‌కు పండగే!

రాహుల్‌, ప్రియాంక ధర్నా.. అసలేం జరిగింది?
రాజకీయాలు

రాహుల్‌, ప్రియాంక ధర్నా.. అసలేం జరిగింది?

‘ఐఏఎస్ సింగం’ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా?
జనరల్

‘ఐఏఎస్ సింగం’ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా?

త్వరలో అన్ని విషయాలపై మాట్లాడుతాను – మంత్రి కొండా సురేఖ
రాజకీయాలు

త్వరలో అన్ని విషయాలపై మాట్లాడుతాను – మంత్రి కొండా సురేఖ

రేపు కేరళకు పవన్ కళ్యాణ్
జనరల్

రేపు కేరళకు పవన్ కళ్యాణ్

మెగా ఫ్యాన్స్‌కు రేపే బిగ్‌ ట్రీట్!
సినిమాలు

మెగా ఫ్యాన్స్‌కు రేపే బిగ్‌ ట్రీట్!

‘టాక్సిక్’ ఈవెంట్‌కు భారీ ఏర్పాట్లు!
సినిమాలు

‘టాక్సిక్’ ఈవెంట్‌కు భారీ ఏర్పాట్లు!

యూఎస్‌లో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ హవా!
సినిమాలు

యూఎస్‌లో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ హవా!

చెన్నైకి ‘ఇరుముడి’ టీమ్.. అభిమానుల్లో జోష్!
సినిమాలు

చెన్నైకి ‘ఇరుముడి’ టీమ్.. అభిమానుల్లో జోష్!