29, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జగన్‌పై రామ్మోహన్ నాయుడు ఫైర్..

Writer: Chandrika 11:48 PM, 28 ఆగస్టు, 2026
జగన్‌పై రామ్మోహన్ నాయుడు ఫైర్..

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తమ ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప జగన్‌కు మరో పని లేదని ఆరోపించారు. గత రెండున్నరేళ్లలో అనేక అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పటికీ, ఒక్కసారి కూడా సభకు హాజరై ప్రజా సమస్యలపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం పర్యటించిన రామ్మోహన్ నాయుడు పలు కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం మీడియాతో మాట్లాడారు.

జగన్ రాజకీయ ప్రయోజనాల కోసమే కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. ఆయన చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు చూపలేకపోతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే 16 వేల మంది టీచర్లకు ఉద్యోగాలు కల్పించిందని తెలిపారు. ఏడాది తర్వాత డీఎస్సీ, మంత్రి నారా లోకేశ్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని జగన్‌పై విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని రామ్మోహన్ నాయుడు ఆరోపించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వంద రోజులన్నరు.. వెయ్యి రోజులైనా గతి లేదు - కేటీఆర్

వంద రోజులన్నరు.. వెయ్యి రోజులైనా గతి లేదు - కేటీఆర్

రాఖీ పండుగనూ వదలని రాజకీయ విభేదాలు..

రాఖీ పండుగనూ వదలని రాజకీయ విభేదాలు..

“సీఎం రేవంత్‌పై కేంద్రానికి ఎలాంటి వివక్ష లేదు” — ఎంపీ ఈటల రాజేందర్

“సీఎం రేవంత్‌పై కేంద్రానికి ఎలాంటి వివక్ష లేదు” — ఎంపీ ఈటల రాజేందర్

సూర్యాపేటలో పోలీసుల దౌర్జన్యంపై హరీశ్‌రావు ఆగ్రహం..

సూర్యాపేటలో పోలీసుల దౌర్జన్యంపై హరీశ్‌రావు ఆగ్రహం..

యశ్‌ ‘టాక్సిక్‌’పై అన్నామలై విమర్శలు..

యశ్‌ ‘టాక్సిక్‌’పై అన్నామలై విమర్శలు..

డీలిమిటేషన్‌మహిళా రిజర్వేషన్ల అంశంపై కేంద్రం ఫోకస్

డీలిమిటేషన్‌మహిళా రిజర్వేషన్ల అంశంపై కేంద్రం ఫోకస్

ట్యాగ్లు
రామ్మోహన్ నాయుడుజగన్ మోహన్ రెడ్డివైసీపీటీడీపీఆంధ్రప్రదేశ్ రాజకీయాలుఏపీ ప్రభుత్వంకూటమి ప్రభుత్వంనారా లోకేశ్డీఎస్సీ నియామకాలుశ్రీకాకుళం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నిర్మాత కు రాఖీ కట్టిన హీరోయిన్
సినిమాలు

నిర్మాత కు రాఖీ కట్టిన హీరోయిన్

వైఎస్ జగన్ పై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఫైర్...
రాజకీయాలు

వైఎస్ జగన్ పై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఫైర్...

వంద రోజులన్నరు.. వెయ్యి రోజులైనా గతి లేదు - కేటీఆర్
రాజకీయాలు

వంద రోజులన్నరు.. వెయ్యి రోజులైనా గతి లేదు - కేటీఆర్

తుమ్మిడిహట్టి బ్యారేజ్‌పై సెప్టెంబర్‌ 1న ఢిల్లీలో కీలక సమావేశం
జనరల్

తుమ్మిడిహట్టి బ్యారేజ్‌పై సెప్టెంబర్‌ 1న ఢిల్లీలో కీలక సమావేశం

ఖాన్‌ సర్‌కు వేలాది మంది విద్యార్థినుల రాఖీలు..
జనరల్

ఖాన్‌ సర్‌కు వేలాది మంది విద్యార్థినుల రాఖీలు..

ఢిల్లీలో భారీ గూఢచర నెట్‌వర్క్‌ గుట్టురట్టు..
జనరల్

ఢిల్లీలో భారీ గూఢచర నెట్‌వర్క్‌ గుట్టురట్టు..

మైక్రోడక్‌తో ఏఐ రోబోటిక్స్‌లో కొత్త ప్రయోగం...
టెక్నాలజీ

మైక్రోడక్‌తో ఏఐ రోబోటిక్స్‌లో కొత్త ప్రయోగం...

ఏఐ ఏజెంట్లకు యంత్రాల భాష నేర్పే సరికొత్త స్టాండర్డ్‌...
టెక్నాలజీ

ఏఐ ఏజెంట్లకు యంత్రాల భాష నేర్పే సరికొత్త స్టాండర్డ్‌...

రాఖీ పండుగనూ వదలని రాజకీయ విభేదాలు..
రాజకీయాలు

రాఖీ పండుగనూ వదలని రాజకీయ విభేదాలు..

తిరుపతి ఎస్వీ జూలో వరుసగా మూడు చిరుతల మృతి..
జనరల్

తిరుపతి ఎస్వీ జూలో వరుసగా మూడు చిరుతల మృతి..

“విరాట్‌ కోహ్లీ ఉంటే మ్యాచ్‌ ఫలితం మరోలా ఉండేది” - మహ్మద్‌ కైఫ్‌
క్రీడలు

“విరాట్‌ కోహ్లీ ఉంటే మ్యాచ్‌ ఫలితం మరోలా ఉండేది” - మహ్మద్‌ కైఫ్‌

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌లో మరో సంచలనం..
జనరల్

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌లో మరో సంచలనం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!