11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వంద రోజులన్నరు.. వెయ్యి రోజులైనా గతి లేదు - కేటీఆర్

Writer: Chandrika 11:29 PM, 28 ఆగస్టు, 2026
వంద రోజులన్నరు.. వెయ్యి రోజులైనా గతి లేదు - కేటీఆర్

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు దాటినా ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు సహా ప్రధాన హామీలన్నింటినీ అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, అయితే వెయ్యి రోజులు పూర్తయినా వాటి అమలులో ఆశించిన పురోగతి కనిపించడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలపై సమగ్ర పోరుబాటకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ఈ మేరకు శుక్రవారం కేటీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎంపీలు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీకి దిశానిర్దేశం చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన 420 హామీలు, ఆరు గ్యారెంటీల అమలుపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు. నిరసన కార్యక్రమాలను పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ముందుండి నడిపించాలని ఆదేశించారు. ప్రజల భాగస్వామ్యంతో వినూత్న రీతిలో కార్యక్రమాలు నిర్వహించాలని, తెలంగాణ భవన్ నుంచి ఈ నిరసనలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సమన్వయం చేస్తామని కేటీఆర్ తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పంచాయతీల సొంత ఆదాయంపై కీలక నిర్ణయం

పంచాయతీల సొంత ఆదాయంపై కీలక నిర్ణయం

భూ కేటాయింపులపై కేటీఆర్‌ సంచలన ఆరోపణలు

భూ కేటాయింపులపై కేటీఆర్‌ సంచలన ఆరోపణలు

బీఆర్‌ఎస్‌ దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాం: రేవంత్‌

బీఆర్‌ఎస్‌ దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాం: రేవంత్‌

సభలో విపక్ష తీరుపై రేవంత్‌ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

సభలో విపక్ష తీరుపై రేవంత్‌ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

చిన్న శ్రీను జ్ఞాపకాలతో బొత్స సత్యనారాయణ కంటతడి.. ఆత్మీయ సమావేశంలో భావోద్వేగం

చిన్న శ్రీను జ్ఞాపకాలతో బొత్స సత్యనారాయణ కంటతడి.. ఆత్మీయ సమావేశంలో భావోద్వేగం

ప్రశ్నిస్తే అసెంబ్లీలో గొంతు నొక్కి సస్పెండ్ చేశారు: కేటీఆర్

ప్రశ్నిస్తే అసెంబ్లీలో గొంతు నొక్కి సస్పెండ్ చేశారు: కేటీఆర్

ట్యాగ్లు
కేటీఆర్బీఆర్ఎస్తెలంగాణ రాజకీయాలుకాంగ్రెస్ ప్రభుత్వంతెలంగాణ ప్రభుత్వంఆరు గ్యారెంటీలుఎన్నికల హామీలుబీఆర్ఎస్ నిరసనలుతెలంగాణ రాజకీయ వార్తలుకేటీఆర్ తాజా వ్యాఖ్యలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హెచ్‌1బీ వీసాదారులకు షాక్‌.. 60 రోజుల గ్రేస్‌ పీరియడ్‌ రద్దుకు ప్రతిపాదన
జనరల్

హెచ్‌1బీ వీసాదారులకు షాక్‌.. 60 రోజుల గ్రేస్‌ పీరియడ్‌ రద్దుకు ప్రతిపాదన

రాగి ధరలకు రికార్డు
బిజినెస్

రాగి ధరలకు రికార్డు

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ మూవీ రివ్యూ.. ఈ జోడీ మెప్పించిందా?
రివ్యూలు

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ మూవీ రివ్యూ.. ఈ జోడీ మెప్పించిందా?

ఐఫోన్ల ధరలు పెంచిన యాపిల్‌
బిజినెస్

ఐఫోన్ల ధరలు పెంచిన యాపిల్‌

వరికపూడిశెల ప్రాజెక్టుపై మంత్రి కీలక ఆదేశాలు
జనరల్

వరికపూడిశెల ప్రాజెక్టుపై మంత్రి కీలక ఆదేశాలు

బంగ్లాదేశ్‌పై భారత్‌ ఘన విజయం
క్రీడలు

బంగ్లాదేశ్‌పై భారత్‌ ఘన విజయం

నేపాల్‌ వరదల్లో చెక్కుచెదరని ఇల్లు..
జనరల్

నేపాల్‌ వరదల్లో చెక్కుచెదరని ఇల్లు..

భారత్‌లో ప్రిన్స్‌ రహీమ్‌ ఆగాఖాన్‌.. మోదీ, ముర్ముతో భేటీ
జనరల్

భారత్‌లో ప్రిన్స్‌ రహీమ్‌ ఆగాఖాన్‌.. మోదీ, ముర్ముతో భేటీ

బాలిక, తల్లిదండ్రులను బెదిరిస్తే ఊరుకునేది లేదు.. సుప్రీంకోర్టు
జనరల్

బాలిక, తల్లిదండ్రులను బెదిరిస్తే ఊరుకునేది లేదు.. సుప్రీంకోర్టు

అంతరిక్ష రంగంలో భారత్‌ మరో అడుగు
జనరల్

అంతరిక్ష రంగంలో భారత్‌ మరో అడుగు

హైదరాబాద్‌లో ఎంఎస్‌డీ టెక్నాలజీ సెంటర్‌.. శ్రీధర్‌బాబు కీలక వ్యాఖ్యలు
జనరల్

హైదరాబాద్‌లో ఎంఎస్‌డీ టెక్నాలజీ సెంటర్‌.. శ్రీధర్‌బాబు కీలక వ్యాఖ్యలు

ఆర్టీసీలో త్వరలో గుర్తింపు సంఘం ఎన్నికలు.. మంత్రి పొన్నం కీలక ప్రకటన
జనరల్

ఆర్టీసీలో త్వరలో గుర్తింపు సంఘం ఎన్నికలు.. మంత్రి పొన్నం కీలక ప్రకటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!