11, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గోవా కాంగ్రెస్ యాత్రలో పాల్గొననున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

Writer: Nithish 03:21 PM, 11 అక్టోబర్, 2026
గోవా కాంగ్రెస్ యాత్రలో పాల్గొననున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోవా పర్యటనకు బయలుదేరారు. గోవా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘గోయ్ రాఖోన్న్’ యాత్రలో భాగంగా ఈ సాయంత్రం ఆయన పాల్గొననున్నారు. చీఫ్టెన్స్ స్మారకం నుంచి కున్కోలిమ్ బస్టాండ్ వరకు జరిగే పాదయాత్రలో సీఎం పాల్గొని, అనంతరం నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమాల అనంతరం రేవంత్ రెడ్డి రాత్రి గోవా నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు.

గోవా కాంగ్రెస్ గత నెల 22న పనాజీలో ప్రారంభించిన ‘గోయ్ రాఖోన్న్’ యాత్ర 27 రోజుల పాటు రాష్ట్రంలోని 40 నియోజకవర్గాలను కవర్ చేస్తూ కొనసాగుతోంది. ఈ యాత్ర అక్టోబర్ 18న ముగియనుంది. గోవా భూములు, పర్యావరణం, సంస్కృతి, వారసత్వం, స్థానిక గుర్తింపును పరిరక్షించడమే యాత్ర ప్రధాన లక్ష్యమని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. అధికార బీజేపీ ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గోవా కాంగ్రెస్ వెల్లడించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్థానిక ఎన్నికల్లో కూటమిని గెలిపించండి: పవన్ కళ్యాణ్

ఎస్‌ఐఆర్ పేరుతో ఓట్ల తొలగింపు.. బీజేపీపై కోమటిరెడ్డి విమర్శలు

జగన్‌పై ఆర్థిక నేరాల కేసుల విచారణ వేగవంతం చేయాలి: కొల్లు రవీంద్ర

భారత్‌–జపాన్ స్నేహబంధం మరింత బలోపేతం కావాలి: తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై కీలక ఉత్తర్వులు..

రైతుతో అనుచిత వ్యాఖ్యలు.. గజ్వేల్ తహసీల్దార్ సస్పెండ్

ట్యాగ్లు
రేవంత్ రెడ్డిగోవా పర్యటనగోయ్ రాఖోన్న్ యాత్రగోవా కాంగ్రెస్తెలంగాణ ముఖ్యమంత్రికాంగ్రెస్ పాదయాత్రగోవా రాజకీయాలుబీజేపీ ప్రభుత్వంకున్కోలిమ్రాజకీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేపాల్‌లో మరోసారి మెరుపు వరదలు.. వరదలో కొట్టుకుపోయిన సల్లెరి బజార్
జనరల్

నేపాల్‌లో మరోసారి మెరుపు వరదలు.. వరదలో కొట్టుకుపోయిన సల్లెరి బజార్

స్థానిక ఎన్నికల్లో కూటమిని గెలిపించండి: పవన్ కళ్యాణ్
రాజకీయాలు

స్థానిక ఎన్నికల్లో కూటమిని గెలిపించండి: పవన్ కళ్యాణ్

ఎస్‌ఐఆర్ పేరుతో ఓట్ల తొలగింపు.. బీజేపీపై కోమటిరెడ్డి విమర్శలు
రాజకీయాలు

ఎస్‌ఐఆర్ పేరుతో ఓట్ల తొలగింపు.. బీజేపీపై కోమటిరెడ్డి విమర్శలు

చరిత్రలో మరుగునపడిన వీరుల కథే ‘రణబాలి’: విజయ్ దేవరకొండ
సినిమాలు

చరిత్రలో మరుగునపడిన వీరుల కథే ‘రణబాలి’: విజయ్ దేవరకొండ

జగన్‌పై ఆర్థిక నేరాల కేసుల విచారణ వేగవంతం చేయాలి: కొల్లు రవీంద్ర
రాజకీయాలు

జగన్‌పై ఆర్థిక నేరాల కేసుల విచారణ వేగవంతం చేయాలి: కొల్లు రవీంద్ర

చెన్నై చేరుకున్న ప్రధాని మోదీ.. స్వాగతం పలికిన సీఎం విజయ్
జనరల్

చెన్నై చేరుకున్న ప్రధాని మోదీ.. స్వాగతం పలికిన సీఎం విజయ్

గోవా కాంగ్రెస్ యాత్రలో పాల్గొననున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

గోవా కాంగ్రెస్ యాత్రలో పాల్గొననున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

రవితేజ ‘తులాభారం’.. టైటిల్ గ్లింప్స్‌తో సర్‌ప్రైజ్ చేసిన వివేక్ ఆత్రేయ
సినిమాలు

రవితేజ ‘తులాభారం’.. టైటిల్ గ్లింప్స్‌తో సర్‌ప్రైజ్ చేసిన వివేక్ ఆత్రేయ

ఉదయాన్నే ఓ గిన్నెడు ఉప్మా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
ఆరోగ్యం

ఉదయాన్నే ఓ గిన్నెడు ఉప్మా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అమెరికా పర్మ్‌ ప్రోగ్రామ్‌ సస్పెన్షన్‌పై ఇన్ఫోసిస్‌ స్పందన
బిజినెస్

అమెరికా పర్మ్‌ ప్రోగ్రామ్‌ సస్పెన్షన్‌పై ఇన్ఫోసిస్‌ స్పందన

బ్రిలియన్స్ ఏఐని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

అమెరికా కుటుంబాలపై అప్పుల భారం..
జనరల్

అమెరికా కుటుంబాలపై అప్పుల భారం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!