31, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణ రాజకీయాల్లో త్వరలో కీలక మార్పులు.. రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Writer: Nithish 02:40 PM, 31 ఆగస్టు, 2026
తెలంగాణ రాజకీయాల్లో త్వరలో కీలక మార్పులు.. రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో స్పష్టమైన మార్పులు చోటుచేసుకుంటాయని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికి తాను కృషి చేస్తున్నానని తెలిపారు. అవసరమైతే నిజాయితీపరులను అసెంబ్లీలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తానని, ఈ మార్పులో తన పాత్ర కీలకంగా ఉంటుందని పేర్కొన్నారు. డబ్బు కోసం రాజకీయాల్లోకి వచ్చిన వారు శాశ్వతంగా కొనసాగలేరని, డబ్బే లక్ష్యంగా ఉన్నవారు వ్యాపారం చేసుకోవాలని వ్యాఖ్యానించారు. అధికారులు, రాజకీయ నాయకుల్లో అవినీతి పెరిగితే పేదలకు న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.

మంత్రి పదవి తనకు ముఖ్యమేమీ కాదని, రాజకీయ నాయకుల ఆలోచనా విధానంతో పాటు వ్యవస్థలో మార్పు రావాల్సిన అవసరం ఉందని రాజగోపాల్ రెడ్డి అన్నారు. రైతులకు ఒకవైపు పథకాల ద్వారా డబ్బులు అందిస్తూ, మరోవైపు బెల్ట్ షాపుల ద్వారా అదే సొమ్మును తిరిగి తీసుకోవడం సరికాదని విమర్శించారు. మునుగోడులో బెల్ట్ షాపులను తొలగించగలిగానని తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై తనకున్న అభిమానాన్ని ప్రస్తావిస్తూ.. ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలు పేదలకు ఎంతో ఉపయోగపడ్డాయని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం దుర్వినియోగం కాకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ అవసరమని, విద్యార్థులపై చేసే ఖర్చును భవిష్యత్తు తరాలపై పెట్టుబడిగా చూడాలని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి.. కూనంనేని కీలక వ్యాఖ్యలు

తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడి

బీఆరెస్ కు కాంగ్రెస్ కార్యకర్తలు ఎదుర్కోవావాలి - ఎంపీ చామల కిరణ్

యూపీలో అఖిలేశ్‌ మళ్లీ సీఎం కావాలంటే ఓవైసీ మద్దతు అవసరం: ఏఐఎంఐఎం నేత

వెలిగొండ ప్రాజెక్టు సంజీవని - మాజీ సీఎం వైఎస్ జగన్

రేవంత్‌ సర్కారుపై బీజేపీ నేతల విమర్శలు

రేవంత్‌ సర్కారుపై బీజేపీ నేతల విమర్శలు

ట్యాగ్లు
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితెలంగాణ రాజకీయాలుమునుగోడుకాంగ్రెస్రాజకీయ మార్పులుఅవినీతివైఎస్ రాజశేఖర్ రెడ్డిఫీజు రీయింబర్స్‌మెంట్రైతులుతెలంగాణ ప్రభుత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిడ్డ పేర్లపై సమంతకు ఫ్యాన్స్ సజెషన్స్...
సినిమాలు

ఇండియా పోస్ట్‌లో జీడీఎస్ ఉద్యోగాలు.. ఆగస్టు 31 నుంచి రిజిస్ట్రేషన్
జనరల్

ఇండియా పోస్ట్‌లో జీడీఎస్ ఉద్యోగాలు.. ఆగస్టు 31 నుంచి రిజిస్ట్రేషన్

మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి.. కూనంనేని కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

భారత్‌లో జావెలిన్ క్షిపణుల తయారీకి కీలక అడుగు
టెక్నాలజీ

ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్.. ఫేక్ యాప్‌లతో సైబర్ మోసాలు

బాలయ్య ‘ఎన్‌బీకే111’ టైటిల్‌ ఎప్పుడంటే.. మేకర్స్ నుంచి క్రేజీ అప్‌డేట్
సినిమాలు

బాలయ్య ‘ఎన్‌బీకే111’ టైటిల్‌ ఎప్పుడంటే.. మేకర్స్ నుంచి క్రేజీ అప్‌డేట్

తెలంగాణ రాజకీయాల్లో త్వరలో కీలక మార్పులు.. రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
రాజకీయాలు

తెలంగాణ రాజకీయాల్లో త్వరలో కీలక మార్పులు.. రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడి
రాజకీయాలు

తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడి

బీఆరెస్ కు కాంగ్రెస్ కార్యకర్తలు ఎదుర్కోవావాలి - ఎంపీ చామల కిరణ్
రాజకీయాలు

బీఆరెస్ కు కాంగ్రెస్ కార్యకర్తలు ఎదుర్కోవావాలి - ఎంపీ చామల కిరణ్

మహిళల ఛాంపియన్స్ ట్రోఫీపై ఉత్కంఠ.. భారత్‌లో జరిగితే పాక్ పరిస్థితి ఏంటి?
క్రీడలు

రూ.100 అప్పుకు 3 పైసలేనా? సుభాష్ చంద్ర కేసులో షాకింగ్ లెక్కలు

రాష్ట్రపతి ముర్ము ఏడీసీ మేజర్ రిషభ్‌ సింగ్‌ ముందస్తు రిటైర్మెంట్...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!