15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్‌ తమిళ్‌ 10లో రాజకీయ రగడ..

Writer: Chandrika 02:24 PM, 15 సెప్టెంబర్, 2026
బిగ్‌బాస్‌ తమిళ్‌ 10లో రాజకీయ రగడ..

బిగ్‌బాస్‌ తమిళ్‌ 10లో హోస్ట్‌ విజయ్‌ సేతుపతి చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో రాజకీయ చర్చకు దారితీశాయి. గత వారం కెప్టెన్సీ పోటీలో గెలిచిన సతిగా.. హౌస్‌మేట్స్‌కు పలు హామీలు ఇచ్చింది. అయితే కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వాటిని పూర్తిగా అమలు చేయలేకపోయింది. దీంతో వీకెండ్‌ ఎపిసోడ్‌లో విజయ్‌ సేతుపతి ఆమె తీరును ప్రశ్నించారు. హామీలు ఇవ్వడం, బాధ్యతలు స్వీకరించడం, కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలకు అండగా నిలవడం నాయకుడి లక్షణాలని అన్నారు. సమస్యలు ఎదురైనప్పుడు తప్పించుకోవడం నాయకత్వం కాదని, ప్రతిపక్షాన్ని నిందించడం మాత్రమే నాయకుడి లక్షణం కాదని వ్యాఖ్యానించారు. అయితే ఆయన ఏ రాజకీయ పార్టీ లేదా నాయకుడి పేరును ప్రస్తావించలేదు. అయినప్పటికీ ఈ వ్యాఖ్యలు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ను ఉద్దేశించినవేనంటూ కొందరు సోషల్‌ మీడియా వేదికల్లో చర్చ మొదలుపెట్టారు.

దీంతో విజయ్‌ అభిమానులు, విజయ్‌ సేతుపతి అభిమానుల మధ్య సోషల్‌ మీడియాలో వాగ్వాదం మొదలైంది. ఈ వివాదం నేపథ్యంలో కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న విజయ్‌ టీవీ స్పందించింది. బిగ్‌బాస్‌ తమిళ్‌ 10 అనేది షో ఫార్మాట్‌, థీమ్స్‌, గేమ్‌ వాతావరణానికి అనుగుణంగా రూపొందించిన వినోద కార్యక్రమమని స్పష్టం చేసింది. కార్యక్రమంలో చోటుచేసుకునే పరిస్థితులు, డైలాగ్స్‌, అభిప్రాయాలను షోలో భాగంగానే చూడాలని పేర్కొంది. కార్యక్రమంలో వ్యక్తమయ్యే వ్యాఖ్యలకు బయట ఉన్న ఏ వ్యక్తి, సంస్థ లేదా వ్యవస్థతోనూ సంబంధం లేదని ఛానల్‌ స్పష్టం చేసింది. దీంతో విజయ్‌ సేతుపతి వ్యాఖ్యలపై కొనసాగుతున్న చర్చకు ముగింపు పలికే ప్రయత్నం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్‌ తెలుగు 10:క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంటున్న బెంగాలీ భామ...ఎవరీ దేబ్జానీ మోదక్‌?

బిగ్‌బాస్‌ తెలుగు 10:క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంటున్న బెంగాలీ భామ...ఎవరీ దేబ్జానీ మోదక్‌?

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 9 ప్రోమో 1: కెప్టెన్సీ రేసులో త్రిగుణ్‌కు షాక్‌..

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 9 ప్రోమో 1: కెప్టెన్సీ రేసులో త్రిగుణ్‌కు షాక్‌..

బిగ్ బాస్ తెలుగు 10: ఈ వారం అందరి టార్గెట్ త్రిగుణేనా?

బిగ్ బాస్ తెలుగు 10: ఈ వారం అందరి టార్గెట్ త్రిగుణేనా?

బిగ్ బాస్ తెలుగు 10: రోహిత్ తర్వాత వంశీ టర్న్...త్రిగుణ్ చర్చలకు అంతులేకుండా పోయిందా?

బిగ్ బాస్ తెలుగు 10: రోహిత్ తర్వాత వంశీ టర్న్...త్రిగుణ్ చర్చలకు అంతులేకుండా పోయిందా?

ట్యాగ్లు
బిగ్‌బాస్‌ తమిళ్‌ 10విజయ్‌ సేతుపతివిజయ్‌ టీవీతమిళ్‌ బిగ్‌బాస్‌నాయకత్వ వ్యాఖ్యలుతమిళనాడు రాజకీయాలుసోషల్‌ మీడియా వివాదంవిజయ్‌ అభిమానులువినోద వార్తలుబిగ్‌బాస్‌ వివాదం
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
బిగ్ బాస్ తెలుగు 10: రోహిత్, త్రిగుణ్ మధ్య ముదిరిన వివాదం...

బిగ్ బాస్ తెలుగు 10: రోహిత్, త్రిగుణ్ మధ్య ముదిరిన వివాదం...

బిగ్ బాస్ తెలుగు 10: ఐదో రోజే చైత్ర రాయ్ ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ ఎంతంటే?

బిగ్ బాస్ తెలుగు 10: ఐదో రోజే చైత్ర రాయ్ ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ ఎంతంటే?

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘ది ప్యారడైజ్‌’ లేట్‌ కావడానికి అసలు కారణమిదే – శ్రీకాంత్‌ ఓదెల
సినిమాలు

‘ది ప్యారడైజ్‌’ లేట్‌ కావడానికి అసలు కారణమిదే – శ్రీకాంత్‌ ఓదెల

‘పవర్‌ హౌస్‌’గా చియాన్‌ విక్రమ్‌ పవర్‌ఫుల్‌ ఎంట్రీ
సినిమాలు

‘పవర్‌ హౌస్‌’గా చియాన్‌ విక్రమ్‌ పవర్‌ఫుల్‌ ఎంట్రీ

భారత్‌లో భారీగా తగ్గిన బంగారం దిగుమతులు
బిజినెస్

భారత్‌లో భారీగా తగ్గిన బంగారం దిగుమతులు

నాలుగేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి ప్రీతి అస్రాని గ్రాండ్‌ రీఎంట్రీ
సినిమాలు

నాలుగేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి ప్రీతి అస్రాని గ్రాండ్‌ రీఎంట్రీ

కాకినాడలో ఇన్‌కాయిస్‌ రీజినల్‌ సెంటర్‌..
జనరల్

కాకినాడలో ఇన్‌కాయిస్‌ రీజినల్‌ సెంటర్‌..

పాక్‌ క్రికెట్‌ పతనంపై నఖ్వీ సీరియస్‌.. ‘పెద్ద తలకాయల’పై వేటు
క్రీడలు

పాక్‌ క్రికెట్‌ పతనంపై నఖ్వీ సీరియస్‌.. ‘పెద్ద తలకాయల’పై వేటు

మానవాళికి ఏఐతో పెను ప్రమాదం - గూగుల్‌ మాజీ పరిశోధకుడి కీలక వ్యాఖ్యలు
టెక్నాలజీ

మానవాళికి ఏఐతో పెను ప్రమాదం - గూగుల్‌ మాజీ పరిశోధకుడి కీలక వ్యాఖ్యలు

రష్యా చమురు కొనుగోళ్లపై భారత్‌కు భారీ టారిఫ్‌ ముప్పు...
రాజకీయాలు

రష్యా చమురు కొనుగోళ్లపై భారత్‌కు భారీ టారిఫ్‌ ముప్పు...

బిగ్‌బాస్‌ తెలుగు 10:క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంటున్న బెంగాలీ భామ...ఎవరీ దేబ్జానీ మోదక్‌?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10:క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంటున్న బెంగాలీ భామ...ఎవరీ దేబ్జానీ మోదక్‌?

రెండేళ్ల పీసీసీ చీఫ్‌ పదవిపై సంతృప్తిగా ఉంది: మహేశ్‌ గౌడ్
రాజకీయాలు

రెండేళ్ల పీసీసీ చీఫ్‌ పదవిపై సంతృప్తిగా ఉంది: మహేశ్‌ గౌడ్

బిగ్‌బాస్‌ తమిళ్‌ 10లో రాజకీయ రగడ..
షోస్

బిగ్‌బాస్‌ తమిళ్‌ 10లో రాజకీయ రగడ..

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మృతి
రాజకీయాలు

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మృతి