25, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్ బాస్ 10 డే 19 ప్రోమో 1 : కొత్త ఎంట్రీతో హౌస్‌లో పెరిగిన ఎంటర్‌టైన్‌మెంట్‌

Writer: Chandrika 02:51 PM, 25 సెప్టెంబర్, 2026
బిగ్ బాస్ 10 డే 19 ప్రోమో 1 : కొత్త ఎంట్రీతో హౌస్‌లో పెరిగిన ఎంటర్‌టైన్‌మెంట్‌

బిగ్ బాస్ తెలుగు సీజన్‌ 10లో 19వ రోజు ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో 1 విడుదలైంది. ఈ ప్రోమోలో ఇంట్లోకి కొత్త సభ్యుడిని పంపించే విషయంలో బిగ్ బాస్ ఆసక్తికరమైన ట్విస్ట్ ఇచ్చారు. అపూర్వ, మిథిలేశ్‌, రామకృష్ణ ముగ్గురిలో ఎవరిని హౌస్‌లోకి తీసుకోవాలనుకుంటున్నారో కంటెస్టెంట్లను ఓటు వేయమన్నారు. తక్కువ ఓట్లు వచ్చిన అపూర్వను ఇంట్లోకి పంపిస్తున్నట్లు బిగ్ బాస్ ప్రకటించారు.

హౌస్‌లోకి అడుగుపెట్టిన అపూర్వ తనదైన స్టైల్‌లో సందడి చేసింది. ‘‘యువర్ క్వీన్ ఈజ్ బ్యాక్‌’’ అంటూ ఆమె చేసిన ఎంట్రీ ఆకట్టుకుంది. ఆ తర్వాత ముకేశ్‌.. అపూర్వ, రోహిత్‌లను సరదాగా ఆటపట్టించాడు. మరోవైపు నరేశ్‌ నిద్రపోతుండగా బిగ్ బాస్ ఆయనతో సరదాగా వ్యవహరించిన సన్నివేశాలు ప్రోమోలో నవ్వులు పూయించాయి. మొత్తంగా డే 19 ప్రోమోలో కొత్త ఎంట్రీతో పాటు కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్‌కు ప్రాధాన్యం కనిపించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్ త్రిగుణ్‌ చిన్నప్పటి ఫొటో వైరల్‌.. గుర్తుపట్టారా?

బిగ్ బాస్ త్రిగుణ్‌ చిన్నప్పటి ఫొటో వైరల్‌.. గుర్తుపట్టారా?

బిగ్ బాస్ తెలుగు 10: ‘కన్నింగ్‌’, ‘మానిప్యులేటివ్‌’ కామెంట్స్‌.. హౌస్‌లో పెరిగిన వేడి

బిగ్ బాస్ తెలుగు 10: ‘కన్నింగ్‌’, ‘మానిప్యులేటివ్‌’ కామెంట్స్‌.. హౌస్‌లో పెరిగిన వేడి

బిగ్ బాస్ తెలుగు 10: అగ్నిపరీక్ష కంటెస్టెంట్లలో ఒకరికి హౌస్‌లోకి ఎంట్రీ..

బిగ్ బాస్ తెలుగు 10: అగ్నిపరీక్ష కంటెస్టెంట్లలో ఒకరికి హౌస్‌లోకి ఎంట్రీ..

బిగ్ బాస్ తెలుగు 10: డేంజర్‌ జోన్‌లో సింగర్‌ ఝాన్సీ?

బిగ్ బాస్ తెలుగు 10: డేంజర్‌ జోన్‌లో సింగర్‌ ఝాన్సీ?

ట్యాగ్లు
బిగ్ బాస్ తెలుగు 10బిగ్ బాస్ 19వ రోజుడే 19 ప్రోమో 1బిగ్ బాస్ తెలుగు ప్రోమోఅపూర్వనరేశ్‌రోహిత్‌ముకేశ్‌నాగార్జున్‌తెలుగు రియాలిటీ షో
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 18: బిగ్‌బాస్‌ ఇంట్లో సర్‌ప్రైజ్ ఎంట్రీలు...ఒక్కసారిగా మారిన సీన్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 18: బిగ్‌బాస్‌ ఇంట్లో సర్‌ప్రైజ్ ఎంట్రీలు...ఒక్కసారిగా మారిన సీన్

బిగ్‌బాస్‌ 10 డే 18 ప్రోమో 2: ఫుడ్‌తో టెంప్ట్‌ చేసిన బిగ్‌బాస్‌...ఆపై షాకింగ్‌ ట్విస్ట్‌

బిగ్‌బాస్‌ 10 డే 18 ప్రోమో 2: ఫుడ్‌తో టెంప్ట్‌ చేసిన బిగ్‌బాస్‌...ఆపై షాకింగ్‌ ట్విస్ట్‌

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎయిర్‌టెల్‌ మనీకి అంతర్జాతీయ లిస్టింగ్‌ రంగం సిద్ధం
బిజినెస్

ఎయిర్‌టెల్‌ మనీకి అంతర్జాతీయ లిస్టింగ్‌ రంగం సిద్ధం

బ్యాంక్‌ సమ్మె సమయంలో SBI సేవలు.. ఖాతాదారులకు కీలక సూచనలు
జనరల్

బ్యాంక్‌ సమ్మె సమయంలో SBI సేవలు.. ఖాతాదారులకు కీలక సూచనలు

ఖైరతాబాద్ బడా గణేశుడి నిమజ్జనం పూర్తి..
జనరల్

ఖైరతాబాద్ బడా గణేశుడి నిమజ్జనం పూర్తి..

సౌనాలో నిద్రతో మొదలైన సంచలన వివాదం
జనరల్

సౌనాలో నిద్రతో మొదలైన సంచలన వివాదం

బిగ్ బాస్ 10 డే 19 ప్రోమో 1 : కొత్త ఎంట్రీతో హౌస్‌లో పెరిగిన ఎంటర్‌టైన్‌మెంట్‌
షోస్

బిగ్ బాస్ 10 డే 19 ప్రోమో 1 : కొత్త ఎంట్రీతో హౌస్‌లో పెరిగిన ఎంటర్‌టైన్‌మెంట్‌

వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్‌.. పీఎం స్వనిధి క్రెడిట్‌ కార్డ్‌ వివరాలివే!
జనరల్

వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్‌.. పీఎం స్వనిధి క్రెడిట్‌ కార్డ్‌ వివరాలివే!

వరద ఉధృతిలో ఎమ్మెల్యే కూన రవికుమార్‌.. తృటిలో తప్పిన ప్రమాదం
జనరల్

వరద ఉధృతిలో ఎమ్మెల్యే కూన రవికుమార్‌.. తృటిలో తప్పిన ప్రమాదం

రణ్‌బీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ నుంచి ఇంటెన్స్ లుక్ రిలీజ్...
సినిమాలు

రణ్‌బీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ నుంచి ఇంటెన్స్ లుక్ రిలీజ్...

పొగచెట్లపాలెంలో ఘనంగా పోషణ్‌ మాసం వేడుకలు..
జనరల్

పొగచెట్లపాలెంలో ఘనంగా పోషణ్‌ మాసం వేడుకలు..

న్యూయార్క్‌లో ఇంటి అద్దె చూస్తే షాక్.. భారతీయ మహిళ సంచలన వెల్లడి
జనరల్

న్యూయార్క్‌లో ఇంటి అద్దె చూస్తే షాక్.. భారతీయ మహిళ సంచలన వెల్లడి

హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జనం.. చార్మినార్‌ వద్ద హైఅలర్ట్‌
జనరల్

హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జనం.. చార్మినార్‌ వద్ద హైఅలర్ట్‌

ధనుష్‌ కొత్త సినిమా అనౌన్స్‌మెంట్.. పోస్టర్‌తో ఆసక్తి పెంచిన మేకర్స్‌
సినిమాలు

ధనుష్‌ కొత్త సినిమా అనౌన్స్‌మెంట్.. పోస్టర్‌తో ఆసక్తి పెంచిన మేకర్స్‌