13, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్‌ 10లో సామాన్యులకు ఛాన్స్...‘అగ్నిపరీక్ష 2’ షురూ!

Writer: Pooja 03:34 PM, 13 ఆగస్టు, 2026
బిగ్‌బాస్‌ 10లో సామాన్యులకు ఛాన్స్...‘అగ్నిపరీక్ష 2’ షురూ!

బిగ్‌బాస్‌ తెలుగు 10లో సామాన్యులకు మరోసారి అవకాశం కల్పించాలని నిర్వాహకులు నిర్ణయించారు. గత సీజన్లలో సామాన్యులుగా వచ్చిన పల్లవి ప్రశాంత్, కళ్యాణ్‌ పడాల విజేతలుగా నిలవడంతో ఈ ఫార్ములాను కొనసాగించాలని మేకర్స్‌ భావిస్తున్నారు. ఈ క్రమంలో బిగ్‌బాస్‌లోకి రావాలనుకునే సామాన్యుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.

ఈసారి దాదాపు 25 వేల దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. వీరిలో 70 మందిని ‘అగ్నిపరీక్ష సీజన్‌ 2’ కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. యాంకర్‌ శ్రీముఖి హోస్ట్‌గా, నవదీప్‌, బిందు మాధవి, అభిజిత్‌ న్యాయనిర్ణేతలుగా ఈ షో ఆగస్టు 15 నుంచి ప్రసారం కానుంది. టాస్క్‌లు, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థుల సామర్థ్యాన్ని పరీక్షించి చివరికి 15 మందిని ఎంపిక చేయనున్నట్లు సమాచారం. వీరిలో ఆరుగురికి బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లే అవకాశం దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది.

మరోవైపు, కొందరు ఫైనల్‌ అభ్యర్థుల పేర్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నప్పటికీ, వీటిపై అధికారికంగా ఎలాంటి ధ్రువీకరణ లేదు. సెప్టెంబర్‌ తొలి వారంలో ‘అగ్నిపరీక్ష 2’ను ముగించి, సెప్టెంబర్‌ 6న బిగ్‌బాస్‌ తెలుగు 10ను గ్రాండ్‌గా ప్రారంభించేందుకు నిర్వాహకులు ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. లాంచింగ్‌ ఎపిసోడ్‌లో నాగార్జున కంటెస్టెంట్ల వివరాలను ప్రకటించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్‌ ‘అగ్నిపరీక్ష’ సీజన్‌ 2కు రంగం సిద్ధం

బిగ్‌బాస్‌ ‘అగ్నిపరీక్ష’ సీజన్‌ 2కు రంగం సిద్ధం

బిగ్ బాస్ 10కి ముందు ‘అగ్నిపరీక్ష’ హీట్

బిగ్ బాస్ 10కి ముందు ‘అగ్నిపరీక్ష’ హీట్

బిగ్ బాస్ దశావతారం.. ఏం జరగబోతోంది?

బిగ్ బాస్ దశావతారం.. ఏం జరగబోతోంది?

బిగ్ బాస్ 10లో సర్ప్రైజ్ కంటెస్టెంట్!

బిగ్ బాస్ 10లో సర్ప్రైజ్ కంటెస్టెంట్!

‘బిగ్‌బాస్’లో క్రమశిక్షణ లేని ప్రవర్తనను అంగీకరించను - నాగార్జున

‘బిగ్‌బాస్’లో క్రమశిక్షణ లేని ప్రవర్తనను అంగీకరించను - నాగార్జున

బిగ్‌బాస్ 20లో స్టార్ హీరో ఎంట్రీ?.. టీజర్‌తో పెరిగిన ఆసక్తి

బిగ్‌బాస్ 20లో స్టార్ హీరో ఎంట్రీ?.. టీజర్‌తో పెరిగిన ఆసక్తి

ట్యాగ్లు
బిగ్‌బాస్‌ తెలుగు 10అగ్నిపరీక్ష 2నాగార్జునశ్రీముఖితెలుగు రియాలిటీ షోసామాన్యుల అవకాశం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మిశ్రమ ఫలితాలతో స్టాక్ మార్కెట్లు
బిజినెస్

మిశ్రమ ఫలితాలతో స్టాక్ మార్కెట్లు

ఆయనను తొలిసారి కలిసినప్పుడు షాక్ అయ్యా: శ్రీయ శరణ్
సినిమాలు

ఆయనను తొలిసారి కలిసినప్పుడు షాక్ అయ్యా: శ్రీయ శరణ్

‘జై హనుమాన్’లో రాముడిగా ఎవరు? ప్రశాంత్ వర్మ ప్లాన్‌పై ఆసక్తికర చర్చ
గాసిప్స్

‘జై హనుమాన్’లో రాముడిగా ఎవరు? ప్రశాంత్ వర్మ ప్లాన్‌పై ఆసక్తికర చర్చ

అన్ని జిల్లాల్లో క్రికెట్‌ అభివృద్ధి-  హెచ్‌సీఏ
క్రీడలు

అన్ని జిల్లాల్లో క్రికెట్‌ అభివృద్ధి- హెచ్‌సీఏ

బాడీ షేమింగ్‌పై స్వరా భాస్కర్ ఫైర్.. ట్రోలర్లకు స్ట్రాంగ్ కౌంటర్
సినిమాలు

బాడీ షేమింగ్‌పై స్వరా భాస్కర్ ఫైర్.. ట్రోలర్లకు స్ట్రాంగ్ కౌంటర్

ఉపేంద్ర ‘నెక్స్ట్ లెవెల్’ గ్రాండ్ లాంచ్.. హీరోయిన్ ఎవరో తెలుసా?
సినిమాలు

ఉపేంద్ర ‘నెక్స్ట్ లెవెల్’ గ్రాండ్ లాంచ్.. హీరోయిన్ ఎవరో తెలుసా?

ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్.. రికవరీపై వైద్యుల కీలక సూచన
సినిమాలు

ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్.. రికవరీపై వైద్యుల కీలక సూచన

బీసీ మహిళలకు ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు - మంత్రి పొన్నమ్
జనరల్

బీసీ మహిళలకు ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు - మంత్రి పొన్నమ్

బిగ్‌బాస్‌ ‘అగ్నిపరీక్ష’ సీజన్‌ 2కు రంగం సిద్ధం
షోస్

బిగ్‌బాస్‌ ‘అగ్నిపరీక్ష’ సీజన్‌ 2కు రంగం సిద్ధం

దగ్గుబాటి ఫ్యామిలీ డెక్కన్ కిచెన్ కేసులో కొత్త అప్‌డేట్
జనరల్

దగ్గుబాటి ఫ్యామిలీ డెక్కన్ కిచెన్ కేసులో కొత్త అప్‌డేట్

బిగ్‌బాస్‌ 10లో సామాన్యులకు ఛాన్స్...‘అగ్నిపరీక్ష 2’ షురూ!
షోస్

బిగ్‌బాస్‌ 10లో సామాన్యులకు ఛాన్స్...‘అగ్నిపరీక్ష 2’ షురూ!

రజనీకాంత్‌ను తొలిసారి కలిసినప్పుడు షాకయ్యా: శ్రియా శరణ్
సినిమాలు

రజనీకాంత్‌ను తొలిసారి కలిసినప్పుడు షాకయ్యా: శ్రియా శరణ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!