29, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తేజ సజ్జా హోస్ట్‌గా ‘ది ట్రైటర్స్‌’.. ఓటీటీలోకి సరికొత్త మైండ్‌ గేమ్‌ షో

Writer: Nithish 03:37 PM, 29 సెప్టెంబర్, 2026
తేజ సజ్జా హోస్ట్‌గా ‘ది ట్రైటర్స్‌’.. ఓటీటీలోకి సరికొత్త మైండ్‌ గేమ్‌ షో

బుల్లితెరపై ‘బిగ్‌బాస్‌’కు ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో ఇప్పుడు ఓటీటీలో మరో ఆసక్తికరమైన రియాలిటీ షో సందడి చేయనుంది. ‘ది ట్రైటర్స్‌’ తెలుగు వెర్షన్‌ను అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో అధికారికంగా ప్రకటించింది. ‘హనుమాన్‌’ ఫేమ్‌ యువ హీరో తేజ సజ్జా ఈ మైండ్‌ గేమ్‌ షోకు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. మొత్తం 20 మంది సెలబ్రిటీలు పాల్గొనే ఈ కార్యక్రమంలో నమ్మకం, వ్యూహాలు, మోసం, రహస్య పొత్తులు కీలకంగా సాగనున్నాయి.

‘ది ట్రైటర్స్‌’లో ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచడం, అదే సమయంలో తమలో దాగి ఉన్న ట్రైటర్స్‌ను గుర్తించడం ప్రధాన గేమ్‌గా ఉంటుంది. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ సూర్యగఢ్‌ ప్యాలెస్‌ ఈ ఫార్మాట్‌కు ప్రధాన వేదికగా నిలుస్తోంది. హిందీ వెర్షన్‌ విజయవంతమైన నేపథ్యంలో తెలుగు అనుసరణపై ఆసక్తి నెలకొంది. షో విడుదల తేదీ, పాల్గొనే 20 మంది సెలబ్రిటీల వివరాలను మేకర్స్‌ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్ తెలుగు 10: డే 23 ప్రోమో 2లో సస్పెన్స్ అదే?

బిగ్‌బాస్ తెలుగు 10: డే 23 ప్రోమో 2లో సస్పెన్స్ అదే?

బిగ్‌బాస్‌ 10 డే 23 ప్రోమో 1 - బిగ్‌బాస్‌ నామినేషన్స్‌లో ఫుల్‌ ఫైర్‌.. త్రిగున్‌, అమన్‌ మధ్య వాగ్వాదం

బిగ్‌బాస్‌ 10 డే 23 ప్రోమో 1 - బిగ్‌బాస్‌ నామినేషన్స్‌లో ఫుల్‌ ఫైర్‌.. త్రిగున్‌, అమన్‌ మధ్య వాగ్వాదం

బిగ్ బాస్ తెలుగు 10: అపూర్వకు కెప్టెన్సీ.. నాలుగో వారం తొలిరోజే గొడవలు, గాయాలతో హైడ్రామా

బిగ్ బాస్ తెలుగు 10: అపూర్వకు కెప్టెన్సీ.. నాలుగో వారం తొలిరోజే గొడవలు, గాయాలతో హైడ్రామా

బిగ్ బాస్ తెలుగు 10: ధనుష్‌తో ఉన్న ఈ హీరోను గుర్తుపట్టారా?

బిగ్ బాస్ తెలుగు 10: ధనుష్‌తో ఉన్న ఈ హీరోను గుర్తుపట్టారా?

ట్యాగ్లు
ది ట్రైటర్స్ తెలుగుతేజ సజ్జాఅమెజాన్ ప్రైమ్ వీడియోతెలుగు రియాలిటీ షోమైండ్ గేమ్ షోఓటీటీ రియాలిటీ షోసూర్యగఢ్ ప్యాలెస్సెలబ్రిటీ కంటెస్టెంట్స్ది ట్రైటర్స్ ఇండియాతేజ సజ్జా ఓటీటీ
బిగ్ బాస్ తెలుగు 10: రూ.15 లక్షల బ్రీఫ్‌కేస్ తీసుకోవడంపై మిథిలేష్ క్లారిటీ..

బిగ్ బాస్ తెలుగు 10: రూ.15 లక్షల బ్రీఫ్‌కేస్ తీసుకోవడంపై మిథిలేష్ క్లారిటీ..

బిగ్‌బాస్ తెలుగు 10 డే 22: కెప్టెన్ మాటకు నో చెప్పిన త్రిగుణ్...బిగ్‌బాస్ ఇంట్లో హైడ్రామా

బిగ్‌బాస్ తెలుగు 10 డే 22: కెప్టెన్ మాటకు నో చెప్పిన త్రిగుణ్...బిగ్‌బాస్ ఇంట్లో హైడ్రామా

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గుంటూరులో వర్షాల తర్వాత భానుడి భగభగలు..
జనరల్

గుంటూరులో వర్షాల తర్వాత భానుడి భగభగలు..

ప్రభాస్‌ ‘బాహుబలి’పై ఇరాన్‌ కాన్సులేట్‌ ఆసక్తికర పోస్ట్‌
సినిమాలు

ప్రభాస్‌ ‘బాహుబలి’పై ఇరాన్‌ కాన్సులేట్‌ ఆసక్తికర పోస్ట్‌

ఎస్‌ఐఆర్‌పై వివరాలు వెల్లడించిన ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం
జనరల్

ఎస్‌ఐఆర్‌పై వివరాలు వెల్లడించిన ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం

అనుష్క శర్మ కజిన్‌.. విరాట్‌ కోహ్లీకి బంధువైన టాలీవుడ్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా?
సినిమాలు

అనుష్క శర్మ కజిన్‌.. విరాట్‌ కోహ్లీకి బంధువైన టాలీవుడ్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా?

కొండా అనుచరులపై ఈగ వాలినా ఊరుకోం: ఎమ్మెల్యే కొండా సురేఖ
రాజకీయాలు

కొండా అనుచరులపై ఈగ వాలినా ఊరుకోం: ఎమ్మెల్యే కొండా సురేఖ

ఎస్‌ఐఆర్‌, రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై రాంచందర్‌రావు తీవ్ర విమర్శలు
రాజకీయాలు

ఎస్‌ఐఆర్‌, రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై రాంచందర్‌రావు తీవ్ర విమర్శలు

కేటీఆర్‌ వ్యాఖ్యలపై కవిత ఘాటు కౌంటర్‌
రాజకీయాలు

కేటీఆర్‌ వ్యాఖ్యలపై కవిత ఘాటు కౌంటర్‌

తేజ సజ్జా హోస్ట్‌గా ‘ది ట్రైటర్స్‌’.. ఓటీటీలోకి సరికొత్త మైండ్‌ గేమ్‌ షో
షోస్

తేజ సజ్జా హోస్ట్‌గా ‘ది ట్రైటర్స్‌’.. ఓటీటీలోకి సరికొత్త మైండ్‌ గేమ్‌ షో

కొడంగల్‌లో ఇళ్ల కూల్చివేతలపై హరీశ్ రావు ప్రశ్నలు..
రాజకీయాలు

కొడంగల్‌లో ఇళ్ల కూల్చివేతలపై హరీశ్ రావు ప్రశ్నలు..

25 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘స్టూడెంట్‌ నంబర్‌ వన్‌’.. రాజీవ్‌ కనకాల ఎమోషనల్‌ పోస్ట్‌
సినిమాలు

25 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘స్టూడెంట్‌ నంబర్‌ వన్‌’.. రాజీవ్‌ కనకాల ఎమోషనల్‌ పోస్ట్‌

శ్రీ చరణి సంచలనం.. టీ20 ర్యాంకింగ్స్‌లో సరికొత్త రికార్డు
క్రీడలు

శ్రీ చరణి సంచలనం.. టీ20 ర్యాంకింగ్స్‌లో సరికొత్త రికార్డు

రాజకీయ ప్రచారంలో చిన్నారుల వినియోగం.. స్పందించిన NHRC
జనరల్

రాజకీయ ప్రచారంలో చిన్నారుల వినియోగం.. స్పందించిన NHRC

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!