
రాజకీయాలు

భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఎరిగైసి అంతర్జాతీయ వేదికపై చరిత్ర సృష్టించాడు. FIDE వరల్డ్ రాపిడ్ టీమ్ ఛాంపియన్షిప్ 2026లో జరిగిన కీలక మ్యాచ్‌లో మాజీ ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ ను ఓడించి సంచలనం రేపాడు. ఇది కార్ల్‌సన్‌పై అర్జున్‌కు లభించిన తొలి విజయం.
వరంగల్‌కు చెందిన అర్జున్ 14 ఏటనే గ్రాండ్‌మాస్టర్ హోదా సాధించాడు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 8వ స్థానంలో ఉన్నాడు. ఈ విజయంతో భారత చెస్ రంగానికి కొత్త ఉత్సాహం వచ్చిందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!