18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్‌ జట్టు తొలి సమరం.. జపాన్‌తో క్వార్టర్‌ఫైనల్‌

Writer: Chandrika 10:45 AM, 18 సెప్టెంబర్, 2026
ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్‌ జట్టు తొలి సమరం.. జపాన్‌తో క్వార్టర్‌ఫైనల్‌

ఆసియా కప్‌ గెలిచిన ఉత్సాహంతో ఉన్న భారత మహిళల క్రికెట్‌ జట్టు 2026 ఆసియా క్రీడల్లో బంగారు పతకాన్ని నిలబెట్టుకునే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ శుక్రవారం క్వార్టర్‌ఫైనల్లో ఆతిథ్య జపాన్‌తో తలపడనుంది. నిషిన్‌లోని కొరోగి అథ్లెటిక్‌ పార్క్‌లో ఈ మ్యాచ్‌ జరగనుంది. మహిళల క్రికెట్‌ విభాగంలో పోటీలు నేరుగా నాకౌట్‌ దశ నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నేతృత్వంలోని భారత జట్టు విజయంతో తమ టైటిల్‌ వేటను ప్రారంభించాలని భావిస్తోంది.

ఆసియా కప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఓపెనర్‌ షెఫాలి వర్మతో పాటు స్మృతి మంధానపై భారత జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. బౌలింగ్‌లో స్పిన్నర్లు దీప్తి శర్మ, శ్రీచరణి కీలకం కానున్నారు. గాయాల నుంచి కోలుకుని రాధ యాదవ్‌, శ్రేయాంక పాటిల్‌ జట్టులోకి రావడంతో భారత జట్టు బలగం మరింత పెరిగింది. రేణుకా ఠాకూర్‌, నందని శర్మ, క్రాంతి గౌడ్‌లతో పేస్‌ విభాగం కూడా సిద్ధంగా ఉంది.

ఇప్పటికే బంగ్లాదేశ్‌ సెమీఫైనల్‌కు చేరుకుంది. చైనాతో జరిగిన క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచ్‌ వర్షం, తడిసిన మైదానం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. టోర్నీ నిబంధనల ప్రకారం మెరుగైన ర్యాంక్‌ కలిగిన బంగ్లాదేశ్‌ సెమీస్‌కు అర్హత సాధించింది. మరో క్వార్టర్‌ఫైనల్లో పాకిస్థాన్‌ 3 వికెట్ల తేడాతో థాయ్‌లాండ్‌ను ఓడించింది. వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌ 91/4 చేయగా.. పాకిస్థాన్‌ 10.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వైభవ్‌ సూర్యవంశీకి ఇప్పుడే అవకాశం లేదు.. ఇంకా వేచి చూడాల్సిందే: గంభీర్‌

ఆసియా క్రీడల్లో తెలుగు క్రీడాకారుల జోరు..

సౌత్‌జోన్‌ జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో శ్రీతేజ సరికొత్త చరిత్ర...

బీసీసీఐ ఏజీఎం: అరుణ్‌ ధూమల్‌కు మరోసారి ఐపీఎల్‌ బాధ్యతలు?

చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌ జోరు..

చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌ జోరు..

నా విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ అదే: అభిషేక్ శర్మ

ట్యాగ్లు
ఆసియా క్రీడలు 2026భారత మహిళల క్రికెట్‌భారత్‌ వర్సెస్‌ జపాన్‌హర్మన్‌ప్రీత్‌ కౌర్‌షెఫాలి వర్మస్మృతి మంధానదీప్తి శర్మశ్రీచరణిబంగ్లాదేశ్‌ మహిళల క్రికెట్‌పాకిస్థాన్‌ మహిళల క్రికెట్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రెగ్నెన్సీ తర్వాత కూడా సినిమాలపై దీపిక ఫోకస్.. వరుస ప్రాజెక్ట్స్‌కు గ్రీన్ సిగ్నల్?
గాసిప్స్

చిన్నారుల పాస్‌పోర్ట్‌ ఇక ఐదేళ్లే.. కేంద్రం కీలక నిర్ణయం
జనరల్

చిన్నారుల పాస్‌పోర్ట్‌ ఇక ఐదేళ్లే.. కేంద్రం కీలక నిర్ణయం

వైభవ్‌ సూర్యవంశీకి ఇప్పుడే అవకాశం లేదు.. ఇంకా వేచి చూడాల్సిందే: గంభీర్‌
క్రీడలు

బిగ్‌బాస్ తెలుగు 10: డే 12 ప్రోమో 1 రిలీజ్.. ఉత్కంఠ మొదలు
షోస్

వైట్ లుక్‌లో రణ్‌వీర్ సింగ్.. అభిమానులతో సందడి
సినిమాలు

వైట్ లుక్‌లో రణ్‌వీర్ సింగ్.. అభిమానులతో సందడి

ఆసియా క్రీడల్లో తెలుగు క్రీడాకారుల జోరు..
క్రీడలు

ఆసియా క్రీడల్లో తెలుగు క్రీడాకారుల జోరు..

బిగ్‌బాస్ తెలుగు 10: రోహిత్, త్రిగుణ్ దోస్తీ.. రీ-ఎంట్రీలోనే చరణ్‌కు బిగ్ ట్విస్ట్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: రోహిత్, త్రిగుణ్ దోస్తీ.. రీ-ఎంట్రీలోనే చరణ్‌కు బిగ్ ట్విస్ట్

ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్‌ జట్టు తొలి సమరం.. జపాన్‌తో క్వార్టర్‌ఫైనల్‌
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్‌ జట్టు తొలి సమరం.. జపాన్‌తో క్వార్టర్‌ఫైనల్‌

బిగ్‌బాస్ తెలుగు 10: చరణ్ రీ-ఎంట్రీతో బిగ్ ట్విస్ట్.. చేతికి డెడ్‌లీ పవర్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: చరణ్ రీ-ఎంట్రీతో బిగ్ ట్విస్ట్.. చేతికి డెడ్‌లీ పవర్

సౌత్‌జోన్‌ జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో శ్రీతేజ సరికొత్త చరిత్ర...
క్రీడలు

సౌత్‌జోన్‌ జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో శ్రీతేజ సరికొత్త చరిత్ర...

సారా అర్జున్‌ తదుపరి చిత్రం.. హీరోగా అంబరీష్ వర్మ?
గాసిప్స్

సారా అర్జున్‌ తదుపరి చిత్రం.. హీరోగా అంబరీష్ వర్మ?

బీసీసీఐ ఏజీఎం: అరుణ్‌ ధూమల్‌కు మరోసారి ఐపీఎల్‌ బాధ్యతలు?
క్రీడలు

బీసీసీఐ ఏజీఎం: అరుణ్‌ ధూమల్‌కు మరోసారి ఐపీఎల్‌ బాధ్యతలు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!