24, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆసియా క్రీడల్లో భారత్‌కు షూటింగ్‌లో రెండు కాంస్యాలు..

Writer: Chandrika 08:52 AM, 24 సెప్టెంబర్, 2026
ఆసియా క్రీడల్లో భారత్‌కు షూటింగ్‌లో రెండు కాంస్యాలు..

ఆసియా క్రీడల నాలుగో రోజూ షూటింగ్‌లో భారత్‌కు రెండు కాంస్య పతకాలు లభించాయి. పురుషుల స్కీట్‌ టీమ్‌లో అనంత్‌జీత్‌ సింగ్‌ నరుకా, మైరాజ్‌ అహ్మద్‌, భవ్‌తేగ్‌ సింగ్‌ 331 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించారు. మహిళల స్కీట్‌ టీమ్‌లో రైజా థిల్లాన్‌, మహేశ్వరి చౌహాన్‌, పరినాజ్‌ ధలివాల్‌ కూడా 331 పాయింట్లతో కాంస్య పతకం గెలిచారు. అయితే పిస్టల్‌లో మను బాకర్‌, ఇషా సింగ్‌ నిరాశపరిచారు. మను 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఫైనల్లో 181.1 పాయింట్లతో ఐదో స్థానంలో నిలవగా, ఇషా క్వాలిఫికేషన్‌లో 15వ స్థానంతో ఫైనల్‌కు చేరలేకపోయింది.

బ్యాడ్మింటన్‌ పురుషుల టీమ్‌ విభాగంలో భారత్‌ 1-3తో చైనా చేతిలో ఓడి కాంస్యంతో సరిపెట్టుకుంది. ఆసియా క్రీడల్లో భారత పురుషుల జట్టుకు ఇది వరుసగా రెండో పతకం. కబడ్డీలో భారత పురుషులు, మహిళల జట్లు విజయాల పరంపర కొనసాగించాయి. టేబుల్‌ టెన్నిస్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో భారత జోడీలు క్వార్టర్‌ఫైనల్‌కు చేరాయి. రోయింగ్‌లో భారత బృందాలు ఫైనల్స్‌కు దూసుకెళ్లాయి. సాఫ్ట్‌ టెన్నిస్‌లో జయ్‌ మీనా కాంస్యం సాధించి ఈ క్రీడలో ఆసియా క్రీడల పతకం గెలిచిన తొలి భారతీయుడిగా నిలిచాడు. మహిళల హాకీలో భారత్‌ 20-1తో థాయ్‌లాండ్‌ను చిత్తు చేయగా, దీపిక సెహ్రావత్‌ ఏకంగా తొమ్మిది గోల్స్‌ చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20 టికెట్ల విక్రయ తేదీ వెల్లడించిన హెచ్‌సీఏ...

భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20 టికెట్ల విక్రయ తేదీ వెల్లడించిన హెచ్‌సీఏ...

ఆసియా క్రీడల్లో భారత ఉషు స్టార్ రోషిబినా దేవి దూకుడు..

ఆసియా క్రీడల్లో భారత ఉషు స్టార్ రోషిబినా దేవి దూకుడు..

జపాన్‌లో బుమ్రా పిల్లో షాపింగ్‌పై సంజన సెటైర్..

జపాన్‌లో బుమ్రా పిల్లో షాపింగ్‌పై సంజన సెటైర్..

ఆసియా క్రీడల్లో మీరాబాయి చాను మెరుపులు..

ఆసియా క్రీడల్లో మీరాబాయి చాను మెరుపులు..

ఐపీఎల్‌ 2027 వేలం వేదికను ప్రకటించిన బీసీసీఐ

ఐపీఎల్‌ 2027 వేలం వేదికను ప్రకటించిన బీసీసీఐ

ఆసియా క్రీడల్లో మీరాబాయి చానుకు రజతం..

ఆసియా క్రీడల్లో మీరాబాయి చానుకు రజతం..

ట్యాగ్లు
ఆసియా క్రీడలుభారత్ ఆసియా క్రీడలుభారత షూటింగ్మను బాకర్ఇషా సింగ్భారత బ్యాడ్మింటన్జయ్ మీనాభారత హాకీభారత కబడ్డీఆసియా క్రీడల పతకాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నయనతార హాయ్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీ

నయనతార హాయ్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

చెన్నైలో రికార్డు దిశగా ది ప్యారడైజ్..
సినిమాలు

చెన్నైలో రికార్డు దిశగా ది ప్యారడైజ్..

ఆన్‌లైన్‌ బీమా మోసాలకు చెక్‌ పెట్టేందుకు ఐఆర్‌డీఏఐ ప్రతిపాదనలు
బిజినెస్

ఆన్‌లైన్‌ బీమా మోసాలకు చెక్‌ పెట్టేందుకు ఐఆర్‌డీఏఐ ప్రతిపాదనలు

మళ్లీ అగ్రస్థానానికి చేరిన అదానీ కుటుంబం
బిజినెస్

మళ్లీ అగ్రస్థానానికి చేరిన అదానీ కుటుంబం

దుర్గగుడిలో ఏటీఎం తరహా లడ్డూ విక్రయ యంత్రం..
జనరల్

దుర్గగుడిలో ఏటీఎం తరహా లడ్డూ విక్రయ యంత్రం..

బాలకృష్ణ యాక్షన్‌ సీన్‌తో ఇరాన్‌ ఎంబసీ పోస్ట్‌.. ట్రంప్‌ వ్యాఖ్యలపై సెటైర్‌
రాజకీయాలు

బాలకృష్ణ యాక్షన్‌ సీన్‌తో ఇరాన్‌ ఎంబసీ పోస్ట్‌.. ట్రంప్‌ వ్యాఖ్యలపై సెటైర్‌

ఆసియా క్రీడల్లో భారత్‌కు షూటింగ్‌లో రెండు కాంస్యాలు..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు షూటింగ్‌లో రెండు కాంస్యాలు..

అమెరికాలో జిన్‌పింగ్‌కు అరుదైన స్వాగతం..
జనరల్

అమెరికాలో జిన్‌పింగ్‌కు అరుదైన స్వాగతం..

తెలంగాణలో భారీ వర్షాలు..పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌
జనరల్

తెలంగాణలో భారీ వర్షాలు..పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం..
జనరల్

గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం..

హైదరాబాద్ మెట్రోలో సమాచార గందరగోళం..
జనరల్

హైదరాబాద్ మెట్రోలో సమాచార గందరగోళం..

రేపటి నుంచి సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన..
జనరల్

రేపటి నుంచి సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!