16, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సూర్యవంశీ రికార్డు బ్రేక్ చేసిన సీఎస్‌కే ప్లేయర్

Writer: Shivani K 10:13 AM, 16 జులై, 2026
సూర్యవంశీ రికార్డు బ్రేక్ చేసిన సీఎస్‌కే  ప్లేయర్

పాండిచ్చేరి ప్రీమియర్ లీగ్‌లో సీఎస్‌కే ఆటగాడు అమన్ ఖాన్ అద్భుత ప్రదర్శన కనబరిచారు. కేవలం 34 బంతుల్లోనే శతకం సాధించి 129 పరుగులతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఆయన దూకుడైన బ్యాటింగ్ ఈ టోర్నీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ ప్రదర్శనతో అమన్ ఖాన్ టీ20ల్లో వేగవంతమైన శతకం చేసిన రెండో భారతీయ ఆటగాడిగా నిలిచారు. హైదరాబాద్ ఆటగాడు అమన్ రావు 32 బంతుల్లో శతకంతో మొదటి స్థానంలో ఉండగా, 35 బంతుల్లో సెంచరీ చేసిన వైభవ్ సూర్యవంశీ మూడో స్థానానికి చేరుకున్నారు. అమన్ ఖాన్ ఇన్నింగ్స్ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అర్జెంటీనా-ఇంగ్లండ్:గ్రౌండ్‌లో చేయిచేసుకున్న స్టార్ ప్లేయర్లు!

అర్జెంటీనా-ఇంగ్లండ్:గ్రౌండ్‌లో చేయిచేసుకున్న స్టార్ ప్లేయర్లు!

అర్జెంటీనాపై ఫిఫా జరిమానా ?

అర్జెంటీనాపై ఫిఫా జరిమానా ?

ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్ అతనేనా?

ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్ అతనేనా?

ఇంగ్లండ్‌కు షాక్...ఫైనల్లో అర్జెంటీనా

ఇంగ్లండ్‌కు షాక్...ఫైనల్లో అర్జెంటీనా

2028 టీ20 వరల్డ్‌కప్‌కు కొత్త ఫార్మాట్

2028 టీ20 వరల్డ్‌కప్‌కు కొత్త ఫార్మాట్

గంభీర్‌, నెహ్రాలే నా విజయానికి కారణం - వాషింగ్టన్ సుందర్

గంభీర్‌, నెహ్రాలే నా విజయానికి కారణం - వాషింగ్టన్ సుందర్

ట్యాగ్లు
అమన్ ఖాన్సీఎస్‌కేపాండిచ్చేరి ప్రీమియర్ లీగ్టీ20 క్రికెట్వేగవంతమైన శతకంఅమన్ రావువైభవ్ సూర్యవంశీక్రికెట్ రికార్డులుభారత క్రికెట్దూకుడు బ్యాటింగ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎల్-నినో ప్రభావానికి తెలంగాణ తొలి శాస్త్రీయ కంటింజెన్సీ ప్రణాళిక విడుదల
జనరల్

ఎల్-నినో ప్రభావానికి తెలంగాణ తొలి శాస్త్రీయ కంటింజెన్సీ ప్రణాళిక విడుదల

శ్రీలీల నిర్ణయాలపై చర్చ
సినిమాలు

శ్రీలీల నిర్ణయాలపై చర్చ

‘ది ప్యారడైజ్’ వాయిదా లేదట.. రిలీజ్ ఆరోజే?
గాసిప్స్

‘ది ప్యారడైజ్’ వాయిదా లేదట.. రిలీజ్ ఆరోజే?

తమిళనాడు సీఎం విజయ్‌ను కలిసిన వరలక్ష్మి శరత్‌కుమార్..
జనరల్

తమిళనాడు సీఎం విజయ్‌ను కలిసిన వరలక్ష్మి శరత్‌కుమార్..

లంచం ఆరోపణలతో నేతను బహిష్కరించిన సీఎం విజయ్
రాజకీయాలు

లంచం ఆరోపణలతో నేతను బహిష్కరించిన సీఎం విజయ్

ముద్రగడ కుమార్తె క్రాంతిని పరామర్శించిన మంత్రి కందుల దుర్గేశ్
జనరల్

ముద్రగడ కుమార్తె క్రాంతిని పరామర్శించిన మంత్రి కందుల దుర్గేశ్

ముద్రగడకు తుది వీడ్కోలు.. పాడె మోసిన వైఎస్ జగన్
జనరల్

ముద్రగడకు తుది వీడ్కోలు.. పాడె మోసిన వైఎస్ జగన్

లవ్ జిహాద్ విమర్శలకు ఆమిర్ ఖాన్ కౌంటర్!
సినిమాలు

లవ్ జిహాద్ విమర్శలకు ఆమిర్ ఖాన్ కౌంటర్!

బార్బీలా మెరిసిన మణిపూర్ బ్యూటీ..
జనరల్

బార్బీలా మెరిసిన మణిపూర్ బ్యూటీ..

నాగచైతన్య ‘వృషకర్మ’కు భారీ నాన్-థియేట్రికల్ డీల్..
సినిమాలు

నాగచైతన్య ‘వృషకర్మ’కు భారీ నాన్-థియేట్రికల్ డీల్..

సీనియర్ నటి సమీరా రెడ్డి ఫన్నీ పోస్ట్ వైరల్
సినిమాలు

సీనియర్ నటి సమీరా రెడ్డి ఫన్నీ పోస్ట్ వైరల్

సినీ పరిశ్రమకు భూములు కేటాయిస్తాం: మంత్రి దుర్గేశ్
జనరల్

సినీ పరిశ్రమకు భూములు కేటాయిస్తాం: మంత్రి దుర్గేశ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!