15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వైభవ్‌ సూర్యవంశీపై డేల్‌ స్టెయిన్‌ సంచలన వ్యాఖ్యలు..

Writer: Chandrika 10:07 AM, 15 సెప్టెంబర్, 2026
వైభవ్‌ సూర్యవంశీపై డేల్‌ స్టెయిన్‌ సంచలన వ్యాఖ్యలు..

దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ డేల్‌ స్టెయిన్‌ ప్రపంచ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన, దూకుడైన పేసర్లలో ఒకరిగా గుర్తింపు పొందాడు. వసీమ్‌ అక్రమ్‌, వకార్‌ యూనిస్‌, గ్లెన్‌ మెక్‌గ్రాత్‌, కర్ట్లీ ఆంబ్రోస్‌ వంటి దిగ్గజ పేసర్ల సరసన నిలిచే సామర్థ్యం స్టెయిన్‌కు ఉంది. దక్షిణాఫ్రికా తరఫున 93 టెస్టులు, 125 వన్డేలు, 47 టీ20లు ఆడిన ఆయన మొత్తం 699 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాజీ క్రికెటర్‌ వెర్నాన్‌ ఫిలాండర్‌.. ఇప్పటికీ ఏ బ్యాటర్‌కు బౌలింగ్‌ చేయడానికి ఇష్టపడతారని స్టెయిన్‌ను ప్రశ్నించాడు.

దీనికి స్టెయిన్‌ స్పందిస్తూ.. పాకిస్థాన్‌ మాజీ బ్యాటర్‌ మహ్మద్‌ హఫీజ్‌కు బౌలింగ్‌ చేయడాన్ని ఎంచుకుంటానని చెప్పాడు. తన కెరీర్‌లో హఫీజ్‌ను 16 సార్లు ఔట్‌ చేశానని, అందుకే అతడి పేరును చెబుతున్నానని వెల్లడించాడు. ఇదే సందర్భంగా యువ భారత సంచలనం వైభవ్‌ సూర్యవంశీపై స్టెయిన్‌ ప్రశంసలు కురిపించాడు. వైభవ్‌ ప్రత్యేకమైన ఆటగాడని, భారత క్రికెట్‌కు అతడు అద్భుతమైన నిధి అని పేర్కొన్నాడు. సచిన్‌ టెండూల్కర్‌, విరాట్‌ కోహ్లీలను తాను చూశానని.. వైభవ్‌ వారికంటే మరింత విధ్వంసకరమైన బ్యాటర్‌గా ఎదిగే సామర్థ్యం కలిగి ఉన్నాడని చెప్పాడు. అయితే అతడి ప్రతిభను సరైన విధంగా తీర్చిదిద్దడం, కెరీర్‌ను జాగ్రత్తగా నిర్వహించడం ఎంతో ముఖ్యమని స్టెయిన్‌ సూచించాడు. సరైన మేనేజ్‌మెంట్‌ లభిస్తే వైభవ్‌ భవిష్యత్తులో గొప్ప స్టార్‌గా ఎదుగుతాడని అభిప్రాయపడ్డాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోకపోవడంపై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ...

నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోకపోవడంపై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ...

దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌పై గావస్కర్‌ అసంతృప్తి...

దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌పై గావస్కర్‌ అసంతృప్తి...

ఆసియా కప్‌ ఫైనల్‌ తర్వాత క్రాంతి గౌడ్‌కు షాక్‌

ఆసియా కప్‌ ఫైనల్‌ తర్వాత క్రాంతి గౌడ్‌కు షాక్‌

బీసీసీఐలో కీలక మార్పులు రావాల్సిన సమయం ఆసన్నమైంది - సునీల్‌ గావస్కర్‌

బీసీసీఐలో కీలక మార్పులు రావాల్సిన సమయం ఆసన్నమైంది - సునీల్‌ గావస్కర్‌

పారా స్విమ్మింగ్‌ విజేత గణేష్‌ మాస్టర్‌కు నారా లోకేశ్‌ అభినందనలు
ట్యాగ్లు
డేల్‌ స్టెయిన్‌మహ్మద్‌ హఫీజ్‌వైభవ్‌ సూర్యవంశీదక్షిణాఫ్రికా క్రికెట్‌పాకిస్థాన్‌ క్రికెట్‌భారత క్రికెట్‌ఫాస్ట్‌ బౌలింగ్‌క్రికెట్‌ వార్తలుసచిన్‌ టెండూల్కర్‌విరాట్‌ కోహ్లీయువ క్రికెట్‌ ప్రతిభఅంతర్జాతీయ క్రికెట్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

పారా స్విమ్మింగ్‌ విజేత గణేష్‌ మాస్టర్‌కు నారా లోకేశ్‌ అభినందనలు

అఫ్గాన్‌తో విఫలమైన సంజు శాంసన్.. వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఖాయమేనా?

అఫ్గాన్‌తో విఫలమైన సంజు శాంసన్.. వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఖాయమేనా?

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ తెలుగు 10: రోహిత్ తర్వాత వంశీ టర్న్...త్రిగుణ్ చర్చలకు అంతులేకుండా పోయిందా?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: రోహిత్ తర్వాత వంశీ టర్న్...త్రిగుణ్ చర్చలకు అంతులేకుండా పోయిందా?

బిగ్ బాస్ తెలుగు 10: బిగ్ బాస్ తెలుగు 10: రోహిత్, త్రిగుణ్ మధ్య ముదిరిన వివాదం...
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: బిగ్ బాస్ తెలుగు 10: రోహిత్, త్రిగుణ్ మధ్య ముదిరిన వివాదం...

బిగ్ బాస్ తెలుగు 10: ఐదో రోజే చైత్ర రాయ్ ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ ఎంతంటే?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఐదో రోజే చైత్ర రాయ్ ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ ఎంతంటే?

బిగ్ బాస్ తెలుగు 10:రెండో వారం నామినేషన్స్‌లో భారీ ట్విస్ట్..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10:రెండో వారం నామినేషన్స్‌లో భారీ ట్విస్ట్..

చిన్నారుల లైంగిక వేధింపుల కేసులపై కేంద్రం–మెటా చర్చలు..
జనరల్

చిన్నారుల లైంగిక వేధింపుల కేసులపై కేంద్రం–మెటా చర్చలు..

రైల్వేలో భారత్‌ సరికొత్త రికార్డు...
బిజినెస్

రైల్వేలో భారత్‌ సరికొత్త రికార్డు...

మపుసా కోర్టులో తరుణ్ తేజ్‌పాల్ లొంగుబాటు
జనరల్

మపుసా కోర్టులో తరుణ్ తేజ్‌పాల్ లొంగుబాటు

ఒరాకిల్‌లో మళ్లీ ‘6AM’ లేఆఫ్స్‌ మెయిల్స్‌..
బిజినెస్

ఒరాకిల్‌లో మళ్లీ ‘6AM’ లేఆఫ్స్‌ మెయిల్స్‌..

యూపీఐ యూజర్లకు కేంద్రం గుడ్ న్యూస్
బిజినెస్

యూపీఐ యూజర్లకు కేంద్రం గుడ్ న్యూస్

నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోకపోవడంపై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ...
క్రీడలు

నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోకపోవడంపై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ...

వైభవ్‌ సూర్యవంశీపై డేల్‌ స్టెయిన్‌ సంచలన వ్యాఖ్యలు..
క్రీడలు

వైభవ్‌ సూర్యవంశీపై డేల్‌ స్టెయిన్‌ సంచలన వ్యాఖ్యలు..

తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై కిషన్ రెడ్డి సమీక్ష...
జనరల్

తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై కిషన్ రెడ్డి సమీక్ష...