20, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డేవిస్‌ కప్‌లో భారత్‌కు షాక్‌..

Writer: Chandrika 08:16 AM, 20 సెప్టెంబర్, 2026
డేవిస్‌ కప్‌లో భారత్‌కు షాక్‌..

డేవిస్‌ కప్‌ క్వాలిఫయర్‌ రెండో రౌండ్‌లో భారత జట్టు పోరాటం ముగిసింది. దక్షిణ కొరియా 3-1తో భారత్‌పై విజయం సాధించి ఫైనల్‌ 8లో చోటు దక్కించుకుంది. శుక్రవారం జరిగిన రెండు సింగిల్స్‌లోనూ భారత్‌ ఓటమిపాలై 0-2తో వెనుకబడింది. రెండో రోజైన శనివారం డబుల్స్‌లో దక్షిణేశ్వర్‌, శ్రీరామ్‌ బాలాజీ జోడీ 6-3, 3-6, 6-3తో నామ్‌ జి సంగ్‌, పార్క్‌ ఉయి సంగ్‌ జంటను ఓడించి భారత్‌ ఆశలను సజీవంగా ఉంచింది.

అయితే కీలకమైన రివర్స్‌ సింగిల్స్‌లో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. సుమిత్‌ నగాల్‌ 1-6, 2-6తో సూన్‌వూ క్వోన్‌ చేతిలో ఓటమి చెందడంతో దక్షిణ కొరియా 3-1తో టైను కైవసం చేసుకుంది. దీంతో కొరియా డేవిస్‌ కప్‌ ఫైనల్‌ 8కు అర్హత సాధించగా, రెండో క్వాలిఫయింగ్‌ రౌండ్‌లోనే భారత జట్టు ప్రయాణం ముగిసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జపాన్‌లో ఘనంగా ప్రారంభమైన ఆసియా గేమ్స్‌..

జపాన్‌లో ఘనంగా ప్రారంభమైన ఆసియా గేమ్స్‌..

WAPL 2026: అదరగొట్టిన అమరావతి ఈ ఛాంపియన్స్.. వైజాగ్‌పై ఘన విజయం

WAPL 2026: అదరగొట్టిన అమరావతి ఈ ఛాంపియన్స్.. వైజాగ్‌పై ఘన విజయం

చీఫ్‌ సెలెక్టర్‌గా అగార్కర్‌ పారితోషికం ఎంతంటే?

చీఫ్‌ సెలెక్టర్‌గా అగార్కర్‌ పారితోషికం ఎంతంటే?

ఆసియా క్రీడలకు ప్రణయ్‌ వీడ్కోలు? కీలక వ్యాఖ్యలు

ఆసియా క్రీడలకు ప్రణయ్‌ వీడ్కోలు? కీలక వ్యాఖ్యలు

వాషీ కోసం గంభీర్‌-గిల్‌ వర్సెస్‌ లక్ష్మణ్‌.. అసలు ఏం జరిగిందంటే?

వాషీ కోసం గంభీర్‌-గిల్‌ వర్సెస్‌ లక్ష్మణ్‌.. అసలు ఏం జరిగిందంటే?

ఆసియా క్రీడల్లో నఖ్వీ చేతుల మీదుగా పతకాలు తీసుకుంటారా? సైకియా కీలక వ్యాఖ్యలు

ఆసియా క్రీడల్లో నఖ్వీ చేతుల మీదుగా పతకాలు తీసుకుంటారా? సైకియా కీలక వ్యాఖ్యలు

ట్యాగ్లు
డేవిస్‌ కప్‌భారత టెన్నిస్‌భారత్‌ వర్సెస్‌ దక్షిణ కొరియాదక్షిణ కొరియా టెన్నిస్‌సుమిత్‌ నగాల్‌శ్రీరామ్‌ బాలాజీదక్షిణేశ్వర్‌సూన్‌వూ క్వోన్‌టెన్నిస్‌డేవిస్‌ కప్‌ ఫైనల్‌ 8
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చెస్‌ ఒలింపియాడ్‌లో భారత జట్ల జోరు..
క్రీడలు

చెస్‌ ఒలింపియాడ్‌లో భారత జట్ల జోరు..

డేవిస్‌ కప్‌లో భారత్‌కు షాక్‌..
క్రీడలు

డేవిస్‌ కప్‌లో భారత్‌కు షాక్‌..

జపాన్‌లో ఘనంగా ప్రారంభమైన ఆసియా గేమ్స్‌..
క్రీడలు

జపాన్‌లో ఘనంగా ప్రారంభమైన ఆసియా గేమ్స్‌..

అజిత్‌ రేసింగ్‌ జర్నీపై ‘గ్లాడియేటర్స్‌’.. ట్రైలర్‌ విడుదల
సినిమాలు

అజిత్‌ రేసింగ్‌ జర్నీపై ‘గ్లాడియేటర్స్‌’.. ట్రైలర్‌ విడుదల

ఢిల్లీ SIR: అరవింద్‌ కేజ్రీవాల్‌, కుటుంబ సభ్యులకు నోటీసులు..
రాజకీయాలు

ఢిల్లీ SIR: అరవింద్‌ కేజ్రీవాల్‌, కుటుంబ సభ్యులకు నోటీసులు..

బిహార్‌లో మొదలైన రివర్స్‌ మైగ్రేషన్...
జనరల్

బిహార్‌లో మొదలైన రివర్స్‌ మైగ్రేషన్...

నందిగ్రామ్‌ ఉపఎన్నికలో కీలక మలుపు..
రాజకీయాలు

నందిగ్రామ్‌ ఉపఎన్నికలో కీలక మలుపు..

ఒకే ఇల్లు.. రెండు రాష్ట్రాలు! 4 గదులు తెలంగాణలో...4 గదులు మహారాష్ట్రలో.......
జనరల్

ఒకే ఇల్లు.. రెండు రాష్ట్రాలు! 4 గదులు తెలంగాణలో...4 గదులు మహారాష్ట్రలో.......

మహేశ్‌బాబు ‘వారణాసి’ షూటింగ్‌కు గుడ్‌బై చెప్పే టైమ్‌ వచ్చేసింది!
గాసిప్స్

మహేశ్‌బాబు ‘వారణాసి’ షూటింగ్‌కు గుడ్‌బై చెప్పే టైమ్‌ వచ్చేసింది!

బ్రిటన్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ వ్యవస్థలో గందరగోళం..
జనరల్

బ్రిటన్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ వ్యవస్థలో గందరగోళం..

వరంగల్‌ ఎయిర్‌పోర్టుకు  పేర్లు సూచించిన సందీప్‌రెడ్డి వంగా!
జనరల్

వరంగల్‌ ఎయిర్‌పోర్టుకు పేర్లు సూచించిన సందీప్‌రెడ్డి వంగా!

బంగారం కొనేటప్పుడు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
బిజినెస్

బంగారం కొనేటప్పుడు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!