Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

1, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

భారత్‌తో మ్యాచ్‌కు ముందు ఇంగ్లాండ్ కీలక నిర్ణయాలు

Writer: Harika S 08:19 AM, 1 జులై, 2026
భారత్‌తో మ్యాచ్‌కు ముందు ఇంగ్లాండ్  కీలక నిర్ణయాలు

ఇంగ్లాండ్ , భారత్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఈరోజు ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ యూకేలోని చెస్టర్-లీ-స్ట్రీట్‌లో రాత్రి 10 గంటలకు జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) తమ తుది జట్టును ప్రకటించింది. హ్యారీ బ్రూక్ నాయకత్వంలోని జట్టులో స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్‌కు విశ్రాంతి ఇవ్వడం చర్చనీయాంశమైంది.

ఇంగ్లాండ్ బ్యాటింగ్‌లో ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్, జాకబ్ బెతెల్, టామ్ బాంటన్ వంటి ఆటగాళ్లు ఉండగా, సామ్ కరన్, విల్ జాక్స్, లియామ్ డాసన్ ఆల్‌రౌండర్లుగా జట్టుకు బలం చేకూరుస్తున్నారు. బౌలింగ్ బాధ్యతలు సాకిబ్ మహ్మూద్, ల్యూక్ వుడ్‌లపై ఉన్నాయి. బలమైన జట్టుతో సిరీస్‌ను విజయంతో ప్రారంభించాలనే లక్ష్యంతోఇంగ్లాండ్ బరిలోకి దిగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్ వైఫల్యంపై గవాస్కర్ ఫైర్

భారత్ వైఫల్యంపై గవాస్కర్ ఫైర్

భారత్ చారిత్రక విజయంపై విజయ్ దేవరకొండకు ప్రశంసలు

భారత్ చారిత్రక విజయంపై విజయ్ దేవరకొండకు ప్రశంసలు

ఫిఫా పవర్ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో డెనిజ్ ఉండావ్

ఫిఫా పవర్ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో డెనిజ్ ఉండావ్

వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం ఖాయమా?

వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం ఖాయమా?

ఆసియా క్రీడలకు భారత మహిళల జట్టు ప్రకటన

ఆసియా క్రీడలకు భారత మహిళల జట్టు ప్రకటన

ఫిఫా ప్రపంచకప్‌లో మొరాకో చారిత్రక గెలుపు

ఫిఫా ప్రపంచకప్‌లో మొరాకో చారిత్రక గెలుపు

ట్యాగ్లు
ఇంగ్లాండ్ వర్సెస్ భారత్టీ20 సిరీస్హ్యారీ బ్రూక్జోఫ్రా ఆర్చర్ఆదిల్ రషీద్క్రికెట్ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారు?
జనరల్

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారు?

ఈ నెలలోనూ అరకొర వానలే: ఐఎండీ
జనరల్

ఈ నెలలోనూ అరకొర వానలే: ఐఎండీ

బంగారం కొనాలనుకుంటున్నారా? ఈరోజు తాజా ధరలు తెలుసుకోండి
బిజినెస్

బంగారం కొనాలనుకుంటున్నారా? ఈరోజు తాజా ధరలు తెలుసుకోండి

క్రిప్టోతో ట్రంప్‌కు భారీ లాభాలు
జనరల్

క్రిప్టోతో ట్రంప్‌కు భారీ లాభాలు

నిపుణుల సూచన: రోజుకు 10 నిమిషాల యోగా ఆరోగ్యానికి మేలు
ఆరోగ్యం

నిపుణుల సూచన: రోజుకు 10 నిమిషాల యోగా ఆరోగ్యానికి మేలు

మళ్లీ వస్తున్న పతివ్రతలు?
సినిమాలు

మళ్లీ వస్తున్న పతివ్రతలు?

రామాయణ ట్రైలర్‌పై సస్పెన్స్?
గాసిప్స్

రామాయణ ట్రైలర్‌పై సస్పెన్స్?

మహేష్ గళమే హైలైట్.. రావు బహదూర్ హాలీవుడ్ బొమ్మ!
సినిమాలు

మహేష్ గళమే హైలైట్.. రావు బహదూర్ హాలీవుడ్ బొమ్మ!

ఓ సుకుమారి డేట్ ఫిక్స్!
సినిమాలు

ఓ సుకుమారి డేట్ ఫిక్స్!

అనిల్ రావిపూడి సినిమాలో వెంకీ ఎంట్రీ ఎప్పుడంటే?
గాసిప్స్

అనిల్ రావిపూడి సినిమాలో వెంకీ ఎంట్రీ ఎప్పుడంటే?

వైద్యుల హెచ్చరిక: నిద్రలో లాలాజలం ఆరోగ్య సమస్యల సంకేతం
ఆరోగ్యం

వైద్యుల హెచ్చరిక: నిద్రలో లాలాజలం ఆరోగ్య సమస్యల సంకేతం

హైదరాబాద్ ORR పై  కాల్పుల కలకలం
జనరల్

హైదరాబాద్ ORR పై కాల్పుల కలకలం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!