23, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో గాయత్రి-ట్రీసా జోడీకి కాంస్యం..

Writer: Chandrika 07:40 AM, 23 ఆగస్టు, 2026
ప్రపంచ  బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో గాయత్రి-ట్రీసా జోడీకి కాంస్యం..

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత పోరాటం ముగిసినా.. మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి గోపిచంద్, ట్రీసా జాలీ జోడీ చారిత్రక కాంస్య పతకాన్ని అందుకుంది. 15 ఏళ్ల తర్వాత ఈ విభాగంలో భారత్‌కు పతకం ఖాయం చేసిన ఈ జంట.. సెమీఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్‌సీడ్ చైనా జోడీ షెంగ్ షు, టాన్ నింగ్ చేతిలో 21-18, 13-21, 8-21తో ఓటమిపాలైంది. ఫైనల్‌కు చేరలేకపోయినా.. అంచనాలను మించి రాణించి భారత్‌కు పతకాన్ని అందించింది.

తొలి గేమ్‌లో గాయత్రి-ట్రీసా జోడీ 7-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. చైనా జంట పుంజుకున్నప్పటికీ భారత ఆటగాళ్లు ఒత్తిడిని అధిగమించి 21-18తో గేమ్‌ను గెలుచుకున్నారు. రెండో గేమ్‌లో విరామ సమయానికి 11-10తో భారత్ ముందంజలో ఉన్నా.. ఆ తర్వాత నెట్‌ దగ్గర చేసిన తప్పిదాలు చైనా జోడీకి కలిసొచ్చాయి. మూడో గేమ్‌లోనూ భారత జంట పుంజుకోలేకపోవడంతో 8-21తో గేమ్‌ను కోల్పోయింది. ఓటమితో కాంస్యంతో సరిపెట్టుకున్నప్పటికీ.. ప్రపంచ ఛాంపియన్‌షిప్ మహిళల డబుల్స్‌లో పతకం సాధించిన రెండో భారత జోడీగా గాయత్రి-ట్రీసా చరిత్ర సృష్టించారు. 2011లో గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్ప కాంస్యం సాధించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అర్జున అవార్డు గ్రహీత ధనుష్ శ్రీకాంత్‌కు ఘన సన్మానం

అర్జున అవార్డు గ్రహీత ధనుష్ శ్రీకాంత్‌కు ఘన సన్మానం

వైరల్ వికెట్ సెలబ్రేషన్‌తో మెహద్వీ బిధూరి.. నెట్టింట ఫుల్ క్రేజ్!

వైరల్ వికెట్ సెలబ్రేషన్‌తో మెహద్వీ బిధూరి.. నెట్టింట ఫుల్ క్రేజ్!

చైనా జోడీకి షాకిచ్చిన గాయత్రీ-ట్రీసా..,

చైనా జోడీకి షాకిచ్చిన గాయత్రీ-ట్రీసా..,

క్వార్టర్‌ ఫైనల్లోనే ముగిసిన సాత్విక్‌-చిరాగ్‌ పతక ఆశలు

క్వార్టర్‌ ఫైనల్లోనే ముగిసిన సాత్విక్‌-చిరాగ్‌ పతక ఆశలు

లాసాన్ డైమండ్ లీగ్.. రెండో స్థానంలో నీరజ్ చోప్రా

లాసాన్ డైమండ్ లీగ్.. రెండో స్థానంలో నీరజ్ చోప్రా

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో గాయత్రి-ట్రీసా జోడీ జోరు

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో గాయత్రి-ట్రీసా జోడీ జోరు

ట్యాగ్లు
గాయత్రి గోపిచంద్ట్రీసా జాలీప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్బ్యాడ్మింటన్భారత బ్యాడ్మింటన్మహిళల డబుల్స్షెంగ్ షుటాన్ నింగ్గుత్తా జ్వాలఅశ్విని పొన్నప్ప
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కొలంబోలో రెండో టెస్టులో  క్లీన్‌స్వీప్‌పై గిల్ సేన కన్ను...
క్రీడలు

కొలంబోలో రెండో టెస్టులో క్లీన్‌స్వీప్‌పై గిల్ సేన కన్ను...

అనసూయకు నటి హేమ కౌంటర్!
జనరల్

అనసూయకు నటి హేమ కౌంటర్!

ప్రపంచ  బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో గాయత్రి-ట్రీసా జోడీకి కాంస్యం..
క్రీడలు

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో గాయత్రి-ట్రీసా జోడీకి కాంస్యం..

కొండా సురేఖ వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ కీలక సమీక్ష...
రాజకీయాలు

కొండా సురేఖ వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ కీలక సమీక్ష...

బీఆర్ఎస్‌కు రాజకీయ భవిష్యత్తు లేదు: బండ్ల గణేశ్
రాజకీయాలు

బీఆర్ఎస్‌కు రాజకీయ భవిష్యత్తు లేదు: బండ్ల గణేశ్

రవితేజ కుమార్తె మోక్షధకు ‘ఇరుముడి’లో ప్రత్యేక క్రెడిట్?
గాసిప్స్

రవితేజ కుమార్తె మోక్షధకు ‘ఇరుముడి’లో ప్రత్యేక క్రెడిట్?

19 నెలల్లో అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాం: ట్రంప్
జనరల్

19 నెలల్లో అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాం: ట్రంప్

బీజేపీపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు...
రాజకీయాలు

బీజేపీపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు...

ఫోక్ ఇండస్ట్రీపై తప్పుడు ఆరోపణలు చేయొద్దు’ -జాను లిరి
జనరల్

ఫోక్ ఇండస్ట్రీపై తప్పుడు ఆరోపణలు చేయొద్దు’ -జాను లిరి

తెలంగాణ టెక్‌ రంగానికి భారీ బూస్ట్...హైదరాబాద్‌లో AWS బిల్డర్ లోఫ్ట్‌
టెక్నాలజీ

తెలంగాణ టెక్‌ రంగానికి భారీ బూస్ట్...హైదరాబాద్‌లో AWS బిల్డర్ లోఫ్ట్‌

రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ ఫైర్..
రాజకీయాలు

రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ ఫైర్..

సినిమాల కంటే యూట్యూబ్‌లోనే ఎక్కువ సంపాదిస్తున్నా- ఫరా ఖాన్
సినిమాలు

సినిమాల కంటే యూట్యూబ్‌లోనే ఎక్కువ సంపాదిస్తున్నా- ఫరా ఖాన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!