12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హార్దిక్‌ వినతికి నో చెప్పిన గుజరాత్‌

Writer: Nithish 02:09 PM, 12 ఆగస్టు, 2026
హార్దిక్‌ వినతికి నో చెప్పిన గుజరాత్‌

హార్దిక్‌ పాండ్యా తిరిగి గుజరాత్‌ టైటాన్స్‌ జట్టులోకి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు ఓ నివేదికలో పేర్కొన్నారు. హార్దిక్‌ రీ-ఎంట్రీ ప్రతిపాదనపై గుజరాత్‌ టైటాన్స్‌ కూడా సానుకూలంగా ఉన్నట్లు, కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ కూడా ఇందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదని సమాచారం. అయితే హార్దిక్‌ తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాలనే షరతు పెట్టడంతో చర్చలు ముందుకు సాగలేదని తెలుస్తోంది.

మరోవైపు హార్దిక్‌ పాండ్యా ట్రేడ్‌పై చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఫ్రాంచైజీలతోనూ చర్చలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు ఎలాంటి ఒప్పందం ఖరారు కాలేదు. ఇదిలా ఉండగా, తాను వ్యక్తిగతంగా ఏ ఫ్రాంచైజీని సంప్రదించలేదని హార్దిక్‌ ప్రతినిధులు స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో హార్దిక్‌ భవిష్యత్తుపై క్రికెట్‌ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
ట్యాగ్లు
హార్దిక్ పాండ్యాగుజరాత్ టైటాన్స్శుభ్‌మన్ గిల్ఐపీఎల్హార్దిక్ ట్రేడ్సీఎస్కేకేకేఆర్క్రికెట్ వార్తలుఐపీఎల్ ట్రేడ్గుజరాత్ టైటాన్స్ కెప్టెన్సీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సామాన్య రైతు కుటుంబం నుంచి టాటా గ్రూప్‌ అగ్రనేతగా.. చంద్రశేఖరన్‌ సక్సెస్‌ స్టోరీ!
జనరల్

సామాన్య రైతు కుటుంబం నుంచి టాటా గ్రూప్‌ అగ్రనేతగా.. చంద్రశేఖరన్‌ సక్సెస్‌ స్టోరీ!

ఏపీ అసెంబ్లీలో హాట్‌ హాట్‌గా చర్చలు!
రాజకీయాలు

ఏపీ అసెంబ్లీలో హాట్‌ హాట్‌గా చర్చలు!

సురేష్‌బాబు చేతుల మీదుగా ‘పిల్ల పిల్ల పిల్ల’ సాంగ్‌ రిలీజ్‌
సినిమాలు

సురేష్‌బాబు చేతుల మీదుగా ‘పిల్ల పిల్ల పిల్ల’ సాంగ్‌ రిలీజ్‌

నీట్ పీజీ 2026 అభ్యర్థులకు నకిలీ సైట్లపై హెచ్చరిక
జనరల్

నీట్ పీజీ 2026 అభ్యర్థులకు నకిలీ సైట్లపై హెచ్చరిక

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ టీ20 సిరీస్‌ ఖరారు..
క్రీడలు

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ టీ20 సిరీస్‌ ఖరారు..

విపక్షాల ఆందోళనపై అమిత్‌షా కీలక ప్రకటన..
రాజకీయాలు

విపక్షాల ఆందోళనపై అమిత్‌షా కీలక ప్రకటన..

పాలిటిక్స్‌లోకి వైఎస్‌ జగన్‌ కూతురు?
రాజకీయాలు

పాలిటిక్స్‌లోకి వైఎస్‌ జగన్‌ కూతురు?

గుడివాడ వన్‌టౌన్‌ ఎస్‌ఐపై వేటు..
జనరల్

గుడివాడ వన్‌టౌన్‌ ఎస్‌ఐపై వేటు..

ట్రంప్‌ కంపెనీకి ఊహించని ఎదురుదెబ్బ!
జనరల్

ట్రంప్‌ కంపెనీకి ఊహించని ఎదురుదెబ్బ!

శ్రీలంక టెస్టులకు సుందర్‌ ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ
క్రీడలు

శ్రీలంక టెస్టులకు సుందర్‌ ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ

ఇరాన్‌కు ట్రంప్‌ మరోసారి వార్నింగ్‌..
రాజకీయాలు

ఇరాన్‌కు ట్రంప్‌ మరోసారి వార్నింగ్‌..

ముంబయి ఇండియన్స్‌ను వీడనున్న హార్దిక్‌?
క్రీడలు

ముంబయి ఇండియన్స్‌ను వీడనున్న హార్దిక్‌?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!