21, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆసియా క్రీడల్లో భారత్‌కు శుభారంభం.. ఎలవెనిల్‌కు రెండు రజతాలు

Writer: Harika S 07:52 AM, 21 సెప్టెంబర్, 2026
ఆసియా క్రీడల్లో భారత్‌కు శుభారంభం.. ఎలవెనిల్‌కు రెండు రజతాలు

ఐచి-నగోయా ఆసియా క్రీడల్లో భారత్‌ పతకాల వేటను ఘనంగా ప్రారంభించింది. తొలి రోజు షూటింగ్‌ విభాగంలోనే రెండు రజత పతకాలు భారత్‌ ఖాతాలో చేరాయి. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ ఈవెంట్‌లో ఎలవెనిల్‌ వలరివన్‌, సోనమ్‌ మాస్కర్‌, విదర్సా వినోద్‌ రజతం సాధించారు. అనంతరం వ్యక్తిగత ఈవెంట్‌లోనూ ఎలవెనిల్‌ మరో రజతాన్ని సొంతం చేసుకుంది.

మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ వ్యక్తిగత ఫైనల్లో ఎలవెనిల్‌ ప్రారంభం నుంచే అద్భుతమైన కచ్చితత్వంతో షూటింగ్‌ చేస్తూ పతకం కోసం గట్టి పోటీ ఇచ్చింది. చివరి దశ వరకు స్వర్ణం కోసం పోటీలో ఉన్న ఆమెను జపాన్‌ షూటర్‌ హినాటా తైచీ అధిగమించింది. తైచీ 253.0 పాయింట్లతో కొత్త ఆసియా క్రీడల రికార్డు నెలకొల్పి స్వర్ణం సాధించగా, ఎలవెనిల్‌ 252.4 పాయింట్లతో రజతం గెలిచింది. దక్షిణ కొరియాకు చెందిన బాన్ హ్యో-జిన్‌ కాంస్యం సాధించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కజకిస్థాన్‌పై భారత షట్లర్ల ఘన విజయం

కజకిస్థాన్‌పై భారత షట్లర్ల ఘన విజయం

ఆసియా క్రీడల్లో వరుణ్ సన్యాల్‌కు ఊహించని షాక్

ఆసియా క్రీడల్లో వరుణ్ సన్యాల్‌కు ఊహించని షాక్

మహిళల ఆసియా గేమ్స్‌: బంగ్లాదేశ్‌పై భారత్‌ విజయం

మహిళల ఆసియా గేమ్స్‌: బంగ్లాదేశ్‌పై భారత్‌ విజయం

స్మృతి మంధాన ఖాతాలో మరో ప్రపంచ రికార్డు..

స్మృతి మంధాన ఖాతాలో మరో ప్రపంచ రికార్డు..

సెమీఫైనల్‌కు సుచిక తరియాల్‌.. ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి మెడల్‌

సెమీఫైనల్‌కు సుచిక తరియాల్‌.. ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి మెడల్‌

మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌లో భారత్‌కు రజతం...

మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌లో భారత్‌కు రజతం...

ట్యాగ్లు
ఆసియా క్రీడలు 2026భారత్ఎలవెనిల్ వలరివన్షూటింగ్10 మీటర్ల ఎయిర్ రైఫిల్భారత క్రీడలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మైసాలో రష్మిక ఉగ్రరూపం?
సినిమాలు

మైసాలో రష్మిక ఉగ్రరూపం?

జనవరి 12 విడుదలలో ఆ ఎపిసోడ్ ప్రత్యేకం?
సినిమాలు

జనవరి 12 విడుదలలో ఆ ఎపిసోడ్ ప్రత్యేకం?

క్రిష్ మూవీ.. రీషూట్?
గాసిప్స్

క్రిష్ మూవీ.. రీషూట్?

ఇరుముడిపై విమర్శలు.. అయినా నంబర్ వన్‌?
ఓటీటీ

ఇరుముడిపై విమర్శలు.. అయినా నంబర్ వన్‌?

రవితేజ రెమ్యూనరేషన్ షాక్.. ఆగిపోయిన దిల్ రాజు సినిమా?
గాసిప్స్

రవితేజ రెమ్యూనరేషన్ షాక్.. ఆగిపోయిన దిల్ రాజు సినిమా?

2026లో ఫ్యామిలీ సినిమాల హవా!
సినిమాలు

2026లో ఫ్యామిలీ సినిమాల హవా!

పుల్కిత్ మణి నోయిడా షో రద్దు.. ఇండోర్ మిమిక్రీతో వివాదం!
జనరల్

పుల్కిత్ మణి నోయిడా షో రద్దు.. ఇండోర్ మిమిక్రీతో వివాదం!

బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక
జనరల్

బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక

ఏపీలో ఆరోజు నుంచే స్కూళ్లకు దసరా సెలవులు.. పూర్తి వివరాలివే!
జనరల్

ఏపీలో ఆరోజు నుంచే స్కూళ్లకు దసరా సెలవులు.. పూర్తి వివరాలివే!

‘జార్జ్ క్రిష్’లో శర్వానంద్ రోల్‌పై ఆసక్తికర అప్‌డేట్!
సినిమాలు

‘జార్జ్ క్రిష్’లో శర్వానంద్ రోల్‌పై ఆసక్తికర అప్‌డేట్!

ఆసియా క్రీడల్లో భారత్‌కు శుభారంభం.. ఎలవెనిల్‌కు రెండు రజతాలు
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు శుభారంభం.. ఎలవెనిల్‌కు రెండు రజతాలు

వైఖరి మార్చుకోకపోతే భారీ పరిణామాలు.. ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక
జనరల్

వైఖరి మార్చుకోకపోతే భారీ పరిణామాలు.. ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!