13, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆసియా కప్‌లో భారత్‌ హ్యాట్రిక్‌.. చైనాపై గెలిచి స్వర్ణం సొంతం

Writer: Nithish 05:16 PM, 13 సెప్టెంబర్, 2026
ఆసియా కప్‌లో భారత్‌ హ్యాట్రిక్‌.. చైనాపై గెలిచి స్వర్ణం సొంతం

చైనాలో జరిగిన ఆసియా కప్ జూనియర్ హాకీ టోర్నమెంట్‌లో భారత మహిళల జట్టు సత్తా చాటింది. ఫైనల్‌లో భారత్‌ 1-0 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. మ్యాచ్‌లో ఏకైక గోల్‌ను భారత క్రీడాకారిణి సానిక చంద్రకాంత్ మనే 17వ నిమిషంలో నమోదు చేసింది. దీంతో ఆసియా కప్ టైటిల్‌ను భారత జట్టు వరుసగా మూడోసారి గెలుచుకున్న ఘనత సాధించింది.

2023లో దక్షిణ కొరియాను ఓడించి తొలి టైటిల్‌ సాధించిన భారత్.. 2024లో చైనాను ఓడించి రెండోసారి విజేతగా నిలిచింది. తాజాగా మరోసారి ఆసియా ఛాంపియన్‌గా నిలవడంతో జూనియర్ ప్రపంచకప్‌లో భారత్‌ తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. హ్యాట్రిక్ టైటిల్‌ సాధించిన భారత జట్టుకు హాకీ ఇండియా నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. ప్రతి క్రీడాకారిణికి రూ.3 లక్షలు, సహాయక సిబ్బందిలో ఒక్కొక్కరికి రూ.1.5 లక్షల చొప్పున నగదు బహుమతి అందించనున్నట్లు తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ రిబకినా సొంతం.. సబలెంకా హ్యాట్రిక్‌ ఆశలకు బ్రేక్!

యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ రిబకినా సొంతం.. సబలెంకా హ్యాట్రిక్‌ ఆశలకు బ్రేక్!

షమీ వయసుపై చర్చ.. కోహ్లీ, రోహిత్‌లను చూపిస్తూ ఆకాష్ చోప్రా కౌంటర్

షమీ వయసుపై చర్చ.. కోహ్లీ, రోహిత్‌లను చూపిస్తూ ఆకాష్ చోప్రా కౌంటర్

ట్రయల్స్ గెలిచినా జట్టులో చోటు లేదు.. దివ్యాంషి ఆవేదన!

ట్రయల్స్ గెలిచినా జట్టులో చోటు లేదు.. దివ్యాంషి ఆవేదన!

జూనియర్ ఆసియా కప్‌లో భారత్ జోరు!

జూనియర్ ఆసియా కప్‌లో భారత్ జోరు!

యూఎస్ ఓపెన్ ఫైనల్లో జ్వెరెవ్, షెల్టన్.. టైటిల్ కోసం హోరాహోరీ పోరు!
ట్యాగ్లు
భారత మహిళల హాకీజూనియర్ ఆసియా కప్ఆసియా కప్ హాకీభారత హాకీ జట్టుసానిక చంద్రకాంత్ మనేచైనాహాకీ ఇండియాజూనియర్ ప్రపంచకప్స్వర్ణ పతకంమహిళల హాకీ
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

యూఎస్ ఓపెన్ ఫైనల్లో జ్వెరెవ్, షెల్టన్.. టైటిల్ కోసం హోరాహోరీ పోరు!

మహిళల ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ vs శ్రీలంక.. ట్రోఫీ ఎవరిదో?

మహిళల ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ vs శ్రీలంక.. ట్రోఫీ ఎవరిదో?

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నాగోబా ఆలయ ప్రధాన పూజారి మేస్రం ఆనందరావు టీఆర్ఎస్‌లో చేరిక
రాజకీయాలు

నాగోబా ఆలయ ప్రధాన పూజారి మేస్రం ఆనందరావు టీఆర్ఎస్‌లో చేరిక

క్షమిస్తా.. కానీ మరిచిపోను - స్మృతి మంధాన కీలక వ్యాఖ్యలు
జనరల్

క్షమిస్తా.. కానీ మరిచిపోను - స్మృతి మంధాన కీలక వ్యాఖ్యలు

పుతిన్‌-జెలెన్‌స్కీ భేటీపై క్రెమ్లిన్‌ షాక్‌ క్లారిటీ.. అవన్నీ తప్పుడు వార్తలే!
జనరల్

పుతిన్‌-జెలెన్‌స్కీ భేటీపై క్రెమ్లిన్‌ షాక్‌ క్లారిటీ.. అవన్నీ తప్పుడు వార్తలే!

ఏ ఓటీటీలో ఏ సినిమా? లాంగ్ వీకెండ్‌ పూర్తి స్ట్రీమింగ్ లిస్ట్ ఇదే!
ఓటీటీ

ఏ ఓటీటీలో ఏ సినిమా? లాంగ్ వీకెండ్‌ పూర్తి స్ట్రీమింగ్ లిస్ట్ ఇదే!

కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదు.. కొండా మురళీ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదు.. కొండా మురళీ కీలక వ్యాఖ్యలు

గుచ్చిమి ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించిన ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ నాగబాబు
జనరల్

గుచ్చిమి ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించిన ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ నాగబాబు

ఆసియా కప్‌లో భారత్‌ హ్యాట్రిక్‌.. చైనాపై గెలిచి స్వర్ణం సొంతం
క్రీడలు

ఆసియా కప్‌లో భారత్‌ హ్యాట్రిక్‌.. చైనాపై గెలిచి స్వర్ణం సొంతం

భూవివాదంపై ప్రధాని మోదీని ఆశ్రయించిన బాల్య మిత్రుడు
జనరల్

భూవివాదంపై ప్రధాని మోదీని ఆశ్రయించిన బాల్య మిత్రుడు

జిందాల్‌ స్టీల్‌కు గిన్నిస్‌ రికార్డు.. ప్రపంచంలోనే పొడవైన స్లాగ్‌ రోడ్డు నిర్మాణం
బిజినెస్

జిందాల్‌ స్టీల్‌కు గిన్నిస్‌ రికార్డు.. ప్రపంచంలోనే పొడవైన స్లాగ్‌ రోడ్డు నిర్మాణం

పదవులు కాదు.. ప్రజల్లో చిరస్థాయిగా ఉండటమే మా లక్ష్యం - కొండా సురేఖ
రాజకీయాలు

పదవులు కాదు.. ప్రజల్లో చిరస్థాయిగా ఉండటమే మా లక్ష్యం - కొండా సురేఖ

నిబంధనలు లేని ప్రపంచం.. ట్రాఫిక్ సిగ్నల్స్ లేని కూడలే - జిన్‌పింగ్
జనరల్

నిబంధనలు లేని ప్రపంచం.. ట్రాఫిక్ సిగ్నల్స్ లేని కూడలే - జిన్‌పింగ్

బిగ్ బాస్ తెలుగు 10లో దేబ్జానీ మనసులో మాట.. ముకేశ్‌పై ఆసక్తికర కామెంట్స్!
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లో దేబ్జానీ మనసులో మాట.. ముకేశ్‌పై ఆసక్తికర కామెంట్స్!