8, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏరోబిక్ జిమ్నాస్టిక్స్‌లో భారత్‌కు తొలి గోల్డ్!

Writer: Shivani K 10:22 PM, 8 ఆగస్టు, 2026
ఏరోబిక్ జిమ్నాస్టిక్స్‌లో భారత్‌కు తొలి గోల్డ్!

ఏరోబిక్ జిమ్నాస్టిక్స్‌లో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రతిష్ఠాత్మక ఆసియా ఛాంపియన్‌షిప్‌లో మణిపూర్‌కు చెందిన అరియా పాంగంబమ్ స్వర్ణ పతకం సాధించారు. సీనియర్ మహిళల వ్యక్తిగత విభాగంలో అద్భుత ప్రదర్శనతో ఆమె ఈ ఘనతను అందుకున్నారు. ఈ టోర్నీలో భారత్‌కు స్వర్ణం రావడం ఇదే తొలిసారి.

ఈ ఘనత సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా అరియా పాంగంబమ్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. గత టోర్నీలో ఇదే స్థానానికి పరిమితమైన ఆమె, ఆగస్టు 7న అద్భుత ప్రదర్శనతో సత్తాచాటి ఆసియా ఛాంపియన్‌గా అవతరించారు. ఆమె విజయం భారత ఏరోబిక్ జిమ్నాస్టిక్స్‌కు కొత్త ఉత్సాహాన్ని అందించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీమిండియాకు మరో ఎదురు దెబ్బ.. కీలక ప్లేయర్ కు గాయం

టీమిండియాకు మరో ఎదురు దెబ్బ.. కీలక ప్లేయర్ కు గాయం

అండర్-20 జావెలిన్‌లో ఆశిష్ యాదవ్ మెరుపు

అండర్-20 జావెలిన్‌లో ఆశిష్ యాదవ్ మెరుపు

మెస్సీ ఇంట్లో విషాదం

మెస్సీ ఇంట్లో విషాదం

ఐర్లాండ్ షాక్.. అఫ్గాన్ సూపర్ హిట్!

ఐర్లాండ్ షాక్.. అఫ్గాన్ సూపర్ హిట్!

ఫిఫా వరల్డ్ కప్ లో మెస్సీని చంపేందుకు కుట్ర ?

ఫిఫా వరల్డ్ కప్ లో మెస్సీని చంపేందుకు కుట్ర ?

చరిత్ర సృష్టించిన ట్రావిస్ హెడ్‌..

చరిత్ర సృష్టించిన ట్రావిస్ హెడ్‌..

ట్యాగ్లు
ఏరోబిక్ జిమ్నాస్టిక్స్అరియా పాంగంబమ్ఆసియా ఛాంపియన్‌షిప్భారత క్రీడలుమణిపూర్ అథ్లెట్స్వర్ణ పతకంభారత జిమ్నాస్టిక్స్క్రీడా విజయాలుఆసియా క్రీడలుభారత అథ్లెట్లు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
2028 నాటికి భారత్‌లో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలు - కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
జనరల్

2028 నాటికి భారత్‌లో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలు - కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ కు భారీ స్పందన
జనరల్

ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ కు భారీ స్పందన

నదియా పాత్రపై కియారా ఫుల్ కాన్ఫిడెన్స్!
సినిమాలు

నదియా పాత్రపై కియారా ఫుల్ కాన్ఫిడెన్స్!

నయన్‌కు యశ్ అంటే అంత స్పెషలా?
సినిమాలు

నయన్‌కు యశ్ అంటే అంత స్పెషలా?

యూపీఐ యూజర్లకు కేంద్రం బిగ్ రిలీఫ్!
బిజినెస్

యూపీఐ యూజర్లకు కేంద్రం బిగ్ రిలీఫ్!

‘టాక్సిక్’తో వరల్డ్ వైడ్ మాస్ చూపించనున్న యశ్!
సినిమాలు

‘టాక్సిక్’తో వరల్డ్ వైడ్ మాస్ చూపించనున్న యశ్!

అయోధ్య విరాళాల్లో స్కామ్  జరగలేదన్న ఆడిట్ టీం
జనరల్

అయోధ్య విరాళాల్లో స్కామ్ జరగలేదన్న ఆడిట్ టీం

ఏరోబిక్ జిమ్నాస్టిక్స్‌లో భారత్‌కు తొలి గోల్డ్!
క్రీడలు

ఏరోబిక్ జిమ్నాస్టిక్స్‌లో భారత్‌కు తొలి గోల్డ్!

తెలుగులో తొలిసారి.. ఒకేసారి 301+ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో సాంగ్ రిలీజ్!
సినిమాలు

తెలుగులో తొలిసారి.. ఒకేసారి 301+ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో సాంగ్ రిలీజ్!

టీమిండియాకు మరో ఎదురు దెబ్బ.. కీలక ప్లేయర్ కు గాయం
క్రీడలు

టీమిండియాకు మరో ఎదురు దెబ్బ.. కీలక ప్లేయర్ కు గాయం

అండర్-20 జావెలిన్‌లో ఆశిష్ యాదవ్ మెరుపు
క్రీడలు

అండర్-20 జావెలిన్‌లో ఆశిష్ యాదవ్ మెరుపు

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వివేకా కుమార్తె సునీత సంచలన లేఖ
జనరల్

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వివేకా కుమార్తె సునీత సంచలన లేఖ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!