3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మహిళల ఆసియా కప్‌లో హాంకాంగ్‌తో భారత్‌ ఢీ..

Writer: Chandrika 12:37 PM, 3 సెప్టెంబర్, 2026
మహిళల ఆసియా కప్‌లో హాంకాంగ్‌తో భారత్‌ ఢీ..

మహిళల టీ20 ఆసియా కప్‌లో భారత జట్టు రెండో గ్రూప్‌-ఎ మ్యాచ్‌కు సిద్ధమైంది. గురువారం దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో హాంకాంగ్‌తో తలపడనుంది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నాయకత్వంలోని భారత్‌.. తొలి మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌పై 94 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేదు. ఓ దశలో భారీ స్కోరు సాధించేలా కనిపించిన భారత్‌.. చివర్లో వరుసగా వికెట్లు కోల్పోయి 159 పరుగులకే పరిమితమైంది.

హాంకాంగ్‌తో మ్యాచ్‌లో భారత్‌కు పెద్దగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం లేకపోయినా.. రానున్న పాకిస్థాన్‌తో కీలక పోరుకు ముందు బ్యాటింగ్‌ లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. స్మృతి మంధాన, షఫాలీ వర్మ మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచాల్సి ఉండగా.. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కూడా బ్యాట్‌తో రాణించాలని జట్టు కోరుకుంటోంది. బౌలింగ్‌లో దీప్తి శర్మ, శ్రీచరణి, నందిని శర్మ, క్రాంతి గౌడ్‌లతో భారత్‌ బలంగా కనిపిస్తోంది. హాంకాంగ్‌పై విజయం సాధిస్తే సెమీఫైనల్‌ అవకాశాలను మరింత బలోపేతం చేసుకోవచ్చు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యూఎస్‌ ఓపెన్‌లో పెరుగుతున్న వివాదాలు..

యూఎస్‌ ఓపెన్‌లో పెరుగుతున్న వివాదాలు..

చైనా మాస్టర్స్‌లో శ్రీకాంత్‌ శుభారంభం..

చైనా మాస్టర్స్‌లో శ్రీకాంత్‌ శుభారంభం..

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో బుమ్రాకు షాక్‌..

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో బుమ్రాకు షాక్‌..

యూఎస్‌ ఓపెన్‌లో జ్వెరెవ్‌కు తప్పిన పెను ప్రమాదం..

యూఎస్‌ ఓపెన్‌లో జ్వెరెవ్‌కు తప్పిన పెను ప్రమాదం..

జాతీయ యూత్ అథ్లెటిక్స్‌లో తెలంగాణ సత్తా.. రాము స్వర్ణం, సోముకు కాంస్యం!
ట్యాగ్లు
మహిళల ఆసియా కప్‌భారత మహిళల జట్టుహాంకాంగ్‌ మహిళల జట్టుహర్మన్‌ప్రీత్‌ కౌర్‌స్మృతి మంధానషఫాలీ వర్మదీప్తి శర్మమహిళల టీ20 క్రికెట్‌భారత మహిళల క్రికెట్‌పాకిస్థాన్‌ మ్యాచ్‌
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

జాతీయ యూత్ అథ్లెటిక్స్‌లో తెలంగాణ సత్తా.. రాము స్వర్ణం, సోముకు కాంస్యం!

కేరళలో రొనాల్డో సోదరి సందడి.. మలయాళీల ఫుట్‌బాల్ అభిమానం చూసి ఫిదా!

కేరళలో రొనాల్డో సోదరి సందడి.. మలయాళీల ఫుట్‌బాల్ అభిమానం చూసి ఫిదా!

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యూఎస్‌ ఓపెన్‌లో పెరుగుతున్న వివాదాలు..
క్రీడలు

యూఎస్‌ ఓపెన్‌లో పెరుగుతున్న వివాదాలు..

వయసును జయించిన అక్షరాస్యత పట్టుదల
జనరల్

వయసును జయించిన అక్షరాస్యత పట్టుదల

తమిళనాడులో కొత్త సెక్రటేరియట్, అసెంబ్లీ కాంప్లెక్స్
జనరల్

తమిళనాడులో కొత్త సెక్రటేరియట్, అసెంబ్లీ కాంప్లెక్స్

మహిళల ఆసియా కప్‌లో హాంకాంగ్‌తో భారత్‌ ఢీ..
క్రీడలు

మహిళల ఆసియా కప్‌లో హాంకాంగ్‌తో భారత్‌ ఢీ..

దక్షిణాదిలో ఈడీ భారీ సోదాలు..
జనరల్

దక్షిణాదిలో ఈడీ భారీ సోదాలు..

సైకలాజికల్‌ హారర్‌తో త్రిష కొత్త ప్రయోగం
సినిమాలు

సైకలాజికల్‌ హారర్‌తో త్రిష కొత్త ప్రయోగం

‘రొమాంచకం’కు పెరిగిన క్రేజ్‌.. బుక్‌మైషోలో ట్రెండింగ్‌!
సినిమాలు

‘రొమాంచకం’కు పెరిగిన క్రేజ్‌.. బుక్‌మైషోలో ట్రెండింగ్‌!

కొండా సురేఖ రాజీనామా చేయాలని ఏఐసీసీ ఆదేశం?
గాసిప్స్

కొండా సురేఖ రాజీనామా చేయాలని ఏఐసీసీ ఆదేశం?

చిరంజీవికి పవన్ కళ్యాణ్ ఎమోషనల్‌ బర్త్‌డే థ్యాంక్స్‌..