3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కేరళలో రొనాల్డో సోదరి సందడి.. మలయాళీల ఫుట్‌బాల్ అభిమానం చూసి ఫిదా!

Writer: Harika S 07:53 AM, 3 సెప్టెంబర్, 2026
కేరళలో రొనాల్డో సోదరి సందడి.. మలయాళీల ఫుట్‌బాల్ అభిమానం చూసి ఫిదా!

వ్యాపారవేత్తగా కొనసాగుతున్న పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో సోదరి ఎల్మా అవీరో కేరళలో పర్యటించారు. ‘స్పార్కిల్ డైమండ్ ఫెస్ట్’ను ప్రారంభించేందుకు కేరళకు వచ్చిన ఆమె ముఖ్యమంత్రి సతీశన్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేరళలో ఫుట్‌బాల్‌కు ఉన్న ఆదరణ, రొనాల్డోకు ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి సతీశన్ ఆమెతో మాట్లాడారు.

మలయాళీలకు తన సోదరుడిపై ఉన్న అభిమానాన్ని తెలుసుకున్న ఎల్మా అవీరో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేరళలో రొనాల్డోకు ఉన్న క్రేజ్ గురించి స్వయంగా తన సోదరుడికి తెలియజేస్తానని ఆమె చెప్పారు. ఈ సమావేశానికి సంబంధించిన వీడియోను ముఖ్యమంత్రి సతీశన్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జాతీయ యూత్ అథ్లెటిక్స్‌లో తెలంగాణ సత్తా.. రాము స్వర్ణం, సోముకు కాంస్యం!

మహిళల చాంపియన్స్ ట్రోఫీకి భారత్ వేదిక.. ఆరు జట్లతో మెగా టోర్నీ!

మహిళల ఛాంపియన్స్‌ ట్రోఫీకి భారత్‌ ఆతిథ్యం.. తేదీలు ఖరారు!

కోహ్లీ-అనుష్క లండన్‌ నిర్ణయం వెనుక కారణం చెప్పిన డా. శ్రీరామ్‌ నేనే

తెలంగాణ వాటర్ పోలో జట్టు కెప్టెన్‌గా లింగమనేని అనిరుధ్

దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌కు సౌత్‌ జోన్‌..

దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌కు సౌత్‌ జోన్‌..

ట్యాగ్లు
క్రిస్టియానో రొనాల్డోఎల్మా అవీరోకేరళఫుట్‌బాల్రొనాల్డో అభిమానులుస్పార్కిల్ డైమండ్ ఫెస్ట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జాతీయ యూత్ అథ్లెటిక్స్‌లో తెలంగాణ సత్తా.. రాము స్వర్ణం, సోముకు కాంస్యం!
క్రీడలు

జాతీయ యూత్ అథ్లెటిక్స్‌లో తెలంగాణ సత్తా.. రాము స్వర్ణం, సోముకు కాంస్యం!

కేరళలో రొనాల్డో సోదరి సందడి.. మలయాళీల ఫుట్‌బాల్ అభిమానం చూసి ఫిదా!
క్రీడలు

కేరళలో రొనాల్డో సోదరి సందడి.. మలయాళీల ఫుట్‌బాల్ అభిమానం చూసి ఫిదా!

మహిళల చాంపియన్స్ ట్రోఫీకి భారత్ వేదిక.. ఆరు జట్లతో మెగా టోర్నీ!
క్రీడలు

మహిళల చాంపియన్స్ ట్రోఫీకి భారత్ వేదిక.. ఆరు జట్లతో మెగా టోర్నీ!

రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరుడా? పిటిషన్‌ను తిరస్కరించిన అలహాబాద్ హైకోర్టు!
జనరల్

అమెరికాలో పుట్టిన పిల్లల పాస్‌పోర్ట్‌కు కొత్త నిబంధనలు.. తల్లిదండ్రులకు ఇక ఇవి తప్పనిసరి!

పెళ్లైన ఐదు నెలలకే బాద్‌షా విడాకులు.. భార్యకు భరణంగా ఎన్ని కోట్లు ఇచ్చాడంటే?

పవన్‌ బర్త్‌డే వేడుకల్లో విషాదం.. కరెంట్‌ షాక్‌తో యువకుడు మృతి

ప్రభాస్‌ను కలిశాక నా గతమంతా గుర్తొచ్చింది : సుమంత్ ప్రభాస్
సినిమాలు

ప్రభాస్‌ను కలిశాక నా గతమంతా గుర్తొచ్చింది : సుమంత్ ప్రభాస్

నాపై ఎవరు ఆరోపణలు చేయించారో తెలుసు: మంత్రి కొండా సురేఖ
రాజకీయాలు

చిన్నారెడ్డికి చెక్..? ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్‌గా గద్వాల విజయలక్ష్మి!

తమిళనాడు ఆలయాల్లో ఇక మొబైల్ ఫోన్లకు నో ఎంట్రీ!

అనుష్క, విరాట్ లండన్‌లోనే ఎక్కువ సమయం ఎందుకు? అసలు కారణం ఇదే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!