16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డోపింగ్ వ్యవహారంలో నాడా కీలక చర్యలు

Writer: Pooja 07:22 PM, 16 సెప్టెంబర్, 2026
డోపింగ్ వ్యవహారంలో నాడా కీలక చర్యలు

భారత అథ్లెటిక్స్‌లో డోపింగ్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. నిషేధిత పదార్థాలను అందించిన కేసులో అథ్లెటిక్స్ కోచ్ రాకేశ్ కుమార్‌పై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) జీవితకాల నిషేధం విధించింది. గతేడాది మార్చిలోనే ఆయనపై సస్పెన్షన్ విధించగా, అప్పటి నుంచే జీవితకాల నిషేధం అమల్లోకి వచ్చినట్లు నాడా పేర్కొంది. నిషేధిత డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పవర్‌లిఫ్టర్ గౌరవ్ వాత్స్‌ను కూడా తాత్కాలికంగా సస్పెండ్ చేసింది.

నేషనల్ ఇంటర్-స్టేట్ పోటీల్లో కాంస్య పతకం సాధించిన స్ప్రింటర్ ప్రకృతి రూపా రావును డోప్ పరీక్షలో నిషేధిత స్టెరాయిడ్లు ఉన్నట్లు తేలడంతో తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. ఖేలో ఇండియా గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన వెయిట్‌లిఫ్టర్ చెల్సీకి డోప్ పరీక్షలో విఫలమైనందుకు ఐదేళ్ల నిషేధం విధించారు. నిషేధిత ఆక్సాండ్రోలోన్ వాడినట్లు పరీక్షల్లో తేలడంతో ఓ మైనర్ వెయిట్‌లిఫ్టర్‌ను కూడా తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. మరోవైపు క్వార్టర్‌మైలర్ కౌశల్ కుమార్, స్టీపుల్‌చేజర్ జుఝార్ సింగ్, లాంగ్ డిస్టెన్స్ రన్నర్ బల్జీత్ కౌర్ తదితరుల పేర్లు కూడా తాజా తాత్కాలిక సస్పెన్షన్ జాబితాలో నమోదయ్యాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీ20 ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ దూకుడు

టీ20 ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ దూకుడు

వరల్డ్‌ చాంపియన్‌ గుకేశ్‌కు సిందరోవ్‌ సవాల్‌

వరల్డ్‌ చాంపియన్‌ గుకేశ్‌కు సిందరోవ్‌ సవాల్‌

యూఎస్‌ ఓపెన్‌లో ఆగ్రహం.. సబలెంకాపై యూఎస్‌టీఏ చర్యలు

యూఎస్‌ ఓపెన్‌లో ఆగ్రహం.. సబలెంకాపై యూఎస్‌టీఏ చర్యలు

స్టార్ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తికి గాయం

స్టార్ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తికి గాయం

టైటిల్ ఓటమి తర్వాత సబలెంకాకు మరో షాక్

టైటిల్ ఓటమి తర్వాత సబలెంకాకు మరో షాక్

వైభవ్‌ సూర్యవంశీపై గోయెంకా ప్రశంసలు..

వైభవ్‌ సూర్యవంశీపై గోయెంకా ప్రశంసలు..

ట్యాగ్లు
భారత అథ్లెటిక్స్డోపింగ్ కలకలంనాడాడోపింగ్ వ్యతిరేక చర్యలుఅథ్లెటిక్స్ వార్తలుక్రీడా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భక్తుల పట్ల మర్యాద పాటించాలి - టీటీడీ చైర్మన్
జనరల్

భక్తుల పట్ల మర్యాద పాటించాలి - టీటీడీ చైర్మన్

డోపింగ్ వ్యవహారంలో నాడా కీలక చర్యలు
క్రీడలు

డోపింగ్ వ్యవహారంలో నాడా కీలక చర్యలు

తొమ్మిదేళ్ల బాలుడి పని చూసి తండ్రికి దిమ్మతిరిగే షాక్
జనరల్

తొమ్మిదేళ్ల బాలుడి పని చూసి తండ్రికి దిమ్మతిరిగే షాక్

అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
సినిమాలు

అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

రేపు ఉదయం ఏపీ మాజీ ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని అంత్యక్రియలు..!
రాజకీయాలు

రేపు ఉదయం ఏపీ మాజీ ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని అంత్యక్రియలు..!

భూముల వ్యవహారం పై సీబీఐ విచారణకు కవిత డిమాండ్
రాజకీయాలు

భూముల వ్యవహారం పై సీబీఐ విచారణకు కవిత డిమాండ్

మరి హరీశ్‌రావు ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు? - పొంగులేటి
రాజకీయాలు

మరి హరీశ్‌రావు ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు? - పొంగులేటి

హాలీవుడ్‌లోకి విజయ్ సేతుపతి ‘మహారాజ’.. కోలీవుడ్ చిత్రానికి అరుదైన ఘనత!
సినిమాలు

హాలీవుడ్‌లోకి విజయ్ సేతుపతి ‘మహారాజ’.. కోలీవుడ్ చిత్రానికి అరుదైన ఘనత!

కోవూరులో స్వర్గీయ ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేశ్
జనరల్

కోవూరులో స్వర్గీయ ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేశ్

ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న సూర్య సినిమా...
ఓటీటీ

ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న సూర్య సినిమా...

టీ20 ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ దూకుడు
క్రీడలు

టీ20 ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ దూకుడు

బిగ్‌బాస్ తెలుగు 10 డే 10 ప్రోమో 2 వచ్చేసింది.. టెంపర్ వంశీ, రోహిత్ మధ్య భారీ గొడవ!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 10 ప్రోమో 2 వచ్చేసింది.. టెంపర్ వంశీ, రోహిత్ మధ్య భారీ గొడవ!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!