16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వైభవ్‌ సూర్యవంశీపై గోయెంకా ప్రశంసలు..

Writer: Shivani K 02:50 PM, 16 సెప్టెంబర్, 2026
వైభవ్‌ సూర్యవంశీపై గోయెంకా ప్రశంసలు..

లక్నో సూపర్‌ జెయింట్స్‌ యజమాని సంజీవ్‌ గోయెంకా యువ క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీపై ప్రశంసలు కురిపించారు. శుభాంకర్‌ మిశ్రా పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ఆయన.. వైభవ్‌ అరుదైన ప్రతిభ కలిగిన ఆటగాడని, అతడిని జట్టులోకి తీసుకోలేకపోయినందుకు ఇతర ఐపీఎల్‌ ఫ్రాంచైజీల యజమానులు కూడా బాధపడుతున్నారని పేర్కొన్నారు. 2025 ఐపీఎల్‌ వేలంలో రాజస్థాన్‌ రాయల్స్‌ వైభవ్‌ను రూ.1.10 కోట్లకు దక్కించుకుంది.

వైభవ్‌లో అద్భుతమైన ప్రతిభతో పాటు చక్కటి క్రికెట్‌ షాట్లు, అత్యుత్తమ ఆత్మవిశ్వాసం ఉన్నాయని గోయెంకా అన్నారు. ఆత్మవిశ్వాసం ఉన్నప్పటికీ అతడు అతివిశ్వాసానికి లోనుకాకపోవడం ప్రత్యేకతగా పేర్కొన్నారు. రాజస్థాన్‌ రాయల్స్‌కు లక్ష్మీ మిత్తల్‌ ప్రధాన యజమానిగా ఉన్న నేపథ్యంలో వైభవ్‌ను ఫ్రాంచైజీ వదులుకునే అవకాశం లేదని గోయెంకా అభిప్రాయపడ్డారు. ఒకవేళ అతడు ఎప్పుడైనా అందుబాటులోకి వస్తే ఇతర ఫ్రాంచైజీలు అతడిని తీసుకునేందుకు ఆసక్తి చూపుతాయని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అగార్కర్ గుడ్‌బైకి రంగం సిద్ధం.. ‘థ్యాంక్యూ నోట్’ రెడీ!

అగార్కర్ గుడ్‌బైకి రంగం సిద్ధం.. ‘థ్యాంక్యూ నోట్’ రెడీ!

రిటైర్మెంట్‌ ప్రకటించి.. మళ్లీ జట్టులోకి మెస్సీ!

రిటైర్మెంట్‌ ప్రకటించి.. మళ్లీ జట్టులోకి మెస్సీ!

క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్ పెళ్లి తేదీ ఖరారు!

క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్ పెళ్లి తేదీ ఖరారు!

వరుస విజయాలతో టీమిండియా జోరు.. శ్రేయస్‌ సేన అదుర్స్‌

వరుస విజయాలతో టీమిండియా జోరు.. శ్రేయస్‌ సేన అదుర్స్‌

టీ20 ర్యాంకింగ్స్‌లో శ్రీచరణి చరిత్ర

టీ20 ర్యాంకింగ్స్‌లో శ్రీచరణి చరిత్ర

తెలుగమ్మాయి సాహితి వర్షిణికి డబ్ల్యూజీఎం హోదా

తెలుగమ్మాయి సాహితి వర్షిణికి డబ్ల్యూజీఎం హోదా

ట్యాగ్లు
వైభవ్ సూర్యవంశీసంజీవ్ గోయెంకాఐపీఎల్లక్నో సూపర్ జెయింట్స్రాజస్థాన్ రాయల్స్లక్ష్మీ మిత్తల్క్రికెట్యువ క్రికెటర్ఐపీఎల్ వేలంభారత క్రికెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాణిపాకం బ్రహ్మోత్సవాలకు మంత్రి మండిపల్లికి ప్రత్యేక ఆహ్వానం
జనరల్

కాణిపాకం బ్రహ్మోత్సవాలకు మంత్రి మండిపల్లికి ప్రత్యేక ఆహ్వానం

వైభవ్‌ సూర్యవంశీపై గోయెంకా ప్రశంసలు..
క్రీడలు

వైభవ్‌ సూర్యవంశీపై గోయెంకా ప్రశంసలు..

వారణాసి మూవీ జర్నీపై ప్రియాంక చోప్రా కామెంట్స్
సినిమాలు

వారణాసి మూవీ జర్నీపై ప్రియాంక చోప్రా కామెంట్స్

బాక్సాఫీస్ వద్ద ‘హనుమాన్ అంష్’ హవా
సినిమాలు

బాక్సాఫీస్ వద్ద ‘హనుమాన్ అంష్’ హవా

ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ
జనరల్

ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ

ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి వాట్సాప్‌ వరకు.. మెటా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ఇదే!
టెక్నాలజీ

ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి వాట్సాప్‌ వరకు.. మెటా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ఇదే!

అరేబియా సముద్రంలో భారత నౌకను ఢీకొన్న పాక్ నేవీ నౌక
జనరల్

అరేబియా సముద్రంలో భారత నౌకను ఢీకొన్న పాక్ నేవీ నౌక

అగార్కర్ గుడ్‌బైకి రంగం సిద్ధం.. ‘థ్యాంక్యూ నోట్’ రెడీ!
క్రీడలు

అగార్కర్ గుడ్‌బైకి రంగం సిద్ధం.. ‘థ్యాంక్యూ నోట్’ రెడీ!

ఐఫోన్ డ్యూయో ధరపై వైరల్ మీమ్స్
జనరల్

ఐఫోన్ డ్యూయో ధరపై వైరల్ మీమ్స్

ఫహాద్ ఫాజిల్ భవన స్టూడియోస్‌కు వరుస విజయాలు
సినిమాలు

ఫహాద్ ఫాజిల్ భవన స్టూడియోస్‌కు వరుస విజయాలు

సూర్య - జ్యోతికల ప్రేమకు మరోసారి పెళ్లి ప్రమాణాలు
సినిమాలు

సూర్య - జ్యోతికల ప్రేమకు మరోసారి పెళ్లి ప్రమాణాలు

గణేశ్ ఉత్సవాలను ప్రజా పండుగగా మార్చిన బాల గంగాధర్ తిలక్
జనరల్

గణేశ్ ఉత్సవాలను ప్రజా పండుగగా మార్చిన బాల గంగాధర్ తిలక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!