16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వరల్డ్‌ చాంపియన్‌ గుకేశ్‌కు సిందరోవ్‌ సవాల్‌

Writer: Nithish 04:29 PM, 16 సెప్టెంబర్, 2026
వరల్డ్‌ చాంపియన్‌ గుకేశ్‌కు సిందరోవ్‌ సవాల్‌

ఫిడే వరల్డ్‌ చాంపియన్‌షిప్‌-2026కు స్విట్జర్లాండ్‌లోని జెనీవా వేదిక కానుంది. నవంబర్‌ 22న ప్రారంభమయ్యే ఈ ప్రపంచ టైటిల్‌ పోరులో డిఫెండింగ్‌ చాంపియన్‌ డి. గుకేశ్‌ను ఉజ్బెకిస్థాన్‌ గ్రాండ్‌మాస్టర్‌ జవోఖిర్‌ సిందరోవ్‌ సవాల్‌ చేయనున్నాడు. ఇద్దరూ 20 ఏళ్ల వయసులోనే ప్రపంచ కిరీటం కోసం తలపడనుండటంతో ఇది చెస్‌ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుల ప్రపంచ చాంపియన్‌షిప్‌ మ్యాచ్‌గా నిలవనుంది. తొలి క్లాసికల్‌ గేమ్‌ నవంబర్‌ 24న జరగనుంది.

మ్యాచ్‌లో గరిష్ఠంగా 14 క్లాసికల్‌ గేమ్స్‌ ఉంటాయి. ముందుగా 7.5 పాయింట్లు సాధించిన ఆటగాడు ప్రపంచ చాంపియన్‌గా నిలుస్తాడు. 14 గేమ్స్‌ అనంతరం స్కోరు 7-7గా సమమైతే డిసెంబర్‌ 12న టైబ్రేక్‌ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. మొత్తం ప్రైజ్‌ ఫండ్‌ 25 లక్షల అమెరికన్‌ డాలర్లు (సుమారు రూ.24 కోట్లు) కాగా, ఒక్కో క్లాసికల్‌ గేమ్‌ గెలిచినందుకు ఆటగాడికి 2 లక్షల డాలర్లు (సుమారు రూ.1.91 కోట్లు) లభిస్తాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీ20 ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ దూకుడు

టీ20 ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ దూకుడు

యూఎస్‌ ఓపెన్‌లో ఆగ్రహం.. సబలెంకాపై యూఎస్‌టీఏ చర్యలు

యూఎస్‌ ఓపెన్‌లో ఆగ్రహం.. సబలెంకాపై యూఎస్‌టీఏ చర్యలు

స్టార్ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తికి గాయం

స్టార్ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తికి గాయం

టైటిల్ ఓటమి తర్వాత సబలెంకాకు మరో షాక్

టైటిల్ ఓటమి తర్వాత సబలెంకాకు మరో షాక్

వైభవ్‌ సూర్యవంశీపై గోయెంకా ప్రశంసలు..

వైభవ్‌ సూర్యవంశీపై గోయెంకా ప్రశంసలు..

అగార్కర్ గుడ్‌బైకి రంగం సిద్ధం.. ‘థ్యాంక్యూ నోట్’ రెడీ!

అగార్కర్ గుడ్‌బైకి రంగం సిద్ధం.. ‘థ్యాంక్యూ నోట్’ రెడీ!

ట్యాగ్లు
గుకేశ్జవోఖిర్ సిందరోవ్ఫిడే వరల్డ్ చాంపియన్‌షిప్ప్రపంచ చెస్‌ చాంపియన్‌షిప్‌ 2026చెస్గుకేశ్ వర్సెస్ సిందరోవ్జెనీవాఫిడేచెస్ ప్రపంచ చాంపియన్చెస్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మరి హరీశ్‌రావు ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు? - పొంగులేటి
రాజకీయాలు

మరి హరీశ్‌రావు ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు? - పొంగులేటి

హాలీవుడ్‌లోకి విజయ్ సేతుపతి ‘మహారాజ’.. కోలీవుడ్ చిత్రానికి అరుదైన ఘనత!
సినిమాలు

హాలీవుడ్‌లోకి విజయ్ సేతుపతి ‘మహారాజ’.. కోలీవుడ్ చిత్రానికి అరుదైన ఘనత!

కోవూరులో స్వర్గీయ ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేశ్
జనరల్

కోవూరులో స్వర్గీయ ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేశ్

ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న సూర్య సినిమా...
ఓటీటీ

ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న సూర్య సినిమా...

టీ20 ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ దూకుడు
క్రీడలు

టీ20 ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ దూకుడు

బిగ్ బాస్ తెలుగు 10 డే 10 ప్రోమో 2 వచ్చేసింది.. టెంపర్ వంశీ, రోహిత్ మధ్య భారీ గొడవ!
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 10 ప్రోమో 2 వచ్చేసింది.. టెంపర్ వంశీ, రోహిత్ మధ్య భారీ గొడవ!

వరల్డ్‌ చాంపియన్‌ గుకేశ్‌కు సిందరోవ్‌ సవాల్‌
క్రీడలు

వరల్డ్‌ చాంపియన్‌ గుకేశ్‌కు సిందరోవ్‌ సవాల్‌

యూఎస్‌ ఓపెన్‌లో ఆగ్రహం.. సబలెంకాపై యూఎస్‌టీఏ చర్యలు
క్రీడలు

యూఎస్‌ ఓపెన్‌లో ఆగ్రహం.. సబలెంకాపై యూఎస్‌టీఏ చర్యలు

స్టార్ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తికి గాయం
క్రీడలు

స్టార్ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తికి గాయం

స్టాక్ మార్కెట్లలో స్వల్ప లాభాలు
బిజినెస్

స్టాక్ మార్కెట్లలో స్వల్ప లాభాలు

సైఫాబాద్ పీఎస్‌ ఘటనపై హైకోర్టులో బీఆర్‌ఎస్ రిట్ పిటిషన్
రాజకీయాలు

సైఫాబాద్ పీఎస్‌ ఘటనపై హైకోర్టులో బీఆర్‌ఎస్ రిట్ పిటిషన్

హౌతీల దాడులపై ముస్లిం దేశాల కూటమి ఆగ్రహం
జనరల్

హౌతీల దాడులపై ముస్లిం దేశాల కూటమి ఆగ్రహం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!