15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆసియా కప్‌ ఫైనల్‌ తర్వాత క్రాంతి గౌడ్‌కు షాక్‌

Writer: Pooja 06:49 AM, 15 సెప్టెంబర్, 2026
ఆసియా కప్‌ ఫైనల్‌ తర్వాత క్రాంతి గౌడ్‌కు షాక్‌

ఆసియా కప్‌ టైటిల్‌ గెలిచిన ఆనందంలో ఉన్న భారత మహిళల జట్టుకు ఊహించని షాక్‌ తగిలింది. యువ పేసర్‌ క్రాంతి గౌడ్‌పై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి చర్యలు తీసుకుంది. శ్రీలంకతో జరిగిన ఆసియా కప్‌ ఫైనల్లో ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఆమె మ్యాచ్‌ ఫీజులో 10 శాతం కోత విధించడంతో పాటు ఒక డీమెరిట్‌ పాయింట్‌ను కేటాయించింది.

లెవల్‌-1 నిబంధనల ఉల్లంఘనలకు అధికారిక మందలింపుతో పాటు ఆటగాడి మ్యాచ్‌ ఫీజులో గరిష్ఠంగా 50 శాతం వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. అలాగే ఒకటి లేదా రెండు డీమెరిట్‌ పాయింట్లు కూడా కేటాయించవచ్చు. క్రాంతి గౌడ్‌కు లభించిన డీమెరిట్‌ పాయింట్‌ గత 24 నెలల్లో ఆమెకు ఇదే మొదటిది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బీసీసీఐలో కీలక మార్పులు రావాల్సిన సమయం ఆసన్నమైంది - సునీల్‌ గావస్కర్‌

బీసీసీఐలో కీలక మార్పులు రావాల్సిన సమయం ఆసన్నమైంది - సునీల్‌ గావస్కర్‌

పారా స్విమ్మింగ్‌ విజేత గణేష్‌ మాస్టర్‌కు నారా లోకేశ్‌ అభినందనలు

పారా స్విమ్మింగ్‌ విజేత గణేష్‌ మాస్టర్‌కు నారా లోకేశ్‌ అభినందనలు

అఫ్గాన్‌తో విఫలమైన సంజు శాంసన్.. వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఖాయమేనా?

అఫ్గాన్‌తో విఫలమైన సంజు శాంసన్.. వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఖాయమేనా?

పాకిస్థాన్‌కు ఐసీసీ డబుల్ షాక్...

పాకిస్థాన్‌కు ఐసీసీ డబుల్ షాక్...

నాలుగేళ్లకే డయాబెటిస్.. అమ్మ అండతో యూఎస్ ఓపెన్ ఛాంపియన్‌గా జ్వెరెవ్...
ట్యాగ్లు
క్రాంతి గౌడ్‌ఐసీసీ చర్యలుభారత మహిళల క్రికెట్‌ఆసియా కప్‌ ఫైనల్‌ఐసీసీ ప్రవర్తనా నియమావళిక్రికెట్‌ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

నాలుగేళ్లకే డయాబెటిస్.. అమ్మ అండతో యూఎస్ ఓపెన్ ఛాంపియన్‌గా జ్వెరెవ్...

ఆసియా కప్ విజయం తర్వాత ఫీల్డింగ్‌ కోచ్ మజుందార్ షాకింగ్ కామెంట్స్...

ఆసియా కప్ విజయం తర్వాత ఫీల్డింగ్‌ కోచ్ మజుందార్ షాకింగ్ కామెంట్స్...

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పెరుగుతున్న అల్లు అర్జున్ వేగం?
సినిమాలు

పెరుగుతున్న అల్లు అర్జున్ వేగం?

రణబాలిపై అపార నమ్మకంగా ఉన్న టీమ్?
సినిమాలు

రణబాలిపై అపార నమ్మకంగా ఉన్న టీమ్?

వినాయక చవితి సినిమాలకు కలిసి రాలేదే?
సినిమాలు

వినాయక చవితి సినిమాలకు కలిసి రాలేదే?

అనుమాన పక్షిపై పెరిగిన అంచనాలు?
సినిమాలు

అనుమాన పక్షిపై పెరిగిన అంచనాలు?

జీవీ ప్రకాశ్‌ ‘ఇమ్మోర్టల్‌’ ట్రైలర్‌ విడుదల
సినిమాలు

జీవీ ప్రకాశ్‌ ‘ఇమ్మోర్టల్‌’ ట్రైలర్‌ విడుదల

నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
బిజినెస్

నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

ఆసియా కప్‌ ఫైనల్‌ తర్వాత క్రాంతి గౌడ్‌కు షాక్‌
క్రీడలు

ఆసియా కప్‌ ఫైనల్‌ తర్వాత క్రాంతి గౌడ్‌కు షాక్‌

బీసీసీఐలో కీలక మార్పులు రావాల్సిన సమయం ఆసన్నమైంది - సునీల్‌ గావస్కర్‌
క్రీడలు

బీసీసీఐలో కీలక మార్పులు రావాల్సిన సమయం ఆసన్నమైంది - సునీల్‌ గావస్కర్‌

గాయపడిన మూగజీవాలకు అండగా ఆరుద్ర ఫౌండేషన్
జనరల్

గాయపడిన మూగజీవాలకు అండగా ఆరుద్ర ఫౌండేషన్

కాకినాడలో అందరినీ ఆకట్టుకుంటున్న కాజు గణపతి
జనరల్

కాకినాడలో అందరినీ ఆకట్టుకుంటున్న కాజు గణపతి

పీఎఫ్‌ సమాచారానికి ఈపీఎఫ్‌ఓ కొత్త సదుపాయం
బిజినెస్

పీఎఫ్‌ సమాచారానికి ఈపీఎఫ్‌ఓ కొత్త సదుపాయం

రేవంత్‌ హయాంలో రాష్ట్రంలో రౌడీలు, గూండాల రాజ్యం నడుస్తోంది  - కేటీఆర్‌
రాజకీయాలు

రేవంత్‌ హయాంలో రాష్ట్రంలో రౌడీలు, గూండాల రాజ్యం నడుస్తోంది - కేటీఆర్‌