21, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మెస్సీ జెర్సీకి రికార్డు ధర

Writer: Nithish 12:55 PM, 21 ఆగస్టు, 2026
మెస్సీ జెర్సీకి రికార్డు ధర

మాజీ మాంచెస్టర్‌ యునైటెడ్‌ సిబ్బంది రాడ్‌ థార్న్‌లే వద్ద భద్రపరిచిన అరుదైన ఫుట్‌బాల్‌ జ్ఞాపికలు వేలంలో భారీ ధరలు పలికాయి. 2012లో బార్సిలోనా తరఫున లియోనెల్‌ మెస్సీ ధరించిన, సంతకం చేసిన జెర్సీ ఏకంగా 66,107 డాలర్లకు (సుమారు రూ.56.4 లక్షలు) అమ్ముడైంది. అదే వేలంలో క్రిస్టియానో రొనాల్డో ధరించిన రియల్‌ మాడ్రిడ్‌ జెర్సీ 10,601 డాలర్లకు (సుమారు రూ.9.05 లక్షలు) విక్రయమైంది. మెస్సీ జెర్సీ రొనాల్డో జెర్సీ కంటే ఆరు రెట్లకు పైగా ధర పలకడం విశేషం.

ఈ జెర్సీ వెనుక ఆసక్తికరమైన జ్ఞాపకం ఉంది. 2012లో బార్సిలోనా–మాంచెస్టర్‌ యునైటెడ్‌ ప్రీ-సీజన్‌ మ్యాచ్‌కు ముందు థార్న్‌లే.. బార్సిలోనా డిఫెండర్‌ గెరార్డ్‌ పికేతో మెస్సీ జెర్సీని ఇప్పించాలని కోరారు. మ్యాచ్‌ అనంతరం పికే ఆయనను బార్సిలోనా డ్రెస్సింగ్‌ రూమ్‌కు తీసుకెళ్లగా, మెస్సీ తాను ధరించిన జెర్సీని తీసి సంతకం చేసి థార్న్‌లేకు బహుమతిగా ఇచ్చారు. మెస్సీ స్వయంగా అందించిన ఈ అరుదైన జ్ఞాపకం, జెర్సీ మ్యాచ్‌లో ధరించినదే కావడం, సంతకం ఉండటం దాని విలువను మరింత పెంచాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్‌-బంగ్లా సిరీస్‌పై మళ్లీ ఉత్కంఠ

భారత్‌-బంగ్లా సిరీస్‌పై మళ్లీ ఉత్కంఠ

భారత అథ్లెటిక్స్‌లో డోపింగ్‌ కలకలం

భారత అథ్లెటిక్స్‌లో డోపింగ్‌ కలకలం

ఇంగ్లండ్‌తో డ్రా.. హాకీ ప్రపంచకప్‌లో భారత్‌ ముందంజ!

ఇంగ్లండ్‌తో డ్రా.. హాకీ ప్రపంచకప్‌లో భారత్‌ ముందంజ!

ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్

ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్

హాకీ ప్రపంచకప్‌లో భారత్‌ డ్రా.. రెండో రౌండ్‌కు అర్హత

హాకీ ప్రపంచకప్‌లో భారత్‌ డ్రా.. రెండో రౌండ్‌కు అర్హత

ట్యాగ్లు
మెస్సీలియోనెల్‌ మెస్సీమెస్సీ జెర్సీఫుట్‌బాల్‌ వేలంరాడ్‌ థార్న్‌లేక్రిస్టియానో రొనాల్డోబార్సిలోనామాంచెస్టర్‌ యునైటెడ్‌ఫుట్‌బాల్‌ వార్తలుక్రీడా వార్తలు
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
వాంగ్ జీ యీ చేతిలో సింధు పరాజయం.. ముగిసిన పోరాటం

వాంగ్ జీ యీ చేతిలో సింధు పరాజయం.. ముగిసిన పోరాటం

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లకముందే ఇంత టార్చరా?
షోస్

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లకముందే ఇంత టార్చరా?

భారత్‌-బంగ్లా సిరీస్‌పై మళ్లీ ఉత్కంఠ
క్రీడలు

భారత్‌-బంగ్లా సిరీస్‌పై మళ్లీ ఉత్కంఠ

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష వివాదంపై బిందు మాధవి క్లారిటీ
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష వివాదంపై బిందు మాధవి క్లారిటీ

బిగ్‌బాస్‌ 10పై యాంకర్‌ ఛర్మిల క్లారిటీ
షోస్

బిగ్‌బాస్‌ 10పై యాంకర్‌ ఛర్మిల క్లారిటీ

అగ్రరాజ్యం అప్పుల భారం ఎంతంటే...
జనరల్

అగ్రరాజ్యం అప్పుల భారం ఎంతంటే...

మెస్సీ జెర్సీకి రికార్డు ధర
క్రీడలు

మెస్సీ జెర్సీకి రికార్డు ధర

టాటా కార్లపై అదిరిపోయే డీల్స్
బిజినెస్

టాటా కార్లపై అదిరిపోయే డీల్స్

పండుగల వేళ చక్కెర ధరలపై కేంద్రం ఫోకస్
బిజినెస్

పండుగల వేళ చక్కెర ధరలపై కేంద్రం ఫోకస్

డీలిమిటేషన్‌పై పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు?
రాజకీయాలు

డీలిమిటేషన్‌పై పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు?

హీరో ఎలివేషన్స్ కాదు.. మంచి కథే కావాలి: శివ నిర్వాణ
సినిమాలు

హీరో ఎలివేషన్స్ కాదు.. మంచి కథే కావాలి: శివ నిర్వాణ

పెరగనున్న స్మార్ట్‌ఫోన్‌ ధరలు
టెక్నాలజీ

పెరగనున్న స్మార్ట్‌ఫోన్‌ ధరలు

నానో విటమిన్‌ డీ3 ఔషధానికి డీసీజీఐ అనుమతి
జనరల్

నానో విటమిన్‌ డీ3 ఔషధానికి డీసీజీఐ అనుమతి