15, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

స్వాతంత్ర్య దినోత్సవం రోజున పడిక్కల్ అరుదైన రికార్డు

Writer: Pooja 09:09 PM, 15 ఆగస్టు, 2026
స్వాతంత్ర్య దినోత్సవం రోజున పడిక్కల్ అరుదైన రికార్డు

టీమిండియా బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత సాధించాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన పడిక్కల్‌కు టెస్టుల్లో ఇదే తొలి శతకం. అంతేకాదు, స్వాతంత్ర్య దినోత్సవం రోజున టెస్టుల్లో సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్‌గా పడిక్కల్ చరిత్ర సృష్టించాడు. అతని ఇన్నింగ్స్‌తో భారత క్రికెట్‌లో మరో అరుదైన రికార్డు నమోదైంది.

స్వాతంత్ర్య దినోత్సవం రోజున సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్‌గా విరాట్ కోహ్లీకి కూడా ప్రత్యేక రికార్డు ఉంది. 2019లో వెస్టిండీస్‌తో వన్డేలో కోహ్లీ 114 పరుగులతో శతకం పూర్తి చేశాడు. ఇక శ్రీలంకతో తొలి టెస్టులో భారత్ 63 ఓవర్లకు 239/2తో ఉంది. పడిక్కల్ 107 పరుగులతో, రిషభ్ పంత్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. కేఎల్ రాహుల్ 77 పరుగులతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగగా, యశస్వి జైస్వాల్ 32, శుభ్‌మన్ గిల్ 16 పరుగులు చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హాకీ ప్రపంచకప్‌లో భారత్ శుభారంభం

హాకీ ప్రపంచకప్‌లో భారత్ శుభారంభం

తొలి టెస్టుకు వరుణుడి దెబ్బ...

తొలి టెస్టుకు వరుణుడి దెబ్బ...

జెండా ఆవిష్కరణలో గిల్, గంభీర్ తీరుపై విమర్శలు

జెండా ఆవిష్కరణలో గిల్, గంభీర్ తీరుపై విమర్శలు

ప్రపంచకప్‌పై మన్‌ప్రీత్ సింగ్ కీలక వ్యాఖ్యలు...

ప్రపంచకప్‌పై మన్‌ప్రీత్ సింగ్ కీలక వ్యాఖ్యలు...

యూవీతో ఇటలీలో అభిషేక్ శర్మ.. వెకేషన్‌లోనూ అదిరిన గురు-శిష్యుల జోడి

యూవీతో ఇటలీలో అభిషేక్ శర్మ.. వెకేషన్‌లోనూ అదిరిన గురు-శిష్యుల జోడి

ట్యాగ్లు
దేవదత్ పడిక్కల్టీమిండియాశ్రీలంక టెస్ట్స్వాతంత్ర్య దినోత్సవంభారత క్రికెట్క్రికెట్ రికార్డు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
హర్మన్‌ప్రీత్ ఫిట్‌నెస్‌పైనే భారత్ వరల్డ్ కప్ ఆశలు.. కెప్టెన్‌పై భారీ బాధ్యత

హర్మన్‌ప్రీత్ ఫిట్‌నెస్‌పైనే భారత్ వరల్డ్ కప్ ఆశలు.. కెప్టెన్‌పై భారీ బాధ్యత

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హాకీ ప్రపంచకప్‌లో భారత్ శుభారంభం
క్రీడలు

హాకీ ప్రపంచకప్‌లో భారత్ శుభారంభం

‘బిగ్‌బాస్‌ 10’ నెక్స్ట్ లెవల్ - నాగార్జున
షోస్

‘బిగ్‌బాస్‌ 10’ నెక్స్ట్ లెవల్ - నాగార్జున

పరందూర్ ఎయిర్‌పోర్టుపై కీలక తీర్మానం
జనరల్

పరందూర్ ఎయిర్‌పోర్టుపై కీలక తీర్మానం

ఈ వారం ఓటీటీలోకి వచ్చిన నాలుగు సినిమాలు
ఓటీటీ

ఈ వారం ఓటీటీలోకి వచ్చిన నాలుగు సినిమాలు

స్వాతంత్ర్య దినోత్సవం రోజున పడిక్కల్ అరుదైన రికార్డు
క్రీడలు

స్వాతంత్ర్య దినోత్సవం రోజున పడిక్కల్ అరుదైన రికార్డు

సునీత వ్యాఖ్యలపై గోవిందా ఫైర్
సినిమాలు

సునీత వ్యాఖ్యలపై గోవిందా ఫైర్

ఆరు నెలలకు ఒకసారి పోటీ పరీక్షలు - సీఎం రేవంత్
జనరల్

ఆరు నెలలకు ఒకసారి పోటీ పరీక్షలు - సీఎం రేవంత్

స్కార్పియో లైఫ్‌స్టైలర్‌తో మహీంద్రా కొత్త పికప్ ట్రక్
బిజినెస్

స్కార్పియో లైఫ్‌స్టైలర్‌తో మహీంద్రా కొత్త పికప్ ట్రక్

కాకినాడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
జనరల్

కాకినాడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

సీఎం రేవంత్‌ రెడ్డి విమర్శలకు హరీశ్‌ రావు కౌంటర్
రాజకీయాలు

సీఎం రేవంత్‌ రెడ్డి విమర్శలకు హరీశ్‌ రావు కౌంటర్

రేపు మూడు జిల్లాల్లో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన
జనరల్

రేపు మూడు జిల్లాల్లో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన

హ్యాపీ బర్త్ డే టు యాక్షన్ కింగ్ అర్జున్
సినిమాలు

హ్యాపీ బర్త్ డే టు యాక్షన్ కింగ్ అర్జున్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!