15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పాక్‌ క్రికెట్‌ పతనంపై నఖ్వీ సీరియస్‌.. ‘పెద్ద తలకాయల’పై వేటు

Writer: Chandrika 02:46 PM, 15 సెప్టెంబర్, 2026
పాక్‌ క్రికెట్‌ పతనంపై నఖ్వీ సీరియస్‌.. ‘పెద్ద తలకాయల’పై వేటు

వరుస పరాజయాలతో పాకిస్థాన్‌ క్రికెట్‌ తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. ఇటీవల ఇంగ్లాండ్‌ గడ్డపై జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో పాక్‌ జట్టు కనీస పోటీ ఇవ్వలేక వైట్‌వాష్‌కు గురైంది. తొలి రెండు టెస్టుల తర్వాత కోచింగ్‌ వ్యవస్థతో పాటు జట్టులో పలు మార్పులు చేసినప్పటికీ.. మూడో టెస్టులోనూ పరాజయం తప్పలేదు. దీనికి తోడు స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా 11 పాయింట్ల కోత పడటంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పాకిస్థాన్‌ అట్టడుగుకు చేరింది. ఈ పరిణామాలపై పీసీబీ చీఫ్‌ మోసిన్‌ నఖ్వీ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో పీసీబీలో భారీ ప్రక్షాళన చేపట్టేందుకు నఖ్వీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పలువురు కీలక అధికారులపై వేటు పడే అవకాశం ఉందని పీసీబీ వర్గాలు చెబుతున్నాయి. చీఫ్‌ సెలక్టర్‌ అకిబ్‌ జావేద్‌, మహిళల జట్టు హెడ్‌ కోచ్‌ వహాబ్‌ రియాజ్‌ పదవులు కూడా ప్రమాదంలో ఉన్నట్లు సమాచారం. ఆసియా క్రీడల అనంతరం వీరిద్దరినీ తప్పించే అవకాశముందని తెలుస్తోంది. కోచింగ్‌ సిబ్బందిలోనూ సమూల మార్పులు చేయాలని బోర్డు యోచిస్తోంది. గత రెండేళ్లలో కెప్టెన్లు, కోచింగ్‌ సిబ్బందిని తరచూ మార్చడం, జట్ల ఎంపికలో తీసుకున్న నిర్ణయాలపై అకిబ్‌ జావేద్‌ విమర్శలు ఎదుర్కొన్నారు. పాకిస్థాన్‌ మాజీ టెస్టు కోచ్‌ జేసన్‌ గిలెస్పీ సైతం ఇటీవల అకిబ్‌ పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. గతంలోనూ సెలక్షన్‌ కమిటీ, కెప్టెన్సీ, కోచింగ్‌ వ్యవస్థల్లో అనేక మార్పులు చేసినప్పటికీ పాక్‌ క్రికెట్‌ పరిస్థితిలో ఆశించిన మెరుగుదల కనిపించలేదు. ఈసారి జరిగే ప్రక్షాళనలో కొత్త మేనేజ్‌మెంట్‌ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందన్నదే కీలకంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇమ్రాన్ ఖాన్ గృహ నిర్బంధంపై ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రికి మాజీ కెప్టెన్ల లేఖ

ఇమ్రాన్ ఖాన్ గృహ నిర్బంధంపై ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రికి మాజీ కెప్టెన్ల లేఖ

టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌ తీరుపై క్రిస్‌ శ్రీకాంత్‌ ఫైర్‌...

టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌ తీరుపై క్రిస్‌ శ్రీకాంత్‌ ఫైర్‌...

నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోకపోవడంపై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ...

నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోకపోవడంపై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ...

వైభవ్‌ సూర్యవంశీపై డేల్‌ స్టెయిన్‌ సంచలన వ్యాఖ్యలు..

వైభవ్‌ సూర్యవంశీపై డేల్‌ స్టెయిన్‌ సంచలన వ్యాఖ్యలు..

దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌పై గావస్కర్‌ అసంతృప్తి...
ట్యాగ్లు
పాకిస్థాన్‌ క్రికెట్‌పీసీబీమోసిన్‌ నఖ్వీఅకిబ్‌ జావేద్‌వహాబ్‌ రియాజ్‌పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టుడబ్ల్యూటీసీక్రికెట్‌ న్యూస్‌పాక్‌ క్రికెట్‌ సంక్షోభంపీసీబీ ప్రక్షాళన
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌పై గావస్కర్‌ అసంతృప్తి...

ఆసియా కప్‌ ఫైనల్‌ తర్వాత క్రాంతి గౌడ్‌కు షాక్‌

ఆసియా కప్‌ ఫైనల్‌ తర్వాత క్రాంతి గౌడ్‌కు షాక్‌

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హెయిర్‌ జెల్స్‌, స్ప్రేలతో జుట్టుకు ముప్పు - నిపుణుల హెచ్చరిక
ఆరోగ్యం

హెయిర్‌ జెల్స్‌, స్ప్రేలతో జుట్టుకు ముప్పు - నిపుణుల హెచ్చరిక

టాలీవుడ్ వైరల్ సౌండ్‌పై క్లారిటీ ఇచ్చిన తమిళ్ ఆర్టిస్ట్
సినిమాలు

టాలీవుడ్ వైరల్ సౌండ్‌పై క్లారిటీ ఇచ్చిన తమిళ్ ఆర్టిస్ట్

పేదరికాన్ని జయించి నీట్‌లో సత్తా చాటిన ఐదుగురు తోబుట్టువులు...
జనరల్

పేదరికాన్ని జయించి నీట్‌లో సత్తా చాటిన ఐదుగురు తోబుట్టువులు...

కోచింగ్ కేంద్రాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి - సీఎం చంద్రబాబు
జనరల్

కోచింగ్ కేంద్రాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి - సీఎం చంద్రబాబు

హువావే అధినేత చైనా వీడారా?.. కొత్త నిబంధనల వేళ రెన్‌ జెంగ్‌ఫీపై రూమర్లు!
జనరల్

హువావే అధినేత చైనా వీడారా?.. కొత్త నిబంధనల వేళ రెన్‌ జెంగ్‌ఫీపై రూమర్లు!

డేటింగ్‌ రూమర్లకు చెక్‌ పెట్టిన వైష్ణవి చైతన్య
సినిమాలు

డేటింగ్‌ రూమర్లకు చెక్‌ పెట్టిన వైష్ణవి చైతన్య

‘ఉల్లాసంగా ఉత్సాహంగా’లో 'వద్దు సరోజ’ సీన్‌ వెనుక ఇంత కథ ఉందా?
సినిమాలు

‘ఉల్లాసంగా ఉత్సాహంగా’లో 'వద్దు సరోజ’ సీన్‌ వెనుక ఇంత కథ ఉందా?

‘ది ప్యారడైజ్‌’ లేట్‌ కావడానికి అసలు కారణమిదే – శ్రీకాంత్‌ ఓదెల
సినిమాలు

‘ది ప్యారడైజ్‌’ లేట్‌ కావడానికి అసలు కారణమిదే – శ్రీకాంత్‌ ఓదెల

‘పవర్‌ హౌస్‌’గా చియాన్‌ విక్రమ్‌ పవర్‌ఫుల్‌ ఎంట్రీ
సినిమాలు

‘పవర్‌ హౌస్‌’గా చియాన్‌ విక్రమ్‌ పవర్‌ఫుల్‌ ఎంట్రీ

భారత్‌లో భారీగా తగ్గిన బంగారం దిగుమతులు
బిజినెస్

భారత్‌లో భారీగా తగ్గిన బంగారం దిగుమతులు

నాలుగేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి ప్రీతి అస్రాని గ్రాండ్‌ రీఎంట్రీ
సినిమాలు

నాలుగేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి ప్రీతి అస్రాని గ్రాండ్‌ రీఎంట్రీ

కాకినాడలో ఇన్‌కాయిస్‌ రీజినల్‌ సెంటర్‌..
జనరల్

కాకినాడలో ఇన్‌కాయిస్‌ రీజినల్‌ సెంటర్‌..