4, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పాకిస్థాన్‌పై గెలుపు అంత ఈజీ కాదు.. ఆసియా క్రీడల స్వర్ణంపై సంజూ శాంసన్

Writer: Harika S 05:28 PM, 4 అక్టోబర్, 2026
పాకిస్థాన్‌పై గెలుపు అంత ఈజీ కాదు.. ఆసియా క్రీడల స్వర్ణంపై సంజూ శాంసన్

ఆసియా క్రీడల పురుషుల క్రికెట్‌లో భారత్ స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌లో 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ అర్ధసెంచరీలతో నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లకు 211 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ దూకుడుగా ఆడుతూ మ్యాచ్‌ను చివరి వరకు ఉత్కంఠగా మార్చింది. అయితే భారత బౌలర్లు సమష్టిగా రాణించడంతో పాకిస్థాన్ ఆరు వికెట్లకు 192 పరుగులకే పరిమితమైంది.

మ్యాచ్ అనంతరం సంజూ శాంసన్ మాట్లాడుతూ ఈ స్వర్ణం సులభంగా దక్కలేదని, ఎంతో కష్టపడి సాధించామని తెలిపాడు. అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో కూడిన భారత ‘ఏ’ జట్టును ఆసియా క్రీడలకు పంపడం ఫైనల్‌లో ఒత్తిడిని ఎదుర్కోవడంలో ఎంతో ఉపయోగపడిందని చెప్పాడు. మ్యాచ్‌లు, ప్రాక్టీస్ లేని సమయంలో కూడా తమను తాము ప్రేరేపించుకోవడం, శక్తిని కాపాడుకోవడం అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు తెలుసని వివరించాడు. 200కు పైగా పరుగులు చేసిన తర్వాత పాకిస్థాన్‌కు ఛేజింగ్ కష్టమవుతుందని భావించినప్పటికీ, మంచి బ్యాటింగ్ పరిస్థితుల కారణంగా ప్రత్యర్థి గట్టిగా పోరాడిందని పేర్కొన్నాడు. ఆసియా క్రీడల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప అవకాశమని, ఆట మొదలైన తర్వాత పరిస్థితులకు అనుగుణంగా ఆడుతూ ఒత్తిడిని దూరంగా ఉంచామని సంజూ తెలిపాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సోషల్ మీడియా కోసమే ఇదంతా.. సైమ్ ఆయూబ్‌పై కమ్రాన్ అక్మల్ ఫైర్

సోషల్ మీడియా కోసమే ఇదంతా.. సైమ్ ఆయూబ్‌పై కమ్రాన్ అక్మల్ ఫైర్

ఇరానీ కప్ రెస్ట్ ఆఫ్ ఇండియాదే.. జమ్మూ కశ్మీర్‌పై ఘన విజయం

ఇరానీ కప్ రెస్ట్ ఆఫ్ ఇండియాదే.. జమ్మూ కశ్మీర్‌పై ఘన విజయం

ఆసియా క్రీడల్లో భారత్ సత్తా.. 85 పతకాలతో నాలుగో స్థానంలో ముగింపు

ఆసియా క్రీడల్లో భారత్ సత్తా.. 85 పతకాలతో నాలుగో స్థానంలో ముగింపు

మూడో వన్డేలో టీమిండియాపై వెస్టిండీస్ విజయం...

మూడో వన్డేలో టీమిండియాపై వెస్టిండీస్ విజయం...

స్వర్ణంతో ముగిసిన భారత్‌ ఆసియా క్రీడల ప్రస్థానం..
ట్యాగ్లు
సంజూ శాంసన్ఆసియా క్రీడలుభారత క్రికెట్పాకిస్థాన్ క్రికెట్ఆసియా క్రీడల స్వర్ణంభారత క్రికెట్ జట్టు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

స్వర్ణంతో ముగిసిన భారత్‌ ఆసియా క్రీడల ప్రస్థానం..

ఛండీగఢ్ వన్డేలో భారత్ భారీ స్కోరు..

ఛండీగఢ్ వన్డేలో భారత్ భారీ స్కోరు..

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10: ఎలిమినేషన్‌లో శాలిని, సృష్టి.. ఎవరు బయటకు?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: ఎలిమినేషన్‌లో శాలిని, సృష్టి.. ఎవరు బయటకు?

మారుతి బ్రెజ్జా: 95 వేల బుకింగ్స్ దాటిన ఎస్‌యూవీ.. డిమాండ్ అదుర్స్!
టెక్నాలజీ

మారుతి బ్రెజ్జా: 95 వేల బుకింగ్స్ దాటిన ఎస్‌యూవీ.. డిమాండ్ అదుర్స్!

సమంత: మహిళలపై సమాజం చూపిస్తున్న వివక్షపై ఘాటు స్పందన!
సినిమాలు

సమంత: మహిళలపై సమాజం చూపిస్తున్న వివక్షపై ఘాటు స్పందన!

బిగ్‌బాస్ తెలుగు 10: నాగార్జునతో సండే ఎపిసోడ్‌లో ఫుల్ ఫన్!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: నాగార్జునతో సండే ఎపిసోడ్‌లో ఫుల్ ఫన్!

ఇమాన్వి: ప్రభాస్ ‘ఫౌజీ’ కోసం వెయిట్ చేయడం కెరీర్‌కు మైనస్ అవుతుందా?
సినిమాలు

ఇమాన్వి: ప్రభాస్ ‘ఫౌజీ’ కోసం వెయిట్ చేయడం కెరీర్‌కు మైనస్ అవుతుందా?

‘వారణాసి’ విషయంలో జక్కన్న స్పీడ్ మామూలుగా లేదే!
సినిమాలు

‘వారణాసి’ విషయంలో జక్కన్న స్పీడ్ మామూలుగా లేదే!

శ్రీకాంత్ ఓదెల: సుకుమార్ టీమ్‌లో చోటు కోసం మూడేళ్ల ఎదురుచూపు!
సినిమాలు

శ్రీకాంత్ ఓదెల: సుకుమార్ టీమ్‌లో చోటు కోసం మూడేళ్ల ఎదురుచూపు!

ది ప్యారడైజ్: థియేటర్లలో మిస్సైన ఆ సాంగ్ ఓటీటీలో రాబోతోందా?
సినిమాలు

ది ప్యారడైజ్: థియేటర్లలో మిస్సైన ఆ సాంగ్ ఓటీటీలో రాబోతోందా?

Trivikram: గురూజీకి ‘హనుమాన్ అన్ష్’ టెన్షన్!
సినిమాలు

Trivikram: గురూజీకి ‘హనుమాన్ అన్ష్’ టెన్షన్!

వెంకటేశ్–త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’పై ఎందుకింత సైలెన్స్? రిలీజ్‌కు ముందు బజ్ ఎక్కడ?
సినిమాలు

వెంకటేశ్–త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’పై ఎందుకింత సైలెన్స్? రిలీజ్‌కు ముందు బజ్ ఎక్కడ?

పాకిస్థాన్‌పై గెలుపు అంత ఈజీ కాదు.. ఆసియా క్రీడల స్వర్ణంపై సంజూ శాంసన్
క్రీడలు

పాకిస్థాన్‌పై గెలుపు అంత ఈజీ కాదు.. ఆసియా క్రీడల స్వర్ణంపై సంజూ శాంసన్

తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు భారీ ఏర్పాట్లు..
జనరల్

తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు భారీ ఏర్పాట్లు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!