9, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జాతీయ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్ల సత్తా

Writer: Harika S 07:03 PM, 9 ఆగస్టు, 2026
జాతీయ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్ల సత్తా

జైపూర్‌లో ఆగస్టు 6 నుంచి 9 వరకు జరుగుతున్న 42వ సబ్-జూనియర్ నేషనల్ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్‌ 2026లో తెలంగాణ యువ స్విమ్మర్లు సత్తాచాటారు. బాలుర 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఫైనల్లో ఆరుష్ దాస్ 29.44 సెకన్ల టైమింగ్‌తో మూడో స్థానంలో నిలిచి తెలంగాణకు కాంస్య పతకం అందించాడు. ఈ విభాగంలో మధ్యప్రదేశ్‌కు చెందిన కృషివ్ దోషి, కర్ణాటకకు చెందిన శ్లోక్ సునీల్ జాదవ్ వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచారు.

ఆరుష్‌కు ఇది తొలి జాతీయ స్థాయి పతకం కావడంతో ఈ విజయం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు మహిళల 100 మీటర్ల ఫ్రీస్టైల్‌లో తెలంగాణకు చెందిన శివాని కర్ర 1:01.28 సెకన్ల టైమింగ్‌తో రజత పతకం సాధించింది. తమిళనాడుకు చెందిన ధివాశ్రీ కేశవన్ 1:00.23 సెకన్లతో స్వర్ణం, కేరళకు చెందిన ఇంద్రాణి ఎం. మీనన్ 1:01.66 సెకన్లతో కాంస్యం గెలుచుకున్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ హెడ్ స్విమ్ కోచ్ ఆయుష్ యాదవ్ మార్గదర్శకత్వంలో ఆరుష్ శిక్షణ పొందుతున్నాడు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఎండీ డాక్టర్ ఎ. సోనిబాల దేవి, ఐఎఫ్‌ఎస్, ఆరుష్, శివాని, కోచ్ ఆయుష్ యాదవ్, వారి తల్లిదండ్రులు, కోచింగ్ మరియు సహాయక బృందాన్ని అభినందించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బంగ్లాదేశ్‌తో సిరీస్‌.. కేంద్రం అనుమతి కోరిన బీసీసీఐ

బంగ్లాదేశ్‌తో సిరీస్‌.. కేంద్రం అనుమతి కోరిన బీసీసీఐ

కొరియా మాస్టర్స్‌లో అస్మిత సంచలన విజయం

కొరియా మాస్టర్స్‌లో అస్మిత సంచలన విజయం

ఏరోబిక్ జిమ్నాస్టిక్స్‌లో భారత్‌కు తొలి గోల్డ్!

ఏరోబిక్ జిమ్నాస్టిక్స్‌లో భారత్‌కు తొలి గోల్డ్!

టీమిండియాకు మరో ఎదురు దెబ్బ.. కీలక ప్లేయర్ కు గాయం

టీమిండియాకు మరో ఎదురు దెబ్బ.. కీలక ప్లేయర్ కు గాయం

అండర్-20 జావెలిన్‌లో ఆశిష్ యాదవ్ మెరుపు

అండర్-20 జావెలిన్‌లో ఆశిష్ యాదవ్ మెరుపు

మెస్సీ ఇంట్లో విషాదం

మెస్సీ ఇంట్లో విషాదం

ట్యాగ్లు
ఆరుష్ దాస్శివాని కర్రతెలంగాణ స్విమ్మింగ్నేషనల్ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణసబ్-జూనియర్ స్విమ్మింగ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు షాక్ ఇచ్చిన నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులు!
జనరల్

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు షాక్ ఇచ్చిన నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులు!

డ్యాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికల్లో కీలక పదవులకు కొత్త సభ్యులు
సినిమాలు

డ్యాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికల్లో కీలక పదవులకు కొత్త సభ్యులు

జాతీయ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్ల సత్తా
క్రీడలు

జాతీయ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్ల సత్తా

వైజాగ్‌లో AAA సినిమాస్ గ్రాండ్ ఓపెనింగ్!
సినిమాలు

వైజాగ్‌లో AAA సినిమాస్ గ్రాండ్ ఓపెనింగ్!

బోరబండ బోనాల్లో విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు
జనరల్

బోరబండ బోనాల్లో విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు

అమ్మవారి ఆలయాల్లో మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు
జనరల్

అమ్మవారి ఆలయాల్లో మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు

మిస్ ఇండియా యూనివర్స్-2026లో ఖమ్మం యువతి సత్తా
జనరల్

మిస్ ఇండియా యూనివర్స్-2026లో ఖమ్మం యువతి సత్తా

కన్నుల పండుగగా లాల్ దర్వాజా బోనాలు
జనరల్

కన్నుల పండుగగా లాల్ దర్వాజా బోనాలు

అంతా మిస్టరీనే.. ‘బ్యాక్ రూమ్స్’ ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే?
ఓటీటీ

అంతా మిస్టరీనే.. ‘బ్యాక్ రూమ్స్’ ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే?

శ్రీశైలంలో వాహనాల భారీగా ట్రాఫిక్ జామ్
జనరల్

శ్రీశైలంలో వాహనాల భారీగా ట్రాఫిక్ జామ్

మెడికో ప్రియాంక మృతి.. అసలేం జరిగింది?
జనరల్

మెడికో ప్రియాంక మృతి.. అసలేం జరిగింది?

మమతా కాన్వాయ్‌పై దాడి.. అసలేం జరిగింది?
రాజకీయాలు

మమతా కాన్వాయ్‌పై దాడి.. అసలేం జరిగింది?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!