14, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఉప్పల్ టీ20 మ్యాచ్ టికెట్ల వివాదం.. బ్లాక్ మార్కెటింగ్‌పై పోలీసుల చర్యలు

Writer: Nithish 08:30 AM, 14 అక్టోబర్, 2026
ఉప్పల్ టీ20 మ్యాచ్ టికెట్ల వివాదం.. బ్లాక్ మార్కెటింగ్‌పై పోలీసుల చర్యలు

ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం భారత్–వెస్టిండీస్ టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌కు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొనగా, టికెట్ల విక్రయాలు వివాదానికి దారితీశాయి. ‘టికెట్ జీన్’ యాప్‌లో టికెట్లు అందుబాటులోకి వచ్చిన కొద్దిసేపటికే సోల్డ్ అవుట్ అని చూపించడంతో పలువురు అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. టికెట్ల కేటాయింపులో పారదర్శకత లేదంటూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. మ్యాచ్ టికెట్ల ధరలు రూ.750 నుంచి రూ.20 వేల వరకు ఉన్నాయని హెచ్‌సీఏ వెల్లడించింది. ఒక్కొక్కరు గరిష్ఠంగా నాలుగు టికెట్లు మాత్రమే బుక్ చేసుకునేలా నిబంధన పెట్టామని, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు మొబైల్ టు మొబైల్ టికెట్ బదిలీ విధానాన్ని ప్రవేశపెట్టామని తెలిపింది. విద్యార్థులకు 2,500, సైనికులకు 250 టికెట్లు కేటాయించినట్లు పేర్కొంది.

మరోవైపు, మ్యాచ్ కాంప్లిమెంటరీ టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్న నలుగురిని గోషామహల్ పోలీసులు అరెస్టు చేశారు. బేగంబజార్‌లోని ఎస్‌ఓ మాల్‌పై దాడి చేసి ‘నాట్ ఫర్ సేల్’ అని ముద్రించిన టికెట్లు విక్రయిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి సమాచారంతో మరో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి 11 టికెట్లు, ఐదు సెల్‌ఫోన్లు, దాండియా పాసులు, ద్విచక్ర వాహనం, రూ.5 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నకిలీ టికెట్లు, బుకింగ్ లింకుల ద్వారా మోసాలను అరికట్టేందుకు మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. మ్యాచ్ సందర్భంగా 2,200 మంది పోలీసులతో భద్రత కల్పించడంతో పాటు సీసీ కెమెరాలు, డ్రోన్లు, ప్రత్యేక బృందాలతో పర్యవేక్షణ చేపట్టనున్నారు. ప్రేక్షకుల రాకపోకల కోసం ఆర్టీసీ 60 ప్రత్యేక బస్సులను నడపనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బవుమాకు తొలి టెస్టు ఓటమి.. చెక్కుచెదరని ప్రపంచ రికార్డు

బవుమాకు తొలి టెస్టు ఓటమి.. చెక్కుచెదరని ప్రపంచ రికార్డు

ఐసీసీ ఉత్తమ ప్లేయర్లుగా శుభ్‌మన్ గిల్, షెఫాలీ వర్మ

ఐసీసీ ఉత్తమ ప్లేయర్లుగా శుభ్‌మన్ గిల్, షెఫాలీ వర్మ

లింక్డ్‌ఇన్‌లోకి విరాట్ కోహ్లీ.. one8worldపై కీలక ప్రకటన

లింక్డ్‌ఇన్‌లోకి విరాట్ కోహ్లీ.. one8worldపై కీలక ప్రకటన

భారత్–వెస్టిండీస్ నాలుగో టీ20కి ఉప్పల్ సిద్ధం.. పిచ్ రిపోర్ట్ ఇదే!

భారత్–వెస్టిండీస్ నాలుగో టీ20కి ఉప్పల్ సిద్ధం.. పిచ్ రిపోర్ట్ ఇదే!

జైలు నుంచి విడుదలయ్యాక అభిషేక్ పోరెల్ శతకం.. మైదానంలో భావోద్వేగం
ట్యాగ్లు
ఉప్పల్ స్టేడియంభారత్ వెస్టిండీస్ టీ20హైదరాబాద్ క్రికెట్టికెట్ జీన్ యాప్క్రికెట్ టికెట్లుటికెట్ల బ్లాక్ మార్కెటింగ్గోషామహల్ పోలీసులునకిలీ టికెట్లుహైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్మ్యాచ్ భద్రత

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

జైలు నుంచి విడుదలయ్యాక అభిషేక్ పోరెల్ శతకం.. మైదానంలో భావోద్వేగం

వన్డే ప్రపంచకప్ 2027 టికెట్లకు భారీ డిమాండ్..

వన్డే ప్రపంచకప్ 2027 టికెట్లకు భారీ డిమాండ్..

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేడు విజయవాడలో రాష్ట్రపతి ముర్ము పర్యటన
జనరల్

నేడు విజయవాడలో రాష్ట్రపతి ముర్ము పర్యటన

పదవీ విరమణ నుంచి ఆరోగ్య రక్షణ వరకు...ఎల్‌ఐసీ కొత్త ప్లాన్లు
బిజినెస్

పదవీ విరమణ నుంచి ఆరోగ్య రక్షణ వరకు...ఎల్‌ఐసీ కొత్త ప్లాన్లు

ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌లో రాజ్‌పుతానా రాయల్స్‌ ఘన విజయం
క్రీడలు

ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌లో రాజ్‌పుతానా రాయల్స్‌ ఘన విజయం

భారత ఆర్థిక పునాదులు పటిష్ఠంగానే ఉన్నాయి - నిర్మలా  సీతారామన్
బిజినెస్

భారత ఆర్థిక పునాదులు పటిష్ఠంగానే ఉన్నాయి - నిర్మలా సీతారామన్

ఏపీలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
రాజకీయాలు

ఏపీలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఐటీ రంగంలో ఏఐ సేవలకు భారీ డిమాండ్
బిజినెస్

ఐటీ రంగంలో ఏఐ సేవలకు భారీ డిమాండ్

బీహార్‌లో ఘోర పడవ ప్రమాదం..
జనరల్

బీహార్‌లో ఘోర పడవ ప్రమాదం..

మున్సిపల్ ఎన్నికలపై వైఎస్ జగన్ ఫోకస్.. నేడు కీలక నేతలతో భేటీ
రాజకీయాలు

మున్సిపల్ ఎన్నికలపై వైఎస్ జగన్ ఫోకస్.. నేడు కీలక నేతలతో భేటీ

ఈ సమస్యలు ఉన్నవారు లెమన్ టీకి దూరంగా ఉండాలి.. వైద్యుల సూచన
ఆరోగ్యం

ఈ సమస్యలు ఉన్నవారు లెమన్ టీకి దూరంగా ఉండాలి.. వైద్యుల సూచన

కిడ్నీల ఆరోగ్యంపై ప్రభావం చూపే 4 ఆహారాలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ఆరోగ్యం

కిడ్నీల ఆరోగ్యంపై ప్రభావం చూపే 4 ఆహారాలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

బవుమాకు తొలి టెస్టు ఓటమి.. చెక్కుచెదరని ప్రపంచ రికార్డు
క్రీడలు

బవుమాకు తొలి టెస్టు ఓటమి.. చెక్కుచెదరని ప్రపంచ రికార్డు

ఉప్పల్ టీ20 మ్యాచ్ టికెట్ల వివాదం.. బ్లాక్ మార్కెటింగ్‌పై పోలీసుల చర్యలు
క్రీడలు

ఉప్పల్ టీ20 మ్యాచ్ టికెట్ల వివాదం.. బ్లాక్ మార్కెటింగ్‌పై పోలీసుల చర్యలు

వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇక మెసేజ్‌లను ముందుగానే షెడ్యూల్ చేసుకోవచ్చు
బిజినెస్

వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇక మెసేజ్‌లను ముందుగానే షెడ్యూల్ చేసుకోవచ్చు

రష్యా డీజిల్ ఒప్పందంపై ట్రంప్ వివరణ.. ప్రపంచ మార్కెట్ల కోసమేనని వెల్లడి
జనరల్

రష్యా డీజిల్ ఒప్పందంపై ట్రంప్ వివరణ.. ప్రపంచ మార్కెట్ల కోసమేనని వెల్లడి

శ్రీసిటీలో తయారైన డ్రైవర్‌ రహిత రైళ్లు.. చెన్నై మెట్రోలో సేవలు ప్రారంభం
జనరల్

శ్రీసిటీలో తయారైన డ్రైవర్‌ రహిత రైళ్లు.. చెన్నై మెట్రోలో సేవలు ప్రారంభం