10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టీమ్‌ఇండియాలోకి షమీ రీఎంట్రీపై జహీర్‌ ఖాన్‌ కీలక వ్యాఖ్యలు...

Writer: Chandrika 02:48 PM, 10 ఆగస్టు, 2026
టీమ్‌ఇండియాలోకి షమీ రీఎంట్రీపై జహీర్‌ ఖాన్‌ కీలక వ్యాఖ్యలు...

దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నప్పటికీ వెటరన్‌ పేసర్‌ మహ్మద్‌ షమీకి టీమ్‌ఇండియా తలుపులు ఇంకా తెరుచుకోలేదు. వచ్చే వన్డే ప్రపంచకప్‌ సన్నాహాల్లో భాగంగా మేనేజ్‌మెంట్‌ ఇప్పటికే యువ బౌలర్లతో జాబితాను సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అందులో షమీకి చోటు దక్కలేదని సమాచారం. ఈ నేపథ్యంలో మాజీ భారత పేసర్‌ జహీర్‌ ఖాన్‌ షమీకి మద్దతుగా నిలిచాడు. జాతీయ జట్టులోకి తిరిగి రావాలనే ఆశలను వదులుకోవద్దని సూచించాడు.

క్రికెటర్‌గా ముందుకు సాగేందుకు ఆటగాడి దృక్పథమే కీలకమని జహీర్‌ పేర్కొన్నాడు. మేనేజ్‌మెంట్‌ ఆలోచనలు భిన్నంగా ఉన్నా, మ్యాచులు ఆడుతూ మంచి ప్రదర్శన చేస్తే సెలక్షన్‌కు అందుబాటులో ఉన్నట్లేనని చెప్పాడు. షమీ ఇప్పటికీ పోరాటాన్ని కొనసాగిస్తున్నాడని, అవకాశం రాకపోయినా నిరాశ చెందాల్సిన అవసరం లేదని తెలిపాడు. పేసర్ల గాయాలపై స్పందిస్తూ.. టోర్నీలు, మ్యాచ్‌ల అవసరాలకు అనుగుణంగా వర్క్‌లోడ్‌ను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని, గాయాల కారణాలను విశ్లేషించి భవిష్యత్తులో అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైజంప్‌లో చరిత్ర సృష్టించిన బసంత్‌..

హైజంప్‌లో చరిత్ర సృష్టించిన బసంత్‌..

కొరియా మాస్టర్స్‌లో అస్మిత చాలిహా సంచలనం..

కొరియా మాస్టర్స్‌లో అస్మిత చాలిహా సంచలనం..

లవ్లీనా బొర్గోహెయిన్‌ను అభినందించిన ప్రధాని మోదీ

లవ్లీనా బొర్గోహెయిన్‌ను అభినందించిన ప్రధాని మోదీ

వార్మప్‌ మ్యాచ్‌లో గెలుపు పై భారత బ్యాటింగ్ కోచ్ ప్రశంసలు

వార్మప్‌ మ్యాచ్‌లో గెలుపు పై భారత బ్యాటింగ్ కోచ్ ప్రశంసలు

శ్రీలంక స్పిన్‌ సవాల్‌కు టీమ్‌ఇండియా సిద్ధమేనా?
ట్యాగ్లు
మహ్మద్‌ షమీజహీర్‌ ఖాన్‌టీమ్‌ఇండియాభారత క్రికెట్‌క్రికెట్‌ వార్తలువన్డే ప్రపంచకప్‌భారత పేసర్‌ఫాస్ట్‌ బౌలింగ్‌జట్టు ఎంపికఆటగాళ్ల గాయాలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

శ్రీలంక స్పిన్‌ సవాల్‌కు టీమ్‌ఇండియా సిద్ధమేనా?

వైభవ్‌ సూర్యవంశీపై బ్రెట్‌ లీ ప్రశంసలు

వైభవ్‌ సూర్యవంశీపై బ్రెట్‌ లీ ప్రశంసలు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌పై కేంద్రం కీలక ప్రకటన
జనరల్

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌పై కేంద్రం కీలక ప్రకటన

అరుదైన రికార్డుకు సిద్ధమైన లేడీ సూపర్‌స్టార్‌...
సినిమాలు

అరుదైన రికార్డుకు సిద్ధమైన లేడీ సూపర్‌స్టార్‌...

సీవోఈపై బీసీసీఐ ఫోకస్‌..
క్రీడలు

సీవోఈపై బీసీసీఐ ఫోకస్‌..

పెళ్లిపై సారా టెండూల్కర్‌ క్లారిటీ
జనరల్

పెళ్లిపై సారా టెండూల్కర్‌ క్లారిటీ

ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక అజెండా : సీఎం చంద్రబాబు
జనరల్

ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక అజెండా : సీఎం చంద్రబాబు

పోలీసుల లాఠీచార్జ్‌పై మరోసారి రాహుల్‌ గాంధీ విమర్శలు
జనరల్

పోలీసుల లాఠీచార్జ్‌పై మరోసారి రాహుల్‌ గాంధీ విమర్శలు

ఏపీలో ఉన్నతాధికారుల బదిలీలపై నిషేధం.. జీవో జారీ
జనరల్

ఏపీలో ఉన్నతాధికారుల బదిలీలపై నిషేధం.. జీవో జారీ

మాస్‌ టచ్‌తో అరుణ్ విజయ్‌ ‘AV38’
సినిమాలు

మాస్‌ టచ్‌తో అరుణ్ విజయ్‌ ‘AV38’

తమిళ్‌ తాయ్‌ వాళ్తుకు అగ్రస్థానం..విజయ్‌ సర్కారు కీలక తీర్మానం
జనరల్

తమిళ్‌ తాయ్‌ వాళ్తుకు అగ్రస్థానం..విజయ్‌ సర్కారు కీలక తీర్మానం

రెండేళ్లుగా ప్రేమలో ఉన్నా - దుషారా విజయన్‌
సినిమాలు

రెండేళ్లుగా ప్రేమలో ఉన్నా - దుషారా విజయన్‌

టీమ్‌ఇండియాలోకి షమీ రీఎంట్రీపై జహీర్‌ ఖాన్‌ కీలక వ్యాఖ్యలు...
క్రీడలు

టీమ్‌ఇండియాలోకి షమీ రీఎంట్రీపై జహీర్‌ ఖాన్‌ కీలక వ్యాఖ్యలు...

ఈపీఎఫ్‌ఓ అలర్ట్‌.. నకిలీ లింకులతో జాగ్రత్త
జనరల్

ఈపీఎఫ్‌ఓ అలర్ట్‌.. నకిలీ లింకులతో జాగ్రత్త