Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

23, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

‘బాస్ స్కామ్’పై ఐ4సీ హెచ్చరిక..

02:19 PM, 23 జూన్, 2026
‘బాస్ స్కామ్’పై ఐ4సీ హెచ్చరిక..

సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతూ ఇప్పుడు కంపెనీలనే లక్ష్యంగా చేసుకుంటున్నారని భారత సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) హెచ్చరించింది. ‘బాస్ స్కామ్’ పేరుతో జరుగుతున్న ఈ మోసంలో సీఈవోలు లేదా ఇతర ఉన్నతాధికారుల పేర్లను ఉపయోగించి ఉద్యోగులను మభ్యపెడుతున్నారు. అత్యవసరంగా డబ్బులు బదిలీ చేయాలని లేదా రహస్య సమాచారాన్ని అందించాలని కోరుతూ ఉద్యోగులను మోసం చేసి భారీ మొత్తాలను కాజేస్తున్నారు.

ఈ మోసంలో భాగంగా సైబర్ నేరగాళ్లు ముందుగా సీఈవోలు, ఉన్నతాధికారులను లక్ష్యంగా చేసుకుని ఆర్‌బీఐ వంటి సంస్థల పేరుతో ఫేక్ మెసేజ్‌లు లేదా ఈ-మెయిళ్లు పంపిస్తారు. వాటిలోని హానికర ఫైళ్లను ఓపెన్ చేసిన వెంటనే మాల్‌వేర్ సిస్టమ్‌లోకి ప్రవేశించి అధికారిక కమ్యూనికేషన్ వ్యవస్థలను హ్యాక్ చేస్తుంది. అనంతరం ఫైనాన్స్ టీమ్‌కు నకిలీ ఆదేశాలు పంపి నిధుల బదిలీకి ప్రయత్నిస్తారు. ఇలాంటి మోసాల నుంచి రక్షణ కోసం ప్రతి ఆర్థిక లావాదేవీని నేరుగా ధృవీకరించుకోవాలని, తెలియని ఫైళ్లను డౌన్‌లోడ్ చేయకూడదని ఐ4సీ సూచించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యూపీఐ ఆటో పేమెంట్లకు కొత్త లేబుల్ ఫీచర్..

యూపీఐ ఆటో పేమెంట్లకు కొత్త లేబుల్ ఫీచర్..

భారత్‌లో బిగ్ టెక్ నియామకాల జోరు

భారత్‌లో బిగ్ టెక్ నియామకాల జోరు

డీప్‌సీక్ తరహా ఏఐ భారత్‌కు అవసరం

డీప్‌సీక్ తరహా ఏఐ భారత్‌కు అవసరం

ఏఐతో పని చేసే విధానం మారనుందా?

ఏఐతో పని చేసే విధానం మారనుందా?

ఆఫీస్ 2021కు మైక్రోసాఫ్ట్ గుడ్‌బై..

ఆఫీస్ 2021కు మైక్రోసాఫ్ట్ గుడ్‌బై..

వాట్సాప్ కొత్త టెక్నిక్.. బ్లాక్‌ను గుర్తించే సూచనలు

వాట్సాప్ కొత్త టెక్నిక్.. బ్లాక్‌ను గుర్తించే సూచనలు

ట్యాగ్లు
బాస్ స్కామ్సైబర్ నేరాలుఐ4సీసైబర్ భద్రతసీఈవో మోసంవాట్సాప్ స్కామ్మాల్‌వేర్ దాడిఆన్‌లైన్ మోసంకార్పొరేట్ భద్రతఆర్‌బీఐ స్కామ్డిజిటల్ భద్రతసైబర్ అవగాహన
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఒక్కసారిగా మారిన ఢిల్లీ వాతావరణం...
జనరల్

ఒక్కసారిగా మారిన ఢిల్లీ వాతావరణం...

ఏపీ కేబినెట్ బిగ్ డెసిషన్స్...
జనరల్

ఏపీ కేబినెట్ బిగ్ డెసిషన్స్...

పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోర్టల్ హ్యాక్ చేసిన ఇంజినీర్ అరెస్ట్
జనరల్

పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోర్టల్ హ్యాక్ చేసిన ఇంజినీర్ అరెస్ట్

టాలీవుడ్ నుంచి మాలీవుడ్ వరకు.. భాగ్యశ్రీ జోరు!
సినిమాలు

టాలీవుడ్ నుంచి మాలీవుడ్ వరకు.. భాగ్యశ్రీ జోరు!

‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్‌లో బంగారు దూకుడు!
సినిమాలు

‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్‌లో బంగారు దూకుడు!

నక్కపల్లిలో హైస్పీడ్ ప్రమాదం.. పల్టీలు కొట్టిన కారు
జనరల్

నక్కపల్లిలో హైస్పీడ్ ప్రమాదం.. పల్టీలు కొట్టిన కారు

ఐపీఎల్‌లో సంచలన ట్రేడ్...
క్రీడలు

ఐపీఎల్‌లో సంచలన ట్రేడ్...

మీ ఆలోచనకు లక్ష రూపాయల విలువ.. హౌసింగ్ బోర్డు పోటీ ప్రారంభం
జనరల్

మీ ఆలోచనకు లక్ష రూపాయల విలువ.. హౌసింగ్ బోర్డు పోటీ ప్రారంభం

కేటీఆర్ నోట మళ్లీ ‘అర్జున్ రెడ్డి’
జనరల్

కేటీఆర్ నోట మళ్లీ ‘అర్జున్ రెడ్డి’

లంచ్ బ్రేక్ ఆలస్యానికి గంట అదనపు పని..
జనరల్

లంచ్ బ్రేక్ ఆలస్యానికి గంట అదనపు పని..

ఫాన్సీ నంబర్ల పై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం
జనరల్

ఫాన్సీ నంబర్ల పై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం

వైభవ్ సూర్యవంశీపై ప్రధాని మోదీ ప్రశంసలు!
క్రీడలు

వైభవ్ సూర్యవంశీపై ప్రధాని మోదీ ప్రశంసలు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!