16, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఐఫోన్‌ 18 ప్రో తయారీకి భారత్‌.. యాపిల్‌ షాకింగ్ స్టెప్!

Writer: Shivani K 03:30 PM, 16 ఆగస్టు, 2026
ఐఫోన్‌ 18 ప్రో తయారీకి భారత్‌.. యాపిల్‌ షాకింగ్ స్టెప్!

అమెరికా టెక్‌ దిగ్గజం యాపిల్‌ ఈ ఏడాది సెప్టెంబరులో ఆవిష్కరించనున్న ఐఫోన్‌ 18 సిరీస్‌లో ప్రీమియం మోడళ్లైన ఐఫోన్‌ 18 ప్రో, ఐఫోన్‌ 18 ప్రో మ్యాక్స్‌ ఉత్పత్తిని భారత్‌లో ప్రారంభించినట్లు సమాచారం. అమెరికా, ఐరోపా మార్కెట్లలో ఈ మోడళ్లకు భారీ డిమాండ్‌ ఉంటుందని భావిస్తున్న యాపిల్‌, అంతర్జాతీయ సరఫరా కోసం భారతీయ ప్లాంట్లలో వీటి తయారీని చేపడుతోంది. భారత్‌లో తయారయ్యే ప్రో సిరీస్‌ ఫోన్లలో ఎక్కువ భాగం అమెరికా, ఐరోపా దేశాలకు ఎగుమతి కానుండగా, కొంత భాగం దేశీయ మార్కెట్లో విక్రయించనున్నారు.

ఐఫోన్ల తయారీలో ఫాక్స్‌కాన్‌ కీలక పాత్ర పోషిస్తుండగా, టాటా ఎలక్ట్రానిక్స్‌ కూడా ఉత్పత్తిని విస్తరిస్తోంది. అంతర్జాతీయ సరఫరా కోసం తమిళనాడులోని ఫాక్స్‌కాన్‌ ప్లాంట్‌లో ఐఫోన్‌ 18 ప్రో మోడళ్ల తయారీ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు బేస్‌ మోడళ్ల తయారీకే పరిమితమైన టాటా ఎలక్ట్రానిక్స్‌ ఈసారి ప్రో మోడళ్ల ఉత్పత్తిలోనూ భాగస్వామ్యం కానుంది. సెప్టెంబరులో జరిగే యాపిల్‌ వార్షిక కార్యక్రమంలో ఐఫోన్‌ 18 సిరీస్‌తో పాటు సంస్థ తొలి ఫోల్డబుల్‌ ఐఫోన్‌ను కూడా ఆవిష్కరించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వైద్య రంగంలో ఏఐ బూస్ట్‌..

వైద్య రంగంలో ఏఐ బూస్ట్‌..

గూగుల్‌ నుంచి జెమినై 3.7 Flash విడుదల

గూగుల్‌ నుంచి జెమినై 3.7 Flash విడుదల

టాటా ట్రస్ట్స్‌లో వివాదం.. ట్రస్టీల పాత్రపై ప్రశ్నలు

టాటా ట్రస్ట్స్‌లో వివాదం.. ట్రస్టీల పాత్రపై ప్రశ్నలు

OpenAI కొత్త Ultrafast మోడ్.. క్షణాల్లోనే AI సమాధానాలు!

OpenAI కొత్త Ultrafast మోడ్.. క్షణాల్లోనే AI సమాధానాలు!

బిట్‌కాయిన్‌కు కీలక పరీక్ష...

బిట్‌కాయిన్‌కు కీలక పరీక్ష...

ట్యాగ్లు
యాపిల్ఐఫోన్ 18ఐఫోన్ 18 ప్రోఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ఐఫోన్ తయారీభారత్‌లో ఐఫోన్ ఉత్పత్తిఫాక్స్‌కాన్టాటా ఎలక్ట్రానిక్స్తమిళనాడుటెక్నాలజీ వార్తలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
సిరిని సూపర్‌ ఏఐగా మార్చేందుకు యాపిల్‌ మాస్టర్‌ ప్లాన్‌!

సిరిని సూపర్‌ ఏఐగా మార్చేందుకు యాపిల్‌ మాస్టర్‌ ప్లాన్‌!

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘నువ్వు నువ్వు’పై దేవిశ్రీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
సినిమాలు

‘నువ్వు నువ్వు’పై దేవిశ్రీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

‘ది రెడ్ బ్యాగ్’పై పెరుగుతున్న అంచనాలు!
సినిమాలు

‘ది రెడ్ బ్యాగ్’పై పెరుగుతున్న అంచనాలు!

వన్8 టీమ్‌లోకి రాజత్.. కోహ్లీ కీలక అడుగు!
క్రీడలు

వన్8 టీమ్‌లోకి రాజత్.. కోహ్లీ కీలక అడుగు!

ఏపీలో జూనియర్‌ డాక్టర్ల సమ్మె
జనరల్

ఏపీలో జూనియర్‌ డాక్టర్ల సమ్మె

ఐఫోన్‌ 18 ప్రో తయారీకి భారత్‌.. యాపిల్‌ షాకింగ్ స్టెప్!
టెక్నాలజీ

ఐఫోన్‌ 18 ప్రో తయారీకి భారత్‌.. యాపిల్‌ షాకింగ్ స్టెప్!

లంకపై గెలవాల్సిందే.. భారత్ ముందు బిగ్ ఛాలెంజ్!
క్రీడలు

లంకపై గెలవాల్సిందే.. భారత్ ముందు బిగ్ ఛాలెంజ్!

ఏనుగుల సంచారంపై ప్రజలను అప్రమత్తం చేయండి - డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
జనరల్

ఏనుగుల సంచారంపై ప్రజలను అప్రమత్తం చేయండి - డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

కాంగ్రెస్ పై అమిత్ షా ఫైర్..
రాజకీయాలు

కాంగ్రెస్ పై అమిత్ షా ఫైర్..

వందేమాతరం ఘటన పై క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్
రాజకీయాలు

వందేమాతరం ఘటన పై క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్

టాటా సన్స్‌ సమావేశంపై ఉత్కంఠ!
బిజినెస్

టాటా సన్స్‌ సమావేశంపై ఉత్కంఠ!

ఎసిడిటీ తగ్గాలంటే ఇవి పాటించండి.. డాక్టర్ల సూచన
ఆరోగ్యం

ఎసిడిటీ తగ్గాలంటే ఇవి పాటించండి.. డాక్టర్ల సూచన

‘హుషార్ పిట్టలు’పై సురేష్ బాబు ప్రశంసలు!
సినిమాలు

‘హుషార్ పిట్టలు’పై సురేష్ బాబు ప్రశంసలు!