29, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇన్ఫినిక్స్‌ కొత్త 5జీ ఫోన్‌.. కలర్‌ ఛేంజింగ్‌ డిజైన్‌తో

Writer: Nithish 08:20 PM, 29 ఆగస్టు, 2026
ఇన్ఫినిక్స్‌ కొత్త 5జీ ఫోన్‌.. కలర్‌ ఛేంజింగ్‌ డిజైన్‌తో

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ ఇన్ఫినిక్స్‌ తన కొత్త హాట్‌ 70 ప్రో 5జీని సెప్టెంబర్‌ 4న మధ్యాహ్నం 12 గంటలకు భారత్‌లో విడుదల చేయనుంది. ఈ ఫోన్‌ విక్రయాలు ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా జరగనున్నాయి. డైవ్‌ బ్లూ, మిరాజ్‌ గ్రీన్‌, సిల్క్‌ గ్లో పర్పుల్‌, థెర్మో ఆరంజ్‌ రంగుల్లో ఇది అందుబాటులోకి రానుంది. థెర్మో ఆరంజ్‌ వేరియంట్‌ ఉష్ణోగ్రతకు అనుగుణంగా రంగు మార్చుకోవడం, మిరాజ్‌ గ్రీన్‌ తక్కువ వెలుతురులో రూపాన్ని మార్చుకోవడం దీని ప్రత్యేకతలు.

ఫోన్‌లో 6.76 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్‌ రేట్‌, 7.85 మి.మీ. స్లిమ్‌ బాడీ ఉన్నాయి. వెనుక భాగంలో నోటిఫికేషన్లు, విజువల్‌ ఎఫెక్ట్స్‌ చూపించే కస్టమైజ్‌ చేసుకునే యాక్టివ్‌ మ్యాట్రిక్స్‌ క్యూబ్‌ (ఏఎంసీ) ఇవ్వనున్నారు. గ్లోబల్‌ వేరియంట్‌ ఆధారంగా మీడియాటెక్‌ డైమెన్సిటీ 7100 చిప్‌సెట్‌, 50MP ప్రధాన కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా, 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 5,600mAh లేదా 6,000mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఉండొచ్చు. అయితే భారత వేరియంట్‌ పూర్తి స్పెసిఫికేషన్లను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కొత్త వీడియో ఫీచర్లతో గూగుల్ జెమిని ఓమ్ని 1.1 ఫ్లాష్ విడుదల

కొత్త వీడియో ఫీచర్లతో గూగుల్ జెమిని ఓమ్ని 1.1 ఫ్లాష్ విడుదల

మైక్రోడక్‌తో ఏఐ రోబోటిక్స్‌లో కొత్త ప్రయోగం...

మైక్రోడక్‌తో ఏఐ రోబోటిక్స్‌లో కొత్త ప్రయోగం...

ఏఐ ఏజెంట్లకు యంత్రాల భాష నేర్పే సరికొత్త స్టాండర్డ్‌...

ఏఐ ఏజెంట్లకు యంత్రాల భాష నేర్పే సరికొత్త స్టాండర్డ్‌...

ఈ కొత్త వేరబుల్‌లో అంత స్పెషల్ ఏంటి?

ఈ కొత్త వేరబుల్‌లో అంత స్పెషల్ ఏంటి?

చాట్‌జీపీటీ ఇక పూర్తిగా యాడ్‌-ఫ్రీ కాదు..

చాట్‌జీపీటీ ఇక పూర్తిగా యాడ్‌-ఫ్రీ కాదు..

వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

ట్యాగ్లు
ఇన్ఫినిక్స్హాట్‌ 70 ప్రో 5జీస్మార్ట్‌ఫోన్5జీ ఫోన్ఇన్ఫినిక్స్‌ లాంచ్‌మొబైల్‌ టెక్నాలజీస్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌144Hz డిస్‌ప్లేకలర్‌ ఛేంజింగ్‌ ఫోన్టెక్నాలజీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేజీఎఫ్‌-2 వీడియోతో కర్ణాటక బీజేపీ పోస్ట్‌.. తీవ్ర విమర్శలు
రాజకీయాలు

కేజీఎఫ్‌-2 వీడియోతో కర్ణాటక బీజేపీ పోస్ట్‌.. తీవ్ర విమర్శలు

సరిగమ ఆధిపత్యంపై సంజీవ్‌ గోయెంకా కీలక వ్యాఖ్యలు
జనరల్

సరిగమ ఆధిపత్యంపై సంజీవ్‌ గోయెంకా కీలక వ్యాఖ్యలు

ఇన్ఫినిక్స్‌ కొత్త 5జీ ఫోన్‌.. కలర్‌ ఛేంజింగ్‌ డిజైన్‌తో
టెక్నాలజీ

ఇన్ఫినిక్స్‌ కొత్త 5జీ ఫోన్‌.. కలర్‌ ఛేంజింగ్‌ డిజైన్‌తో

నేపాల్‌ వరదల్లో భారీ నష్టం.. కొనసాగుతున్న గాలింపు చర్యలు
జనరల్

నేపాల్‌ వరదల్లో భారీ నష్టం.. కొనసాగుతున్న గాలింపు చర్యలు

తెలంగాణలో వాతావరణ శాఖ హెచ్చరిక
జనరల్

తెలంగాణలో వాతావరణ శాఖ హెచ్చరిక

నేపాల్‌లో వరద బీభత్సం.. కొట్టుకొచ్చిన బ్యాంకు లాకర్‌
జనరల్

నేపాల్‌లో వరద బీభత్సం.. కొట్టుకొచ్చిన బ్యాంకు లాకర్‌

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ఫీజులు పెంపు.. పీజీ కోర్సులపైనా భారం
జనరల్

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ఫీజులు పెంపు.. పీజీ కోర్సులపైనా భారం

హైదరాబాద్‌లో ఎంబీబీఎస్‌ విద్యార్థిని మృతి
జనరల్

హైదరాబాద్‌లో ఎంబీబీఎస్‌ విద్యార్థిని మృతి

రాష్ట్రపతి భవన్‌లో రాఖీ కట్టిన తెలంగాణ విద్యార్థిని
జనరల్

రాష్ట్రపతి భవన్‌లో రాఖీ కట్టిన తెలంగాణ విద్యార్థిని

తిరుమలలో భక్తులకు లగేజీ కష్టాలు
జనరల్

తిరుమలలో భక్తులకు లగేజీ కష్టాలు

‘కాంతార’ స్టార్‌ రిషబ్‌ శెట్టికి మరో అరుదైన గౌరవం
సినిమాలు

‘కాంతార’ స్టార్‌ రిషబ్‌ శెట్టికి మరో అరుదైన గౌరవం

బిగ్‌బాస్‌ 10కు ముహూర్తం ఫిక్స్‌.. కంటెస్టెంట్లపై ఆసక్తికర అప్‌డేట్స్‌
షోస్

బిగ్‌బాస్‌ 10కు ముహూర్తం ఫిక్స్‌.. కంటెస్టెంట్లపై ఆసక్తికర అప్‌డేట్స్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!