27, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వాట్సప్‌ ప్లస్‌ పేరిట మెటా కొత్త పెయిడ్‌ సర్వీస్‌

Writer: Nithish 12:34 PM, 26 జూన్, 2026
వాట్సప్‌ ప్లస్‌ పేరిట మెటా కొత్త పెయిడ్‌ సర్వీస్‌

మెటా సంస్థ వాట్సప్‌ వినియోగదారుల కోసం ‘వాట్సప్‌ ప్లస్‌’ అనే కొత్త పెయిడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ సేవకు నెలకు రూ.79 చెల్లించాల్సి ఉంటుంది. అయితే మొదటి 30 రోజులు ఉచిత ట్రయల్‌ సౌకర్యం కూడా అందిస్తోంది. వాట్సప్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి సబ్‌స్క్రిప్షన్స్‌ విభాగంలో ‘వాట్సప్‌ ప్లస్‌’ ఎంపిక చేసుకోవడం ద్వారా ఈ సేవను యాక్టివేట్‌ చేయవచ్చు.

ఈ ప్రీమియం సర్వీస్‌లో అనేక కొత్త ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా 3 చాట్స్‌ మాత్రమే పిన్‌ చేసుకునే అవకాశం ఉండగా, ఇందులో 20 చాట్స్‌ వరకు పిన్‌ చేయవచ్చు. అలాగే వాట్సప్‌ లోగో రంగు, చాట్‌ థీమ్‌లు, మెసేజ్‌ బబుల్స్‌, వాల్‌పేపర్స్‌, నోటిఫికేషన్‌, రింగ్‌టోన్‌లను పూర్తిగా కస్టమైజ్‌ చేసుకోవచ్చు. రాయల్‌ పర్పుల్, వెల్వెట్‌ రెడ్, సైబర్‌ పంక్‌ బ్లూ వంటి ప్రీమియం థీమ్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. అవసరమైతే ఎప్పుడైనా సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేసుకోవచ్చు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అదుపు తప్పుతున్న ఏఐ ఏజెంట్లు.. ఓపెన్‌ఏఐ కీలక నిర్ణయం

అదుపు తప్పుతున్న ఏఐ ఏజెంట్లు.. ఓపెన్‌ఏఐ కీలక నిర్ణయం

భారత్‌లోకి యాపిల్‌ పే.. త్వరలోనే సేవలు!

భారత్‌లోకి యాపిల్‌ పే.. త్వరలోనే సేవలు!

మ్యూజ్ చార్మ్‌తో మెటా కొత్త ఏఐ డివైస్

మ్యూజ్ చార్మ్‌తో మెటా కొత్త ఏఐ డివైస్

ఏఐ దుర్వినియోగమైతే భారీ ముప్పే.. బిల్ గేట్స్ కీలక హెచ్చరిక

ఏఐ దుర్వినియోగమైతే భారీ ముప్పే.. బిల్ గేట్స్ కీలక హెచ్చరిక

టాటా ఏరిస్ బిల్డ్ క్వాలిటీకి అదిరిపోయే టెస్ట్.. హారియర్ ఈవీతో డెమో!

టాటా ఏరిస్ బిల్డ్ క్వాలిటీకి అదిరిపోయే టెస్ట్.. హారియర్ ఈవీతో డెమో!

సైబర్ సెక్యూరిటీ కోసం కొత్త ఏఐ మోడల్.. ఓపెన్‌ఏఐ కీలక ప్లాన్?

సైబర్ సెక్యూరిటీ కోసం కొత్త ఏఐ మోడల్.. ఓపెన్‌ఏఐ కీలక ప్లాన్?

ట్యాగ్లు
వాట్సప్ ప్లస్మెటావాట్సప్ అప్‌డేట్పెయిడ్ సర్వీస్మెసేజింగ్ యాప్చాట్ ఫీచర్లుయాప్ కస్టమైజేషన్మొబైల్ యాప్సోషల్ మీడియాటెక్నాలజీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సిక్స్‌తో సెంచరీ పూర్తి చేసిన విరాట్ కోహ్లీ..
క్రీడలు

సిక్స్‌తో సెంచరీ పూర్తి చేసిన విరాట్ కోహ్లీ..

విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు..
క్రీడలు

విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు..

మమ్ముట్టి తిలకంపై వివాదం.. విమర్శకులపై హరిశ్రీ యూసుఫ్ ఫైర్
సినిమాలు

మమ్ముట్టి తిలకంపై వివాదం.. విమర్శకులపై హరిశ్రీ యూసుఫ్ ఫైర్

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ క్వార్టర్‌ఫైనల్‌కు వర్షం ముప్పు..
క్రీడలు

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ క్వార్టర్‌ఫైనల్‌కు వర్షం ముప్పు..

‘నారాయణమ్మ’ సాంగ్‌లో ముగ్గురు ముద్దుగుమ్మలతో వెంకీ మామ స్టెప్పులు..
సినిమాలు

‘నారాయణమ్మ’ సాంగ్‌లో ముగ్గురు ముద్దుగుమ్మలతో వెంకీ మామ స్టెప్పులు..

బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణిని కాపాడేందుకు కెప్టెన్సీ, ఇమ్యూనిటీ  ముకేశ్ వదులుకుంటాడా?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణిని కాపాడేందుకు కెప్టెన్సీ, ఇమ్యూనిటీ ముకేశ్ వదులుకుంటాడా?

వెస్టిండీస్‌పై శుభ్‌మన్ గిల్ సెంచరీ..
క్రీడలు

వెస్టిండీస్‌పై శుభ్‌మన్ గిల్ సెంచరీ..

నానిపై రాఘవ్ జుయల్ ఎమోషనల్ పోస్ట్...
సినిమాలు

నానిపై రాఘవ్ జుయల్ ఎమోషనల్ పోస్ట్...

‘కాకా’ మూవీ షూటింగ్ అప్‌డేట్ ఇచ్చిన మెగాస్టార్!
సినిమాలు

‘కాకా’ మూవీ షూటింగ్ అప్‌డేట్ ఇచ్చిన మెగాస్టార్!

కీర్తిసురేశ్‌ కొత్త మూవీ రిలీజ్‌కు మలేషియాలో బ్రేక్...
సినిమాలు

కీర్తిసురేశ్‌ కొత్త మూవీ రిలీజ్‌కు మలేషియాలో బ్రేక్...

‘లవ్ అండ్ వార్’ నుండి విక్కీ కౌశల్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ విడుదల...
సినిమాలు

‘లవ్ అండ్ వార్’ నుండి విక్కీ కౌశల్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ విడుదల...

పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్‌పై కీలక సమాచారం.. తల్లిదండ్రులు తప్పక తెలుసుకోండి
జనరల్

పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్‌పై కీలక సమాచారం.. తల్లిదండ్రులు తప్పక తెలుసుకోండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!