30, జులై 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏఐ సూపర్ యాప్‌తో మైక్రోసాఫ్ట్ కొత్త అడుగు..

Writer: Chandrika 01:47 PM, 30 జులై, 2026
ఏఐ సూపర్ యాప్‌తో మైక్రోసాఫ్ట్ కొత్త అడుగు..

ఓపెన్‌ఏఐ, ఆంథ్రోపిక్ వంటి సంస్థలకు పోటీగా మైక్రోసాఫ్ట్ సరికొత్త ఏఐ సూపర్ యాప్ను తీసుకురానున్నట్లు కంపెనీ సీఈవో సత్య నాదెళ్ల ప్రకటించారు. త్రైమాసిక ఫలితాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోపైలట్ సాధారణ చాట్‌బాట్ స్థాయిని దాటి మరింత సమగ్ర సేవలు అందించే సూపర్ యాప్‌గా వేగంగా రూపుదిద్దుకుంటోందన్నారు. ఇది మైక్రోసాఫ్ట్ ఏఐ ప్రయాణంలో కీలక మైలురాయని పేర్కొంటూ, భవిష్యత్తులో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడిస్తామని చెప్పారు.

ఆర్థిక ఫలితాల విషయానికి వస్తే, మైక్రోసాఫ్ట్ వార్షిక ఆదాయం 331 బిలియన్ డాలర్లను దాటగా, క్లౌడ్ వ్యాపారం ద్వారా 214 బిలియన్ డాలర్ల ఆదాయం నమోదైంది. జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 35.8 బిలియన్ డాలర్లకు చేరింది. మరోవైపు దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శామ్‌సంగ్ కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 62 బిలియన్ డాలర్ల నిర్వహణ లాభం ప్రకటించింది. ఈ ఫలితాల ప్రభావంతో దక్షిణ కొరియా కోస్పి సూచీ 4 శాతానికి పైగా లాభపడింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
క్లాడ్ వినియోగదారులకు ప్రైవసీ హెచ్చరిక..

క్లాడ్ వినియోగదారులకు ప్రైవసీ హెచ్చరిక..

క్వాంటమ్ ముప్పుపై హెచ్‌కేఎంఏ అప్రమత్తం..

క్వాంటమ్ ముప్పుపై హెచ్‌కేఎంఏ అప్రమత్తం..

ఏఐలోనూ లింగ వివక్ష..

ఏఐలోనూ లింగ వివక్ష..

గ్లోబల్ టెక్ మార్కెట్‌కు భారీ షాక్!

గ్లోబల్ టెక్ మార్కెట్‌కు భారీ షాక్!

ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్‌పై కేంద్ర విచారణ

ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్‌పై కేంద్ర విచారణ

ట్యాగ్లు
మైక్రోసాఫ్ట్సత్య నాదెళ్లమైక్రోసాఫ్ట్ కోపైలట్ఏఐ సూపర్ యాప్ఓపెన్‌ఏఐఆంథ్రోపిక్శామ్‌సంగ్కృత్రిమ మేధస్సుక్లౌడ్ వ్యాపారంటెక్నాలజీ వార్తలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
కొత్త ఏఐ సిరితో యాపిల్ కొత్త అనుభవం

కొత్త ఏఐ సిరితో యాపిల్ కొత్త అనుభవం

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
'భారత్ తప్పకుండా బంగ్లాదేశ్‌కు వస్తుంది': తమీమ్ ఇక్బాల్
క్రీడలు

'భారత్ తప్పకుండా బంగ్లాదేశ్‌కు వస్తుంది': తమీమ్ ఇక్బాల్

భారీ వర్షాలపై హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక..
జనరల్

భారీ వర్షాలపై హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక..

దేశంలోనే అత్యంత అందమైన సింగిల్ స్క్రీన్ థియేటర్ ఇదేనా?
జనరల్

దేశంలోనే అత్యంత అందమైన సింగిల్ స్క్రీన్ థియేటర్ ఇదేనా?

'నాలుగో తరగతి వరకు నా పుట్టినరోజు ఎప్పుడో కూడా తెలియదు'- ధనుష్
సినిమాలు

'నాలుగో తరగతి వరకు నా పుట్టినరోజు ఎప్పుడో కూడా తెలియదు'- ధనుష్

మోదీ పిలుపు ఎఫెక్ట్.. బంగారం డిమాండ్‌లో భారీ తగ్గుదల
బిజినెస్

మోదీ పిలుపు ఎఫెక్ట్.. బంగారం డిమాండ్‌లో భారీ తగ్గుదల

గుర్తింపు వచ్చింది...కానీ ఆ బాధ మర్చిపోలేను - రితిక నాయక్
సినిమాలు

గుర్తింపు వచ్చింది...కానీ ఆ బాధ మర్చిపోలేను - రితిక నాయక్

భారీ వర్షాల వేళ హైదరాబాద్‌కు ట్రాఫిక్ అలర్ట్
జనరల్

భారీ వర్షాల వేళ హైదరాబాద్‌కు ట్రాఫిక్ అలర్ట్

బాక్సాఫీస్‌లో అఖిల్ ‘లెనిన్’ సరికొత్త మైలురాయి
సినిమాలు

బాక్సాఫీస్‌లో అఖిల్ ‘లెనిన్’ సరికొత్త మైలురాయి

శ్రీనివాస మంగాపురం రివ్యూ:కొత్త హీరోతో అజయ్ భూపతి మ్యాజిక్ చేయగలిగాడా?
రివ్యూలు

శ్రీనివాస మంగాపురం రివ్యూ:కొత్త హీరోతో అజయ్ భూపతి మ్యాజిక్ చేయగలిగాడా?

ఎల్‌నినోపై రైతులకు అవగాహన కల్పించాలి - పవన్
జనరల్

ఎల్‌నినోపై రైతులకు అవగాహన కల్పించాలి - పవన్

ఏఐ సూపర్ యాప్‌తో మైక్రోసాఫ్ట్ కొత్త అడుగు..
టెక్నాలజీ

ఏఐ సూపర్ యాప్‌తో మైక్రోసాఫ్ట్ కొత్త అడుగు..

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం - పొంగులేటి
జనరల్

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం - పొంగులేటి