25, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మివీ నుంచి కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌

Writer: Nithish 05:54 AM, 25 సెప్టెంబర్, 2026
మివీ నుంచి కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌

తెలుగు రాష్ట్రాల నుంచి మరో స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లోకి అడుగుపెడుతోంది. మివీ సంస్థ ‘వన్‌ 5జీ’ స్మార్ట్‌ఫోన్లను అక్టోబర్‌ 8 నుంచి విక్రయించనున్నట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు విశ్వనాథ్‌ కందుల తెలిపారు. 4ఎన్‌ఎం స్నాప్‌డ్రాగన్‌ 4 జెన్‌ 2 మొబైల్‌ ప్లాట్‌ఫామ్‌, ఆండ్రాయిడ్‌ 16 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ అందుబాటులోకి రానుంది.

మివీ వన్‌ 5జీలో 6,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 50 ఎంపీ డ్యూయల్‌ కెమెరా, 4జీబీ, 6జీబీ, 8జీబీ ర్యామ్‌ వేరియంట్లు, 128 జీబీ స్టోరేజీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్లను ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయించనున్నట్లు సంస్థ తెలిపింది. ప్రత్యేక ధరలు రూ.11,999 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది. మివీకి హైదరాబాద్‌లోనే తయారీ ప్లాంట్‌ ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కెమెరాతో కూడిన ఇయర్‌బడ్స్.. చుట్టూ ఏం జరుగుతుందో గుర్తించే ఏఐ టెక్నాలజీ!

కెమెరాతో కూడిన ఇయర్‌బడ్స్.. చుట్టూ ఏం జరుగుతుందో గుర్తించే ఏఐ టెక్నాలజీ!

మ్యూస్ చార్మ్‌తో మెటా కొత్త సంచలనం..

మ్యూస్ చార్మ్‌తో మెటా కొత్త సంచలనం..

వర్క్‌ప్లేస్‌ ఏఐ:  ఉద్యోగులు తప్పక పాటించాల్సిన 3 జాగ్రత్తలు

వర్క్‌ప్లేస్‌ ఏఐ: ఉద్యోగులు తప్పక పాటించాల్సిన 3 జాగ్రత్తలు

మైక్రోసాఫ్ట్ గేమింగ్ విభాగంలో కలకలం..

మైక్రోసాఫ్ట్ గేమింగ్ విభాగంలో కలకలం..

క్లౌడ్ ఏఐకి చెక్ పెట్టేలా యాపిల్ కొత్త మ్యాక్స్.. లోకల్ ఏఐపై ఫోకస్
ట్యాగ్లు
మివీ వన్ 5జీమివీ స్మార్ట్‌ఫోన్5జీ స్మార్ట్‌ఫోన్మివీ ఇండియాస్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2ఆండ్రాయిడ్ 166000ఎంఏహెచ్ బ్యాటరీ50ఎంపీ కెమెరాఫ్లిప్‌కార్ట్హైదరాబాద్తెలంగాణస్మార్ట్‌ఫోన్‌ విడుదల

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

క్లౌడ్ ఏఐకి చెక్ పెట్టేలా యాపిల్ కొత్త మ్యాక్స్.. లోకల్ ఏఐపై ఫోకస్

మెటా ‘మ్యూజ్’ ఏఐ ఏజెంట్‌కు భారీ క్రేజ్..

మెటా ‘మ్యూజ్’ ఏఐ ఏజెంట్‌కు భారీ క్రేజ్..

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద.. శుభాకాంక్షలు తెలిపిన బల్మూర్‌ వెంకట్‌
జనరల్

మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద.. శుభాకాంక్షలు తెలిపిన బల్మూర్‌ వెంకట్‌

వైఎస్‌ షర్మిల కుమార్తె నిశ్చితార్థానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరు
జనరల్

వైఎస్‌ షర్మిల కుమార్తె నిశ్చితార్థానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరు

మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీల ఇళ్లలో ఏసీబీ సోదాలు
జనరల్

మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీల ఇళ్లలో ఏసీబీ సోదాలు

దేవుడికి పండ్లు, కొబ్బరికాయలు ఎందుకు సమర్పిస్తారు? అసలు కారణం ఇదే
జనరల్

దేవుడికి పండ్లు, కొబ్బరికాయలు ఎందుకు సమర్పిస్తారు? అసలు కారణం ఇదే

ఆసుపత్రుల్లో ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలి - దామోదర్‌
జనరల్

ఆసుపత్రుల్లో ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలి - దామోదర్‌

రక్షా ఎక్స్‌పోలో పాల్గొనండి.. పారిశ్రామికవేత్తలకు సీఎస్‌ సంజయ్‌ జాజు పిలుపు
జనరల్

రక్షా ఎక్స్‌పోలో పాల్గొనండి.. పారిశ్రామికవేత్తలకు సీఎస్‌ సంజయ్‌ జాజు పిలుపు

ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలకు ఆరు రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం
జనరల్

ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలకు ఆరు రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం

సాయికృష్ణ కేసు.. గురుమూర్తి పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ
జనరల్

సాయికృష్ణ కేసు.. గురుమూర్తి పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

మివీ నుంచి కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌
టెక్నాలజీ

మివీ నుంచి కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌

యూపీఐ ఛార్జీల భారం వినియోగదారులపై తక్కువే - ఎన్‌పీసీఐ
జనరల్

యూపీఐ ఛార్జీల భారం వినియోగదారులపై తక్కువే - ఎన్‌పీసీఐ

అపోలో ప్రాజెక్ట్స్‌ డైరెక్టరుగా ఉపాసన కామినేని కొణిదెల
బిజినెస్

అపోలో ప్రాజెక్ట్స్‌ డైరెక్టరుగా ఉపాసన కామినేని కొణిదెల

దానం నాగేందర్‌ అనర్హతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
రాజకీయాలు

దానం నాగేందర్‌ అనర్హతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు