
జనరల్

మోటోరోలా తన కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ఎడ్జ్ 70 ప్రో+ను లాంచ్ చేసింది. ఇందులో 6.8 అంగుళాల 1.5K సూపర్ HD+ ఎక్స్‌ట్రీమ్ అమోలెడ్ క్వాడ్ కర్వ్డ్ డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేటు, 5200 నిట్స్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎక్స్‌ట్రీమ్ ప్రాసెసర్‌తో పాటు 6500mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అందించారు.
ఈ ఫోన్‌లో మూడు 50MP కెమెరాల సెటప్ (ప్రైమరీ, టెలిఫోటో, అల్ట్రావైడ్ మాక్రో)తో పాటు 50MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత హలో యూఐతో పనిచేసే ఈ ఫోన్ IP68, IP69 రేటింగ్‌తో మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ కలిగి ఉంది. 12GB+256GB వేరియంట్ ధర రూ.47,999గా నిర్ణయించారు. ఈ నెల 11 నుంచి ఫ్లిప్‌కార్ట్ మరియు స్టోర్లలో అందుబాటులోకి రానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!