25, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారత్‌లో ప్లాడ్‌ ఏఐ నోట్‌ టేకింగ్‌ డివైజ్‌లు విడుదల

Writer: Pooja 12:28 PM, 25 ఆగస్టు, 2026
భారత్‌లో ప్లాడ్‌ ఏఐ నోట్‌ టేకింగ్‌ డివైజ్‌లు విడుదల

ఏఐ ఆధారిత నోట్‌ టేకింగ్‌ ఎకోసిస్టమ్‌కు పేరుగాంచిన ప్లాడ్‌ సంస్థ తొలిసారిగా భారత్‌లో తన ఉత్పత్తులను విడుదల చేసింది. సంస్థ ఫ్లాగ్‌షిప్‌ ప్లాడ్‌ నోట్‌ ప్రో, వేరబుల్‌ ప్లాడ్‌ నోట్‌పిన్‌ ఎస్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ డివైజ్‌లు సమావేశాలు, సంభాషణలను రికార్డ్‌ చేసి వాటిని ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌క్రిప్ట్‌లు, సారాంశాలు, సెర్చ్‌ చేయగల కంటెంట్‌గా మార్చగలవు.

భారత్‌లో ప్లాడ్‌ నోట్‌ ప్రో ధర రూ.20,990, నోట్‌పిన్‌ ఎస్‌ ధర రూ.19,990గా ఉంది. నోట్‌పిన్‌ ఎస్‌ 64జీబీ స్టోరేజ్‌తో బ్లాక్‌, సిల్వర్‌, పర్పుల్‌ రంగుల్లో లభిస్తుంది. నోట్‌ ప్రో బ్లాక్‌, సిల్వర్‌ రంగుల్లో అందుబాటులో ఉంది. రెండు డివైజ్‌లను అమెజాన్‌, బ్లింకిట్‌, ప్లాడ్‌ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇవి తెలుగు, హిందీ, తమిళం సహా 112కుపైగా భాషలకు మద్దతు ఇస్తాయి.

నోట్‌ ప్రో క్రెడిట్‌ కార్డు పరిమాణంలో 2.99 మిల్లీమీటర్ల మందంతో, 30 గ్రాముల బరువుతో ఉంటుంది. ఇందులో కలర్‌ డిస్‌ప్లే, నాలుగు మైక్రోఫోన్లు, నాయిస్‌ ఫిల్టరింగ్‌, 500mAh బ్యాటరీ, బ్లూటూత్‌, వై-ఫై కనెక్టివిటీ ఉన్నాయి. నోట్‌పిన్‌ ఎస్‌ను నెక్లెస్‌, క్లిప్‌, రిస్ట్‌బ్యాండ్‌ లేదా పిన్‌గా ధరించవచ్చు. ఇది 17.4 గ్రాముల బరువు, 320mAh బ్యాటరీతో వస్తుంది. రెండు డివైజ్‌ల రికార్డింగ్‌లను వెబ్‌, డెస్క్‌టాప్‌, మొబైల్‌ యాప్‌ల ద్వారా యాక్సెస్‌ చేయవచ్చు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గూగుల్ ఫొటోస్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్.. ఇదే !

గూగుల్ ఫొటోస్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్.. ఇదే !

డెవలపర్లకు ఓపెన్‌ఏఐ బంపర్‌ ఆఫర్‌..

డెవలపర్లకు ఓపెన్‌ఏఐ బంపర్‌ ఆఫర్‌..

వాటర్‌మార్క్‌లతో ఏఐ కంటెంట్‌కు చెక్‌..

వాటర్‌మార్క్‌లతో ఏఐ కంటెంట్‌కు చెక్‌..

రాకెట్ల తయారీ నుంచి క్రమంగా తప్పుకోనున్న ఇస్రో..

రాకెట్ల తయారీ నుంచి క్రమంగా తప్పుకోనున్న ఇస్రో..

యాపిల్ ఫ్యాన్స్‌కు షాక్.. కెమెరా ఎయిర్‌పాడ్స్ వాయిదా!

యాపిల్ ఫ్యాన్స్‌కు షాక్.. కెమెరా ఎయిర్‌పాడ్స్ వాయిదా!

తెలంగాణ టెక్‌ రంగానికి భారీ బూస్ట్...హైదరాబాద్‌లో AWS బిల్డర్ లోఫ్ట్‌

తెలంగాణ టెక్‌ రంగానికి భారీ బూస్ట్...హైదరాబాద్‌లో AWS బిల్డర్ లోఫ్ట్‌

ట్యాగ్లు
ప్లాడ్ఏఐ నోట్ టేకింగ్నోట్ ప్రోనోట్ పిన్ ఎస్ఏఐ గ్యాడ్జెట్లుటెక్ ఇండియా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సీనియర్ టీచర్లకు టెట్ నుంచి శాశ్వత మినహాయింపు.. విజయ్ సర్కార్ కీలక నిర్ణయం
జనరల్

సీనియర్ టీచర్లకు టెట్ నుంచి శాశ్వత మినహాయింపు.. విజయ్ సర్కార్ కీలక నిర్ణయం

రాఖీకి కృష్ణుడు–ద్రౌపది కథకే ఎందుకంత ప్రత్యేకత?
జనరల్

రాఖీకి కృష్ణుడు–ద్రౌపది కథకే ఎందుకంత ప్రత్యేకత?

బాలీవుడ్‌లో అనీత్ పడ్డా దూకుడు.. ‘బ్రహ్మాస్త్ర 2’లో కీలక పాత్ర?
సినిమాలు

బాలీవుడ్‌లో అనీత్ పడ్డా దూకుడు.. ‘బ్రహ్మాస్త్ర 2’లో కీలక పాత్ర?

బిగ్‌బాస్‌ కామనర్స్‌కు మాజీ విజేత సూచనలు
షోస్

బిగ్‌బాస్‌ కామనర్స్‌కు మాజీ విజేత సూచనలు

టాక్సిక్ రిలీజ్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్... బుకింగ్స్‌ ఓపెన్
సినిమాలు

టాక్సిక్ రిలీజ్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్... బుకింగ్స్‌ ఓపెన్

భారత్‌లో ప్లాడ్‌ ఏఐ నోట్‌ టేకింగ్‌ డివైజ్‌లు విడుదల
టెక్నాలజీ

భారత్‌లో ప్లాడ్‌ ఏఐ నోట్‌ టేకింగ్‌ డివైజ్‌లు విడుదల

తెలంగాణలో డిసెంబర్‌లో స్థానిక ఎన్నికలు? కీలక కసరత్తు
జనరల్

తెలంగాణలో డిసెంబర్‌లో స్థానిక ఎన్నికలు? కీలక కసరత్తు

మెక్సికోలో వింత దీవి.. లక్ష బాటిళ్లతో అద్భుత నిర్మాణం!
జనరల్

మెక్సికోలో వింత దీవి.. లక్ష బాటిళ్లతో అద్భుత నిర్మాణం!

హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
జనరల్

హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు

అర్హతలు లేకుండానే చికిత్స.. హైదరాబాద్‌లో నకిలీ డాక్టర్ల కలకలం!
జనరల్

అర్హతలు లేకుండానే చికిత్స.. హైదరాబాద్‌లో నకిలీ డాక్టర్ల కలకలం!

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు..
జనరల్

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు..

కేరళపై విజయ్‌ ఫోకస్.. దేవన్‌కు కీలక పదవి ఆఫర్?
రాజకీయాలు

కేరళపై విజయ్‌ ఫోకస్.. దేవన్‌కు కీలక పదవి ఆఫర్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!