3, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏఐ అందరికి అందుబాటులో ఉండాలి – ప్రధాని మోడీ

Writer: Sreekanth Reddy 11:38 AM, 19 జూన్, 2026
ఏఐ అందరికి అందుబాటులో ఉండాలి – ప్రధాని మోడీ

ప్రపంచంలో సాంకేతికత అందరికీ అందుబాటులో ఉండాలని, కృత్రిమ మేధ ప్రయోజనాలు సమాజంలోని ప్రతివర్గానికి చేరాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సాంకేతికతల్లో ఆవిష్కరణలు ఎంత ముఖ్యమో, అందరికీ అందడం కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. సాంకేతికతలు ప్రజాస్వామీకరణ చెందినప్పుడే అది నిజమైన అభివృద్ధికి తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఇటీవల ఆంథ్రోపిక్‌ సంస్థకు చెందిన రెండు కృత్రిమ మేధ మోడళ్లు ఫేబుల్‌-5, మైథోస్-5లను ఇతరదేశాల వారికి ఇవ్వకుండా అమెరికా నిషేధించిన నేపథ్యంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు ప్రాధా న్యం సంతరించుకున్నాయి.

గురువారం ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో జరిగిన వివాటెక్‌-2026 కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. కృత్రిమ మేధ కేవలం సాంకేతిక పురోగతికి మాత్రమేకాకుండా.. ప్రజల జీవితాలను మెరుగుపర్చేలా, అవకాశాలు, ఆర్థిక వృద్ధికి తోడ్పడేలా ఉండాలని చెప్పారు. భారత్‌కు ఏఐ అంటే.. ‘అందరికీ అందేది.. అందరినీ కలుపుకొనేది (ఆల్‌ ఇన్‌క్లూసివ్‌)’ అని పేర్కొన్నారు. భారత డిజిటల్‌ రంగ శక్తి ప్రపంచానికే ఆదర్శమని.. ప్రపంచంలోని డిజిటల్‌ లావాదేవీల్లో సగం ఒక్క భారత్‌లోనే జరుగుతున్నాయని చెప్పారు. కాగా, జీ7 భేటీలో పాల్గొనేందుకు ఫ్రాన్స్‌ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ.. గురువారం పారిస్‌లో ఆ దేశానికి చెందిన పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. భారత్‌లో పెట్టుబడులు, కంపెనీల విస్తరణపై చర్చించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జీరోస్టాక్‌కు భారీ నష్టాలు..

జీరోస్టాక్‌కు భారీ నష్టాలు..

కాల్ డ్రాప్, వాయిస్ బ్రేక్ సమస్యలకు TRAI కొత్త MyCall యాప్

కాల్ డ్రాప్, వాయిస్ బ్రేక్ సమస్యలకు TRAI కొత్త MyCall యాప్

భారత్‌లో వాట్సాప్ మార్పులు ప్రారంభం

భారత్‌లో వాట్సాప్ మార్పులు ప్రారంభం

భారత్‌కు మరో అణు బాహుబలి

భారత్‌కు మరో అణు బాహుబలి

రికార్డు స్థాయికి భారత రక్షణ ఉత్పత్తి.

రికార్డు స్థాయికి భారత రక్షణ ఉత్పత్తి.

గూగుల్ ఎర్త్‌లో ఏఐ ఇమేజ్ ఫీచర్‌కు బ్రేక్

గూగుల్ ఎర్త్‌లో ఏఐ ఇమేజ్ ఫీచర్‌కు బ్రేక్

ట్యాగ్లు
ప్రధాని మోడీఏఐటెక్నాలజీవైవా టెక్ 2026పారిస్ఇండియా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెర వెనుక కీర్తి సురేష్ కష్టం...సినిమాపై డెడికేషన్‌కు హ్యాట్సాఫ్
గాసిప్స్

తెర వెనుక కీర్తి సురేష్ కష్టం...సినిమాపై డెడికేషన్‌కు హ్యాట్సాఫ్

ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి - డిప్యూటీ సీఎం భట్టి
జనరల్

ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి - డిప్యూటీ సీఎం భట్టి

ఆరోగ్య శాఖ పేరుతో నకిలీ ఉద్యోగాల మోసం
జనరల్

ఆరోగ్య శాఖ పేరుతో నకిలీ ఉద్యోగాల మోసం

తెలంగాణ ధాన్య నిల్వకు భారీ ప్లాన్...ఎఫ్‌సీఐకి మంత్రి ఉత్తమ్ హామీ
జనరల్

తెలంగాణ ధాన్య నిల్వకు భారీ ప్లాన్...ఎఫ్‌సీఐకి మంత్రి ఉత్తమ్ హామీ

కాంగ్రెస్ నేతలకు హరీశ్ రావు లీగల్ నోటీసులు
జనరల్

కాంగ్రెస్ నేతలకు హరీశ్ రావు లీగల్ నోటీసులు

హైదరాబాద్‌: పలు ప్రాంతాల్లో భారీ వర్షం
జనరల్

హైదరాబాద్‌: పలు ప్రాంతాల్లో భారీ వర్షం

బైపోల్స్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ
జనరల్

బైపోల్స్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ

విన్‌ఫాస్ట్ VF7లో సమస్యలు...కస్టమర్ సంచలన ఆరోపణలు
జనరల్

విన్‌ఫాస్ట్ VF7లో సమస్యలు...కస్టమర్ సంచలన ఆరోపణలు

గురుగ్రామ్‌లో ఒంటరి జీవితం...యువతి ఖర్చుల లెక్కలు చూస్తే షాక్
జనరల్

గురుగ్రామ్‌లో ఒంటరి జీవితం...యువతి ఖర్చుల లెక్కలు చూస్తే షాక్

ఎవ్వరూ హారన్ కొట్టలేదు...అమెరికా ట్రాఫిక్‌లో భారతీయుడి ఆశ్చర్యం
జనరల్

ఎవ్వరూ హారన్ కొట్టలేదు...అమెరికా ట్రాఫిక్‌లో భారతీయుడి ఆశ్చర్యం

రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు కేంద్రం మాస్టర్ ప్లాన్
బిజినెస్

రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు కేంద్రం మాస్టర్ ప్లాన్

జడ్జిల సంఖ్య పెంపుపై రఘునందన్ కీలక వ్యాఖ్యలు
జనరల్

జడ్జిల సంఖ్య పెంపుపై రఘునందన్ కీలక వ్యాఖ్యలు

జూరాలకు ప్రాజెక్ట్‌కు భారీ వరద ప్రవాహం
జనరల్

జూరాలకు ప్రాజెక్ట్‌కు భారీ వరద ప్రవాహం

ఇది నా జీవితంలో మూడో పెద్ద గాయం -  రష్మిక
సినిమాలు

ఇది నా జీవితంలో మూడో పెద్ద గాయం - రష్మిక

ప్రేక్షకుల ప్రేమే అసలైన విజయం - రవి నంబూరి
సినిమాలు

ప్రేక్షకుల ప్రేమే అసలైన విజయం - రవి నంబూరి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!