18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శాటిలైట్ ఇంటర్నెట్ రంగంలోకి రిలయన్స్ జియో

Writer: Sreekanth Reddy 11:29 AM, 19 జూన్, 2026
శాటిలైట్ ఇంటర్నెట్ రంగంలోకి రిలయన్స్ జియో

దేశ టెలికం రంగంలో సంచనాలతో దాదాపు గుత్తాధిపత్యం సాధించిన రిలయన్స్‌ జియో ఇప్పుడు శాటిలైట్‌ ఇంటర్నెట్‌పైనా కన్నేసింది. సుమారు 1,650 ఉపగ్రహాలతో నేరుగా నింగి నుంచే ఇంటర్నెట్‌, ఇతర టెలికం సేవలను అందించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం సుమారు రూ. లక్షన్నర కోట్లు (15బిలియన్‌ డాలర్లు) వ్యయం చేయనుంది. దీనికి అనుమతులపై కేంద్రప్రభుత్వం ఇప్పటికే సానుకూలత వ్యక్తం చేసినట్టు సమాచారం.

రిలయన్స్‌ సంస్థ, కేంద్ర ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ ఫైనాన్షియల్‌ టైమ్స్‌ పత్రిక దీనిపై కథనం ప్రచురించింది. జియో శాటిలైట్‌ ఇంటర్నెట్‌ అందుబాటులోకి వస్తే.. భారత డిజిటల్‌ సార్వభౌమత్వం పెరుగుతుందని, విదేశీ వ్యవస్థలపై ఆధారపడటం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్‌ ఇంటర్నెట్‌ రంగంలో ఉన్న పెద్ద సంస్థలకు జియో గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

భూమి ఉపరితలం నుంచి సుమారు 400 కిలోమీటర్ల నుంచి 650 కిలోమీటర్ల ఎత్తు (లోఎర్త్‌ ఆర్బిట్‌- లియో)లోకి ఉపగ్రహాలను పంపి.. వాటి సాయంతో నేరుగా ఇంటర్నెట్‌ను అందిస్తారు. ఇందుకోసం ప్రత్యేకమైన పరికరాలనుగానీ, ఫోన్లను గానీ వినియోగించాల్సి ఉంటుంది. శాటిలైట్‌ ఇంటర్నెట్‌తో నగరాలు, గ్రామీణ ప్రాంతాలనే కాదు కొం డలు, గుట్టలు, పర్వతాలు, అడవులు, మారుమూల ప్రాంతాలకూ ఇంటర్నెట్‌, టెలికం సర్వీసులు అందుతాయి

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బెంగళూరులో ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ అమ్మకాలు షురూ.. భారీ క్రేజ్

బెంగళూరులో ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ అమ్మకాలు షురూ.. భారీ క్రేజ్

ఏఐ మోడళ్ల ఊహించని ప్రవర్తనపై ఓపెన్‌ఏఐ నివేదిక

ఏఐ మోడళ్ల ఊహించని ప్రవర్తనపై ఓపెన్‌ఏఐ నివేదిక

ఏఐ మోడళ్ల అనూహ్య ప్రవర్తన

ఏఐ మోడళ్ల అనూహ్య ప్రవర్తన

బైక్‌వో గ్రీన్ టెక్‌కు బిగ్ బూస్ట్.. రిలయన్స్ నుంచి భారీ కాంట్రాక్ట్!

బైక్‌వో గ్రీన్ టెక్‌కు బిగ్ బూస్ట్.. రిలయన్స్ నుంచి భారీ కాంట్రాక్ట్!

టాటా సన్స్ లిస్టింగ్‌పై కీలక మలుపు.. బోర్డు ఏం నిర్ణయించనుంది?

టాటా సన్స్ లిస్టింగ్‌పై కీలక మలుపు.. బోర్డు ఏం నిర్ణయించనుంది?

ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి వాట్సాప్‌ వరకు.. మెటా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ఇదే!

ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి వాట్సాప్‌ వరకు.. మెటా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ఇదే!

ట్యాగ్లు
రిలయన్స్ జియోశాటిలైట్ ఇంటర్నెట్స్పేస్ బ్రాండ్గ్లోబల్ శాటిలైట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
FASTag యూజర్లకు గుడ్‌న్యూస్‌..
జనరల్

FASTag యూజర్లకు గుడ్‌న్యూస్‌..

ఆసియా క్రీడల్లో చరిత్రకు అడుగు దూరంలో క్విమ్సీ డిసౌజా..
క్రీడలు

ఆసియా క్రీడల్లో చరిత్రకు అడుగు దూరంలో క్విమ్సీ డిసౌజా..

పాస్‌పోర్ట్ నిబంధనల్లో కీలక మార్పులు
జనరల్

పాస్‌పోర్ట్ నిబంధనల్లో కీలక మార్పులు

కాంగ్రెస్ ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
జనరల్

కాంగ్రెస్ ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

కూతురు  కులాంతర వివాహంపై కుటుంబం చేసిన పని వైరల్
జనరల్

కూతురు కులాంతర వివాహంపై కుటుంబం చేసిన పని వైరల్

కత్రినా కైఫ్‌పై ట్రోలింగ్‌పై  సోనారికా భడోరియా ఫైర్‌...
సినిమాలు

కత్రినా కైఫ్‌పై ట్రోలింగ్‌పై సోనారికా భడోరియా ఫైర్‌...

రవ్నీత్ సింగ్ బిట్టూ కాన్వాయ్‌పై దాడి ఆరోపణ..
జనరల్

రవ్నీత్ సింగ్ బిట్టూ కాన్వాయ్‌పై దాడి ఆరోపణ..

యూపీఐ ఛార్జీలపై ఏపీ పెట్రోల్ డీలర్ల కీలక నిర్ణయం
జనరల్

యూపీఐ ఛార్జీలపై ఏపీ పెట్రోల్ డీలర్ల కీలక నిర్ణయం

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏడీసీగా మేజర్ నవ్య శేఖావత్
జనరల్

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏడీసీగా మేజర్ నవ్య శేఖావత్

నెస్లే ఇండియాపై FSSAI చర్యలు..
జనరల్

నెస్లే ఇండియాపై FSSAI చర్యలు..

మమతా బెనర్జీ వర్గానికి కొత్త ఎన్నికల గుర్తు.. ఈసీ కీలక ప్రకటన
రాజకీయాలు

మమతా బెనర్జీ వర్గానికి కొత్త ఎన్నికల గుర్తు.. ఈసీ కీలక ప్రకటన

పోలవరంపై వైసీపీ నేతలకు మాట్లాడే హక్కు లేదు: బీటెక్‌ రవి
రాజకీయాలు

పోలవరంపై వైసీపీ నేతలకు మాట్లాడే హక్కు లేదు: బీటెక్‌ రవి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!