30, జులై 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బ్రిటన్ పోర్టులపై అదానీ కన్ను

Writer: Pooja 06:41 AM, 30 జులై, 2026
బ్రిటన్ పోర్టులపై అదానీ కన్ను

బ్రిటన్‌కు చెందిన ప్రముఖ పోర్ట్ ఆపరేటర్ అసోసియేటెడ్ బ్రిటిష్ పోర్ట్స్ (ఏబీపీ)లో 63.88 శాతం వాటా కొనుగోలుకు అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఏపీసెజ్) సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ డీల్ విలువ సుమారు 10 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.95,000 కోట్లు)గా అంచనా వేస్తున్నారు. ఈ ఒప్పందం పూర్తయితే బ్రిటిష్ పోర్ట్ రంగంలో భారతీయ సంస్థ చేసిన అతిపెద్ద పెట్టుబడిగా నిలిచే అవకాశం ఉంది.

ఏబీపీ ఇంగ్లండ్, స్కాట్లాండ్, వేల్స్‌లోని 21 కీలక నౌకాశ్రయాలను నిర్వహిస్తోంది. యూకే సముద్ర వాణిజ్యంలో దాదాపు 25 శాతం ఈ పోర్టుల ద్వారానే జరుగుతోంది. యూకేలో అతిపెద్ద కార్గో పోర్ట్ ఇమ్మింగ్‌హమ్, ప్రధాన ఎగుమతి కేంద్రం సౌతాంప్టన్ కూడా ఏబీపీ ఆధ్వర్యంలోనే ఉన్నాయి. గత ఏడాది ఈ సంస్థ 425 మిలియన్ టన్నుల సరుకు రవాణా నిర్వహించి £819.8 మిలియన్ ఆదాయం ఆర్జించింది.

ప్రస్తుతం ఏబీపీలోని 63.88 శాతం వాటా కెనడాకు చెందిన రెండు పెన్షన్ ఫండ్ల చేతిలో ఉంది. ఈ వాటా కొనుగోలుపై అదానీ పోర్ట్స్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అదానీ గ్రూప్ అధికారికంగా స్పందించలేదు. ఇదే సమయంలో ఏపీసెజ్ తొలి త్రైమాసికంలో రూ.3,649 కోట్ల నికర లాభం నమోదు చేయగా, అదానీ ఎంటర్‌ప్రైజెస్ మాత్రం రూ.1,160.23 కోట్ల నష్టాన్ని ప్రకటించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యూపీఐ చెల్లింపుల్లో కొత్త రూల్

యూపీఐ చెల్లింపుల్లో కొత్త రూల్

భారత్ వెల్త్ క్రియేటర్స్ లిస్ట్-2026 విడుదల

భారత్ వెల్త్ క్రియేటర్స్ లిస్ట్-2026 విడుదల

ఎయిర్ ఇండియా పునరుద్ధరణకు మరో 5-10 ఏళ్లు-టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్

ఎయిర్ ఇండియా పునరుద్ధరణకు మరో 5-10 ఏళ్లు-టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్

సమయానికి బిల్లులు చెల్లించినా సిబిల్ స్కోర్ తగ్గుతుందా?

సమయానికి బిల్లులు చెల్లించినా సిబిల్ స్కోర్ తగ్గుతుందా?

తత్కాల్ టికెట్ బుకింగ్‌లో భారీ మార్పు

తత్కాల్ టికెట్ బుకింగ్‌లో భారీ మార్పు

ట్యాగ్లు
అదానీ పోర్ట్స్అసోసియేటెడ్ బ్రిటిష్ పోర్ట్స్యూకే పోర్టులుఅదానీ గ్రూప్వ్యాపార వార్తలుగ్లోబల్ పెట్టుబడులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
జూన్‌లో టెలికం రంగం కొత్త రికార్డు...

జూన్‌లో టెలికం రంగం కొత్త రికార్డు...

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చైనాలో ఘోర విషాదం...భారీగా ప్రాణ నష్టం
జనరల్

చైనాలో ఘోర విషాదం...భారీగా ప్రాణ నష్టం

సీఎస్‌ఆర్ ప్రయాణంలో కీలక మలుపు
బిజినెస్

సీఎస్‌ఆర్ ప్రయాణంలో కీలక మలుపు

ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్
జనరల్

ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్

పాపికొండలు విహారయాత్రకు తాత్కాలిక బ్రేక్
జనరల్

పాపికొండలు విహారయాత్రకు తాత్కాలిక బ్రేక్

జెన్-జీపై కంగనా వ్యాఖ్యలు అవమానకరం - సోనూ సూద్
సినిమాలు

జెన్-జీపై కంగనా వ్యాఖ్యలు అవమానకరం - సోనూ సూద్

వారు భారత్ లాంటి శత్రువులే - పాకిస్తాన్ రక్షణ మంత్రి
జనరల్

వారు భారత్ లాంటి శత్రువులే - పాకిస్తాన్ రక్షణ మంత్రి

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి రిమాండ్
జనరల్

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి రిమాండ్

అమెరికా వలసదారులకు గుడ్ న్యూస్
జనరల్

అమెరికా వలసదారులకు గుడ్ న్యూస్

బ్రిటన్ పోర్టులపై అదానీ కన్ను
బిజినెస్

బ్రిటన్ పోర్టులపై అదానీ కన్ను

యూపీఐ చెల్లింపుల్లో కొత్త రూల్
బిజినెస్

యూపీఐ చెల్లింపుల్లో కొత్త రూల్

భారత్ వెల్త్ క్రియేటర్స్ లిస్ట్-2026 విడుదల
బిజినెస్

భారత్ వెల్త్ క్రియేటర్స్ లిస్ట్-2026 విడుదల

అద్భుత విజువల్స్‌తో విడుదలైన ‘రామాయణం’ ట్రైలర్
సినిమాలు

అద్భుత విజువల్స్‌తో విడుదలైన ‘రామాయణం’ ట్రైలర్