16, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బంగారం కొనేవారికి అలర్ట్..నేటి తాజా ధరలు

Writer: Pooja 06:50 AM, 16 జులై, 2026
బంగారం కొనేవారికి అలర్ట్..నేటి తాజా ధరలు

ఈ రోజు ఉదయం బంగారం ధరలు స్వల్పంగా పెరగగా, వెండి ధరలు కాస్త తగ్గాయి. కిలో వెండి ధరపై రూ.100 తగ్గడంతో హైదరాబాద్, విజయవాడలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,40,100గా నమోదైంది. బులియన్ మార్కెట్‌లో సాధారణ హెచ్చుతగ్గుల నేపథ్యంలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి.

ఉదయం 6 గంటల సమయానికి హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,580గా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,31,610గా నమోదైంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,07,680గా ఉంది. ఇదే ధరలు నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, తిరుపతిలో కూడా కొనసాగుతున్నాయి.

ఇతర ప్రధాన నగరాల్లో చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర అత్యధికంగా రూ.1,43,790గా నమోదైంది. న్యూఢిల్లీలో రూ.1,43,730, అహ్మదాబాద్‌లో రూ.1,43,630గా ఉంది. ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,580గా కొనసాగుతోంది.

గమనిక: బంగారు ధరలు తరచుగా మారుతుంటాయి. కాబట్టి,  ఆభరణాలు కొనుగోలు చేసే ముందు తాజా ధరలను మరోసారి సరిచూసుకోవడం మంచిది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యూనియన్ బ్యాంక్‌కు భారీ లాభాల జోరు

యూనియన్ బ్యాంక్‌కు భారీ లాభాల జోరు

యూకే మార్కెట్‌లో భారత్‌కు బిగ్ బూస్ట్...ఇక భారత కంపెనీలకు జాక్‌పాట్

యూకే మార్కెట్‌లో భారత్‌కు బిగ్ బూస్ట్...ఇక భారత కంపెనీలకు జాక్‌పాట్

ఆటో రంగంలో ఆల్‌టైమ్ రికార్డు

ఆటో రంగంలో ఆల్‌టైమ్ రికార్డు

నిమిషాల్లో గ్యాస్ సిలిండర్

నిమిషాల్లో గ్యాస్ సిలిండర్

శ్రీలీల చేతుల మీదుగా సిగ్నేచర్ సిల్క్స్ ప్రారంభం

శ్రీలీల చేతుల మీదుగా సిగ్నేచర్ సిల్క్స్ ప్రారంభం

ట్యాగ్లు
బంగారం ధరలువెండి ధరనేటి బంగారంబులియన్ మార్కెట్హైదరాబాద్ బంగారంవిజయవాడ బంగారం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ షురూ

మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ షురూ

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇంగ్లండ్‌కు షాక్...ఫైనల్లో అర్జెంటీనా
క్రీడలు

ఇంగ్లండ్‌కు షాక్...ఫైనల్లో అర్జెంటీనా

భారత మార్కెట్‌పై సింగపూర్ మీడియా కన్ను
బిజినెస్

భారత మార్కెట్‌పై సింగపూర్ మీడియా కన్ను

యూనియన్ బ్యాంక్‌కు భారీ లాభాల జోరు
బిజినెస్

యూనియన్ బ్యాంక్‌కు భారీ లాభాల జోరు

బంగారం కొనేవారికి అలర్ట్..నేటి తాజా ధరలు
బిజినెస్

బంగారం కొనేవారికి అలర్ట్..నేటి తాజా ధరలు

యూకే మార్కెట్‌లో భారత్‌కు బిగ్ బూస్ట్...ఇక భారత కంపెనీలకు జాక్‌పాట్
బిజినెస్

యూకే మార్కెట్‌లో భారత్‌కు బిగ్ బూస్ట్...ఇక భారత కంపెనీలకు జాక్‌పాట్

ఆటో రంగంలో ఆల్‌టైమ్ రికార్డు
బిజినెస్

ఆటో రంగంలో ఆల్‌టైమ్ రికార్డు

మధ్యప్రదేశ్‌లో లివ్-ఇన్ జంటలకు ఇక ఇవి తప్పనిసరి
జనరల్

మధ్యప్రదేశ్‌లో లివ్-ఇన్ జంటలకు ఇక ఇవి తప్పనిసరి

వాన జాడ కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ
జనరల్

వాన జాడ కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ

 త్వరలో రేవంత్-ఫడణవీస్ కీలక భేటీ
జనరల్

త్వరలో రేవంత్-ఫడణవీస్ కీలక భేటీ

హైదరాబాద్‌లో మొదలైన బోనాల సందడి
జనరల్

హైదరాబాద్‌లో మొదలైన బోనాల సందడి

ఐఎస్‌ఎస్‌కు విజయవంతంగా చేరుకున్న అనిల్ మేనన్
జనరల్

ఐఎస్‌ఎస్‌కు విజయవంతంగా చేరుకున్న అనిల్ మేనన్

డిజిటల్ జర్నలిజం దారి తప్పుతోందా?
జనరల్

డిజిటల్ జర్నలిజం దారి తప్పుతోందా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!